2013: కూర్పుల మధ్య తేడాలు

AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లో → లో , కు → కు , గా → గా , → (3) using AWB
పంక్తి 1:
'''2013''' [[గ్రెగోరియన్‌ కాలెండరు]] యొక్క లీపు సంవత్సరము.
 
==సంఘటనలు==
* [[ఫిబ్రవరి 21]]:[[హైదరాబాద్]] లోని దిల్ శుఖ్ నగర్ ప్రాంతం లోప్రాంతంలో సాయంత్రం 7:00 కు వరుస పేలుళ్ళు. 12గురు మృతి.
* [[జూలై 30]]: ప్రత్యేక [[తెలంగాణ|తెలంగాణ రాష్ట్రం]] ఏర్పాటుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటి ఆమోదం తెలిపింది.
* [[ఆగస్టు 11]]: గుజరాత్ ముఖ్యమంత్రి [[నరేంద్రమోడి]] యొక్క నవభారత యువభేరీ సదస్సు హైదరాబాదులో జరిగింది.
పంక్తి 23:
* [[మే 18]]: [[కళాధర్]], చిత్ర కళా దర్శకుడు. (జ.1915)
* [[మే 24]]: [[రాయసం వేంకట త్రిపురాంతకేశ్వర రావు]], ప్రముఖ రచయిత, సాహితీ వేత్త. (జ.1928)
* [[జూన్ 7 ]]: [[జె.వి.రాఘవులు]], తెలుగు సినిమా సంగీత దర్శకుడు. /[జ. ]
* [[జూన్ 20]]: [[ఆలూరు భుజంగ రావు]], విరసం సీనియర్‌ సభ్యుడు, ప్రముఖ రచయిత, అనువాదకుడు. (జ.1928)
* [[జూలై 4]]: [[గంటి ప్రసాదం]], నక్సలైటు నాయకుడు గానాయకుడుగా మరిన కవి.
* [[జూలై 13]]: [[కోడి సర్వయ్య]], [[నల్గొండ జిల్లా]] కు చెందిన [[తెలంగాణ సాయుధ పోరాటం|తెలంగాణ సాయుధ పోరాటయోధుడు]].
* [[జూలై 21]]: [[గిడుగు రాజేశ్వరరావు]], తెలుగు భాషపై పట్టున్న రచయిత, కళాకారుడు. (జ.1932)
* [[ఆగష్టు 1]]: [[:en:P. V. Ranga Rao|పి.వి.రంగారావు]], మాజీ శాసన సభ్యుడు, మాజీ ప్రధాన మంత్రి [[పి.వి. నరసింహారావు]] పెద్ద కుమారుడు. (జ.1940)
పంక్తి 44:
* [[డిసెంబరు 7]]: [[ధర్మవరపు సుబ్రహ్మణ్యం]], తెలుగు సినిమా హాస్యనటుడు. (జ.1954)
* [[డిసెంబరు 9]]: [[మాదాల నారాయణస్వామి]], సీనియర్ కమ్యూనిస్టు నాయకుడు. (జ.1914)
* [[డిసెంబరు 10]]: [[రావెళ్ళ వెంకట రామారావు]], తెలంగాణ తొలితరం కవి, తెలంగాణ సాయుధ పోరాట యోధుడు. (జ.1927)
 
== ఇవి కూడా చూడండి ==
"https://te.wikipedia.org/wiki/2013" నుండి వెలికితీశారు