2014: కూర్పుల మధ్య తేడాలు

+సయద్నా మహ్మద్ బుర్హనుద్దీన్ లింకు
→‎మరణాలు: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లో → లో , కు → కు , చేసినారు → చేసారు, స్వేచ్చ → using AWB
పంక్తి 15:
* [[ఫిబ్రవరి 7]]: [[షేక్ అబ్దుల్లా రవూఫ్]], నక్సల్‌బరి కేంద్ర కమిటీ నాయకుడు. (జ.1924)
* [[ఫిబ్రవరి 13]]: [[బాలు మహేంద్ర]], దక్షిణ భారతీయ సుప్రసిద్ధ ఛాయాగ్రహకుడు మరియు దర్శకుడు. (జ.1939)
* [[ఫిబ్రవరి 23]]: [[తవనం చెంచయ్య]] 2 సార్లు శాసనసభ్యునిగా పనిచేసినారుపనిచేసారు.
* [[ఫిబ్రవరి 28]]: [[జానమద్ది హనుమచ్ఛాస్త్రి]], సెకండరీ గ్రేడు ఉపాధ్యాయుడు, రచయిత. (జ.1926)
* [[మార్చి 20]]: [[కుష్వంత్ సింగ్]], నవలా రచయిత, పాత్రికేయుడు (జ.1915)
పంక్తి 21:
* [[ఏప్రిల్ 7]]: [[వి కె. మూర్తి]], సినిమాటోగ్రాఫర్. (జ.1923)
* [[ఏప్రిల్ 9]]: [[ఆలె నరేంద్ర]], ప్రముఖ రాజకీయనాయకుడు. (జ.1946)
* [[మే 15]]: [[మల్లాది సుబ్బమ్మ]] స్త్రీవాద రచయిత్రి, హేతువాది మరియు స్త్రీ స్వేచ్చస్వేచ్ఛ పత్రిక సంపాదకురాలు. (జ.1924)
* [[మే 16]]: [[రస్సి మోడీ]], మాజీ ఛైర్మన్, టాటా స్టీల్ మేనేజింగ్ డైరెక్టర్. (జ.1918)
* [[మే 17]]: [[సి పి. కృష్ణన్ నాయర్]],హోటల్స్ లీలా గ్రూప్ వ్యవస్థాపక చైర్మన్. (జ.1922)
* [[మే 18]]: [[:పి.అంకమ్మ చౌదరి]], హేతువాది ,మానవతావాది, న్యాయమూర్తి.
* [[జూన్ 3]]: [[గోపీనాథ్ ముండే]], రూరల్ డెవలప్మెంట్ (భారతదేశం) యొక్క మంత్రిత్వశాఖ, మంత్రి గ్రామీణాభివృద్ధి. (జ.1949)
* [[జూన్ 14]]: [[తెలంగాణ శకుంతల]], తెలుగు సినిమా రంగంలో క్యారెక్టర్ నటి, ప్రతినాయకురాలు మరియు హాస్య నటి. (జ.1951)
పంక్తి 39:
* [[సెప్టెంబరు 29]]: [[పైడి తెరేష్ బాబు]], ప్రముఖ కవి. (జ.1963)
* [[అక్టోబరు 6]]: [[చవ్వా చంద్రశేఖర్ రెడ్డి]], చలన చిత్ర నిర్మాత, పారిశ్రామికవేత్త. (జ.1930)
* [[అక్టోబరు 15]]: [[తురగా జానకీరాణి]], రేడియో లోరేడియోలో పాటలు, నాటికలు, రూపకాలు వంటి ఎన్నో కార్యక్రమాలను రూపొందించి, చిన్నారులతో ప్రదర్శింపచేశారు. (జ.1936)
* [[అక్టోబరు 17]]: [[ఎనుముల సావిత్రీదేవి]] ఉమ్మడి [[ఆంధ్రప్రదేశ్]] కు చెందిన ఒక రాజకీయ నాయకురాలు. ఈమె శాసనమండలి సభ్యురాలు.
* [[నవంబరు 3]]: [[సదాశివ్ అమ్రాపుర్కర్]], హిందీ మరియు మరాఠీ చిత్రాలలో నటుడు. (జ.1950)
* [[నవంబరు 7]]: [[ద్వివేదుల విశాలాక్షి]], కథా, నవలా రచయిత్రి. (జ.1929)
"https://te.wikipedia.org/wiki/2014" నుండి వెలికితీశారు