1956: కూర్పుల మధ్య తేడాలు

AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లో → లో , కు → కు (3), → (4) using AWB
పంక్తి 17:
* [[నవంబర్ 1]]: [[ఆంధ్ర ప్రదేశ్]] రాష్ట్రం అవతరించింది.
* నవంబర్ 1: ఆంధ్ర ప్రదేశ్ [[ముఖ్యమంత్రి]]గా [[నీలం సంజీవరెడ్డి]] పదవిని చేపట్టాడు.
* [[నవంబర్ 22]]: 16వ వేసవి [[ఒలింపిక్ క్రీడలు]] [[మెల్బోర్న్]] లో ప్రారంభమయ్యాయి.
 
== జననాలు ==
* [[జనవరి 14]]: [[నాగభైరవ జయప్రకాశ్‌ నారాయణ్‌]], లోక్‌సత్తా పార్టీ అధ్యక్షుడు.
* [[జనవరి 26]]: [[భారత్|భారత]] మహిళా [[క్రికెట్]] జట్టు క్రీడాకారిణి [[డయానా ఎడుల్జీ]].
* [[ఫిబ్రవరి 1]]: [[బేతా సుధాకర్| సుధాకర్]], ప్రముఖ తెలుగు, తమిళ చలనచిత్ర నటుడు మరియు నిర్మాత.
* [[ఫిబ్రవరి 1]]: [[కన్నెగంటి బ్రహ్మానందం|బ్రహ్మానందం]], ప్రముఖ [[తెలుగు]] చలనచిత్ర హాస్యనటుడు.
* [[ఫిబ్రవరి 6]]: [[కావలి ప్రతిభా భారతి]], రాజకీయ నాయకురాలు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ మొట్టమొదటి మహిళా అధ్యక్షురాలు.
పంక్తి 28:
* [[ఏప్రిల్ 6]]: [[దిలీప్ వెంగ్‌సర్కార్]], [[భారత క్రికెట్ జట్టు]] మాజీ క్రీడాకారుడు.
* [[మే 28]]: [[జెఫ్ డుజాన్]], [[వెస్టీండీస్]] మాజీ [[క్రికెట్]] క్రీడాకారుడు.
* [[జూన్ 6]]: [[జాన్ బోర్గ్]], [[స్వీడన్]] కు చెందిన ప్రముఖ [[టెన్నిస్]] క్రీడాకారుడు.
* [[జూలై 7]]: [[చౌలపల్లి ప్రతాపరెడ్డి]], [[మహబూబ్ నగర్ జిల్లా]] కు చెందిన రాజకీయ నాయకుడు.
* [[జూలై 14]]: [[తనికెళ్ళ భరణి]], తెలుగు సినిమా నటుడు. ఈయన మంచి రచయత కూడా. తెలుగు భాషాభిమాని.
* [[జూలై 28]]: [[దివాకర్ల తిరుపతి శాస్త్రి]], మరియు చెళ్లపిళ్ల వేంకట శాస్త్రి - ఈ ఇద్దరు కవులు తిరుపతి వేంకట కవులు అని జంట కవులుగా తెలుగు సాహిత్యంలో ప్రసిద్ధులయ్యారు.[మ. ?]
పంక్తి 40:
* [[నవంబర్ 20]]: [[వంశీ]], తెలుగు సినిమా దర్శకుడు మరియు రచయిత.
* [[డిసెంబర్ 24]]: [[అనిల్ కపూర్]], భారతీయ నటుడు మరియు నిర్మాత.
* [[డిసెంబర్ 25]]: [[ఎన్.రాజేశ్వర్ రెడ్డి]], [[మహబూబ్ నగర్ జిల్లా]] కు చెందిన రాజకీయ నాయకుడు, మాజీ ఎమ్మేల్యే. (మ.2011)
 
== మరణాలు ==
"https://te.wikipedia.org/wiki/1956" నుండి వెలికితీశారు