2005: కూర్పుల మధ్య తేడాలు

AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లో → లో (2) using AWB
పంక్తి 3:
|-
| align="right" | <small>'''సంవత్సరాలు:'''</small>
| [[2002]] - [[2003]] - [[2004]] - [[2005]] - [[2006]] - [[2007]] - [[2008]]
|-
| align="right" background = "white" | <small>'''[[దశాబ్దాలు]]:'''</small>
పంక్తి 11:
| align="left" | [[20 వ శతాబ్దం]] - '''[[21 వ శతాబ్దం]]''' - [[22 వ శతాబ్దం]]
|}
 
 
== సంఘటనలు ==
* [[జనవరి 25]] &ndash; గుజరాత్లోని మంధర్ దేవి ఆలయంలో ఉత్సవం సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో 250మంది మరణించారు.<ref>{{cite news|url=http://news.bbc.co.uk/1/hi/world/south_asia/4204877.stm|title=Scores killed in Indian stampede|publisher=BBC|accessdate=2009-10-25|date=2005-01-25}}</ref>
* [[మే 17]]: [[కువైట్]] లో మహిళలకు ఓటుహక్కు ప్రసాదించబడింది.
* [[జూలై 6]]: 2012 వేసవి [[ఒలింపిక్ క్రీడలు]] వేదికగా [[లండన్]] నిర్ణయించబడింది.
* [[జూలై 26]]: భారీ వర్షాల వల్ల [[ముంబాయి]] లోతట్టుప్రాంతం నీటమునిగింది.
Line 26 ⟶ 25:
[[File:Amrish Puri.jpg|thumb|Amrish Puri]]
* [[జనవరి 12]]: [[అమ్రీష్ పురి]], ప్రముఖ భారత సినిమా నటుడు. (జ.1932)
* [[జనవరి 24]]: [[పరిటాల రవి]], [[ఆంధ్రప్రదేశ్]] మాజీ మంత్రి మరియు తెలుగుదేశం పార్టీ లోపార్టీలో ప్రముఖ నాయకుడు. (జ.1958)
* [[జనవరి 30]]: [[వడ్డెర చండీదాస్]], ప్రముఖ తెలుగు నవలా రచయిత. (జ.1937)
* [[మార్చి 22]]: [[జెమినీ గణేశన్]], సుప్రసిద్ధ తమిళ నటుడు. (మ.2005)
"https://te.wikipedia.org/wiki/2005" నుండి వెలికితీశారు