1986: కూర్పుల మధ్య తేడాలు

AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లో → లో , కు → కు , → (2) using AWB
పంక్తి 13:
 
== సంఘటనలు ==
* [[జనవరి 1]]: బోంబే స్టాక్ ఎక్స్చేంజ్ సెన్సిటివ్ ఇండెక్స్ అనే ఒక విలువ-భారసూచీ ప్రారంభించబడింది.
* [[మే 31]]: ప్రపంచ కప్ ఫుట్‌బాల్ పోటీలు [[మెక్సికో]]లో ప్రారంభమయ్యాయి.
* [[సెప్టెంబర్ 1]]: 8వ అలీన దేశాల సదస్సు [[హరారే]]లో ప్రారంభమైనది.
* [[సెప్టెంబర్ 30]]: 10వ [[ఆసియా క్రీడలు]] [[దక్షిణ కొరియా]] లోని [[సియోల్]] లో ప్రారంభమయ్యాయి.
 
== జననాలు ==
* [[జనవరి 5]]: [[దీపిక పడుకొనే]], భారతీయ సూపర్ మోడల్ మరియు బాలీవుడ్ నటి.
* [[మే 10]]: [[పెండ్యాల హరికృష్ణ]], [[ఆంధ్రప్రదేశ్]] కు చెందిన [[చదరంగం]] క్రీడాకారుడు.
* [[ఆగస్టు 15]]: [[కాసోజు శ్రీకాంతచారి]], మలిదశ [[తెలంగాణ]] ఉద్యమంలో తొలి అమరవీరుడు. (మ.2009)
* [[సెప్టెంబర్ 11]]: [[శ్రియా సరన్]], ప్రముఖ సినీ నటి.
పంక్తి 35:
* [[ఫిబ్రవరి 24]]: [[రుక్మిణీదేవి అరండేల్]], ప్రముఖ కళాకారిణి. (జ.1904)
* [[మే 9]]: [[టెన్సింగ్ నార్కే]], ఎవరెస్టు మొదటి విజేత.
* [[మే 18]]: [[ కె.ఎల్.రావు ]], ప్రముఖ ఇంజనీరు, రాజకీయ నాయకుడు. (జ.1902)
* [[జూన్ 18]]: [[ఖండవల్లి లక్ష్మీరంజనం]], సుప్రసిద్ధ సాహిత్యవేత్త మరియు పరిశోధకులు. (జ.1908)
* [[జూలై 6]]: [[జగ్జీవన్ రాం]], [[భారత్|భారత]] స్వాతంత్ర్య సమరయోధుడు.
పంక్తి 50:
* [[దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు]] : [[బి.నాగిరెడ్డి]].
* [[జ్ఞానపీఠ పురస్కారం]] : [[సచ్చిదానంద రౌత్రాయ్]]
 
 
{{20వ శతాబ్దం}}
"https://te.wikipedia.org/wiki/1986" నుండి వెలికితీశారు