1948: కూర్పుల మధ్య తేడాలు

AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లో → లో , కు → కు , బడినది. → బడింది., → (2), ) → ) using AWB
పంక్తి 14:
 
== సంఘటనలు ==
* [[ఏప్రిల్ 7]]: ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏర్పాటు చేయబడినదిచేయబడింది.
* [[మే 14]]: ప్రత్యేక దేశంగా [[ఇజ్రాయెల్]] ఏర్పడింది.
* [[జూన్ 21]]: స్వతంత్ర [[భారత్|భారత]] తొలి భారతీయ గవర్నర్ జనరల్‌గా [[చక్రవర్తి రాజగోపాలాచారి]] బాధ్యతలు చేపట్టినాడు.
* [[జూలై 29]]: 14వ వేసవి [[ఒలింపిక్ క్రీడలు]] [[లండన్]] లో ప్రారంభమయ్యాయి.
* [[సెప్టెంబర్ 17]]: [[తెలంగాణ విమోచన దినోత్సవం]].
* [[డిసెంబరు 18]]: [[జాగృతి]] తెలుగు వారపత్రిక ప్రారంభమైనది.
పంక్తి 24:
* [[ఫిబ్రవరి 24]]: [[జయలలిత జయరాం|జయలలిత]], [[తమిళనాడు]] ముఖ్యమంత్రిణి.
* [[మే 22]]: [[నాగం జనార్ధన్ రెడ్డి]] పాలమూరు జిల్లాకు చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడు
* [[జూన్ 16]]: [[ఉత్పల హనుమంతరావు]], కాంగ్రెస్ తరపున ఆంధ్రప్రదేశ్ నుండి భారత రాజ్యసభ కురాజ్యసభకు ప్రాతినిథ్యము వహిస్తున్నాడు
* [[జూన్ 30]]: [[తమ్మారెడ్డి భరద్వాజ]] ప్రముఖ తెలుగు సినిమా నిర్మాత మరియు దర్శకులు.ఆయన ప్రముఖ దర్శకుడు తమ్మారెడ్డి గోపాలకృష్ణమూర్తి కుమారుడు.
* [[జూలై 6]]: [[ఛాయరాజ్]] శ్రీకాకుళం జిల్లాకు చెందిన ప్రముఖ కవి మరియు రచయిత. ఈయన "జనసాహితి" రాష్ట్ర అధ్యక్షుడుగా యున్నారు. (మ.2013)
పంక్తి 32:
* [[సెప్టెంబర్ 25]]: [[భూపతిరాజు సోమరాజు]], ప్రసిద్ధిచెందిన గుండె వ్యాధి నిపుణుడు, కేర్ హాస్పిటల్ హెడ్ మరియు ఛైర్మన్.
* [[అక్టోబరు 16]]: [[రాచపాళెం చంద్రశేఖర్ రెడ్డి]] ప్రముఖ రచయిత, విమర్శకులు. 2014 సంవవత్సరానికి వీరికి కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారము లభించింది.
* [[నవంబరు 9]]: [[గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్]] పేరొందిన సంగీత విద్వాంసులు.
* [[నవంబరు 30]]: [[కె. ఆర్. విజయ]], భారతీయ సినిమా నటి.
* [[డిసెంబర్ 11]]: [[రఘువరన్]], దక్షిణ భారతదేశానికి చెందిన సుప్రసిద్ధ నటుడు. (మ.2008)
పంక్తి 41:
* [[జనవరి 30]]: [[మహాత్మా గాంధీ]], భారత జాతి పిత. (జ.1869)
* [[ఆగష్టు 9]]: [[యల్లాప్రగడ సుబ్బారావు]], భారతీయ వైద్య శాస్త్రజ్ఞుడు. (జ.1895)
* [[ఆగష్టు 22]]: [[షోయబ్ ఉల్లాఖాన్]], [[తెలంగాణా సాయుధ పోరాటం|తెలంగాణా సాయుధ పోరాట యోధుడు]], బాహ్య ప్రపంచానికి అంతగా తెలియని త్యాగధనుడు, నిర్భయ [[జర్నలిస్ట్]], మత దురహంకారానికి వ్యతిరేకి. (జ.1920)
 
== [[పురస్కారాలు]] ==
"https://te.wikipedia.org/wiki/1948" నుండి వెలికితీశారు