అంట్యాకుల పైడిరాజు: కూర్పుల మధ్య తేడాలు

1 బైట్‌ను తీసేసారు ,  5 సంవత్సరాల క్రితం
→‎జీవిత చరిత్ర: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లో → లో using AWB
చి (clean up, replaced: ప్రాధమిక → ప్రాథమిక using AWB)
(→‎జీవిత చరిత్ర: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లో → లో using AWB)
విజయనగరం [[మహారాజా కళాశాల]]లో ప్రాథమిక విద్యనభ్యసించాడు. అక్కడి నాటక లలిత సంగీత పోటీలలో వివిధ బహుమతులు గెలుచుకున్నాడు. 1940-1944లో [[మద్ర్రాసు]] ప్రభుత్వ చిత్రకళాశాలలో డిప్లమా పొందాడు. ప్రముఖ [[బెంగాలీ]] చిత్రకారుడు, శిల్పి, దేవీప్రసాద్ రాయ్ చౌదరి పైడిరాజు గురువు.
 
పైడిరాజు 1949లో [[విజయనగరము]] లో చిత్రకళాశాలను నెలకొల్పాడు. పైడిరాజు చిత్రాలు [[లండన్]], [[పోలెండ్]], [[ఆఫ్ఘనిస్తాన్]], [[రష్యా]], [[అమెరికా]] మరియు [[సింగపూర్]] లకు చెందిన ప్రభుత్వ మరియు ప్రయివేటు ఆర్ట్ గ్యాలరీలలో వెలుగులీనుతున్నాయి.<ref>[http://www.eenadu.net/sahithyam/display.asp?url=maha70.htm పైడిరాజుపై ఈనాడులో చీకోలు సుందరయ్య వ్యాసం]</ref> విజయనగరంలో [[బొడ్డు పైడన్న]], పి.ఎల్.ఎన్. రాజు విగ్రహాలు మరియు వైజాగ్ బస్ స్టాండు దగ్గర వున్న [[గురజాడ అప్పారావు]] విగ్రహం పైడిరాజు చేసినవే.
 
అనాటమీ స్కెచెస్ వేయడంలో పైడిరాజు అందెవేసిన చేయి. తైలవర్ణ చిత్రరచనలో ఇతనిది ఒక ప్రత్యేకశైలి. ఇతడు చిత్రించిన '[[పేరంటం]]', 'అలంకరణ', '[[బొట్టు]]' మున్నగు అద్భుత కళాఖండాలు [[కేంద్ర లలితకళా అకాడమీ]] బహుమతులు గెల్చుకున్నాయి.
43,014

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1967806" నుండి వెలికితీశారు