"1900" కూర్పుల మధ్య తేడాలు

8 bytes removed ,  3 సంవత్సరాల క్రితం
చి
AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లో → లో , ) → ) , ( → ( using AWB
చి (AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లో → లో , ) → ) , ( → ( using AWB)
|-
| align="right" | <small>'''సంవత్సరాలు:'''</small>
| [[1897]] [[1898]] [[1899]] - [[1900]] - [[1901]] [[1902]] [[1903]]
|-
| align="right" background = "white" | <small>'''[[దశాబ్దాలు]]:'''</small>
| align="center" | [[19 వ శతాబ్దం]] - '''[[20 వ శతాబ్దం]]''' - [[21 వ శతాబ్దం]]
|}
 
 
== సంఘటనలు ==
* [[మే 14]]: రెండవ [[ఒలింపిక్ క్రీడలు]] [[ఫ్రాన్సు]] రాజధాని [[పారిస్]] లో ప్రారంభమయ్యాయి.
 
== జననాలు ==
* [[మార్చి 5]]: [[కల్యాణం వెంకట సుబ్బయ్య]], ఈలపాట కళాకారుడు, సుప్రసిద్ధ రంగస్థల, సినిమా నటుడు మరియు గాయకుడు. (మ.1975)
* [[మార్చి 19]]: [[ఫ్రెడెరిక్ జోలియట్ క్యూరీ]], ప్రముఖ భౌతిక శాస్త్రవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత. (మ.1958)
* [[జూలై 7]]: [[కళా వెంకటరావు]], ప్రముఖ స్వాంతంత్ర్య యోధుడు, [[ఆంధ్ర ప్రదేశ్]] రాష్ట్ర మాజీ మంత్రి. (మ.1959)
* [[ఆగష్టు 1]]: [[పూడిపెద్ద కాశీవిశ్వనాథ శాస్త్రి]], ప్రముఖ రచయిత, సాహితీకారుడు. (మ.1962)
* [[ఆగష్టు 23]]: [[మద్దులపల్లి వేంకట సుబ్రహ్మణ్యశర్మ]], ప్రముఖ కవి, పండితుడు, గ్రంథ ప్రచురణకర్త. (మ.1974)
* [[నవంబరు 7]]: [[ఎన్.జి.రంగా]], భారత స్వాతంత్ర్య సమరయోధుడు, పార్లమెంటు సభ్యుడు మరియు రైతు నాయకుడు. (మ.1995)
* [[నవంబరు 17]]: [[పద్మజా నాయుడు]], [[సరోజిని నాయుడు]] కుమార్తె. పశ్చిమ బెంగాల్ మాజీ గవర్నరు. (మ.1975)
* [[]]: [[మాగంటి అన్నపూర్ణాదేవి]], రచయిత్రి, సమాజ సేవిక, స్వాతంత్ర్య సమర యోధురాలు.,
 
== మరణాలు ==
* [[అక్టోబర్ 28]]: [[మాక్స్ ముల్లర్]], జర్మనీకి చెందిన భాషావేత్త, బహుభాషాకోవిదుడు. (జ.1823)
* [[నవంబర్ 30]]: [[ఆస్కార్ వైల్డ్]], ప్రముఖ నవలా రచయిత, కవి. (జ.1854)
* [[డిసెంబర్ 31]]: [[బుడ్డా వెంగళరెడ్డి]], 1866 కాలంలో సంభవించిన కరువు కాలంలో తన ఆస్తినంతా ధారపోసి ఎంతోమంది ప్రాణాల్ని కాపాడిన మహా దాత. (జ.1840)
 
== పురస్కారాలు ==
43,014

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1967903" నుండి వెలికితీశారు