1945: కూర్పుల మధ్య తేడాలు

AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: కు → కు (2), బడినది. → బడింది., → (2) using AWB
పంక్తి 14:
 
== సంఘటనలు ==
*[[అక్టోబర్ 16]]: ఆహార, వ్యసాయ సంస్థ ప్రారంభించబడినదిప్రారంభించబడింది.
 
== జననాలు ==
పంక్తి 27:
* [[జూలై 10]]: [[కోట శ్రీనివాసరావు]], తెలుగు సినిమా నటుడు.
* [[జూలై 30]]: [[దేవదాస్ కనకాల]], ప్రముఖ నటుడు, దర్శకుడు, నట శిక్షకుడు.
* [[ఆగష్టు 8]]: [[నంద్యాల వరదరాజులరెడ్డి]], [[ప్రొద్దుటూరు]] కు చెందిన మాజీ శాసనసభ సభ్యుడు.
* [[సెప్టెంబర్ 1]]: [[గుళ్ళపల్లి నాగేశ్వరరావు]], ప్రముఖ నేత్రవైద్య నిపుణుడు, పద్మశ్రీ పురస్కార గ్రహీత.
* [[అక్టోబర్ 7]]: [[అట్లూరి సత్యనాథం]], కాంప్యుటేషనల్ ఇంజనీరింగ్ (సంగణక సాంకేతిక శాస్త్రం)లో విశిష్టాచార్యునిగా పని చేసిన బహుముఖ ప్రజ్ఞాశాలి.
పంక్తి 42:
== మరణాలు ==
* [[జనవరి 2]]: [[ఆదిభట్ల నారాయణదాసు]], హరికథా పితామహుడు. (జ.1864)
* [[ఏప్రిల్ 28]]: [[ముస్సోలినీ]], [[ఇటలీ]] కి చెందిన ఒక రాజకీయ నాయకుడు. (జ.1883)
* [[మే 23]]: [[హైన్రిచ్ హిమ్లెర్]], ఒక సైనిక కమాండర్ మరియు నాజీ పార్టీలో ఒక ప్రముఖ సభ్యుడు. (జ.1900)
* [[ఆగష్టు 10]]: [[రాబర్ట్ గొడ్డార్డ్]], అమెరికా దేశపు రాకెట్ల పితామహుడు. (జ.1882)
"https://te.wikipedia.org/wiki/1945" నుండి వెలికితీశారు