1904 వేసవి ఒలింపిక్ క్రీడలు: కూర్పుల మధ్య తేడాలు

చి Removing Link FA template (handled by wikidata)
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లో → లో using AWB
పంక్తి 1:
[[ఫైలు:1904_Summer_Olympic_games_countries.png|thumb|right|250px|<center> 1904 ఒలింపిక్ క్రీడలలో పాల్గొన్న దేశాలు </center>]]
[[ఫైలు:1904 tug of war.jpg|thumb|right|250px|<center> 1904 ఒలింపిక్ టగ్ ఆఫ్ వార్ పోటీ దృశ్యం</center>]]
[[1904]]లో మూడవ ఒలింపిక్ క్రీడలు [[అమెరికా]]లోని [[సెయింట్ లూయీస్]] లో నిర్వహించబడ్డాయి. [[జూలై 1]]న ప్రారంభమైన ఈ క్రీడలు [[నవంబర్ 23]] వరకు ప్రస్తుతం ఫ్రాన్సిస్ ఫీల్డ్‌గా పిల్వబడుతున్న సెయింట్ లూయీస్ లోని వాషింగ్టన్ విశ్వవిద్యాలయంలో నిర్వహించబడినవి. వాస్తవానికి ఈ క్రీడలు [[చికాగో]] నగరం నిర్వహించడానికి బిడ్ గెల్చిననూ ఏక కాలంలో రెండు అంతర్జాతీయ పోటీలను నిర్వహించడానికి లూయిసియానా పర్చేజ్ ఎక్స్పోజిషన్ ఒప్పుకోకపోవడంతో చివరికి సెయింత్ లూయీస్ నగరానికి మార్పు చేయవలసి వచ్చింది. ఈ ఒలింపిక్ క్రీడలలో 17 క్రీడలు, 91 క్రీడాంశాలు నిర్వహించగా నిర్వాహకదేశమైన అమెరికా అత్యధికంగా 79 పోటీలలో నెగ్గి ఎవరికీ అందనంత ఎత్తులో నిలబడింది. రెండో స్థానంలో ఉన్న [[జర్మనీ]]కి కేవలం 4 స్వర్ణాలు మాత్రమే వచ్చాయి. 12 దేశాల నుంచి 651 క్రీడాకారులు ఈ క్రీడలలో పాల్గొని తమ ప్రతిభాపాటవాలను ప్రదర్శించారు.
== అత్యధిక పతకాలు పొందిన దేశాలు ==
నిర్వాహక దేశమైన అమెరికా దాదాపు 80% స్వర్ణాలను సాధించి ఈ పోటీలలో ఏకఛత్రాధిపత్యం వహించింది. జర్మనీ, క్యూబా, కెనడాలు చెరో 4 బంగారు పతకాలను చేజిక్కించుకున్నాయి. 12 దేశాలు పాల్గొన్న ఈ పోటీలలో 9 దేశాలు స్వర్ణాలు సాధించాయి.
పంక్తి 131:
* [[ఒలింపిక్ క్రీడలు]]
{{commonscat}}
 
 
== బయటి లింకులు ==
Line 137 ⟶ 136:
* [http://www.aafla.org/6oic/OfficialReports/1904/1904lucas.pdf The Olympic Games 1904, Charles J.P. Lucas]
* [http://www.aafla.org/6oic/OfficialReports/1904/1904lucas.pdf Spalding's Athletic Almanac for 1905]
* [http://www.einsteinsrefrigerator.com/st_louis_olympics/index.html 1904 St. Louis Olympics Games] at <strikes>[http://home.nycap.rr.com/useless/ Useless Information]</strikes>
* <strikes>[http://exhibits.slpl.org/lpe/data/lpe240023235.asp?thread=240030551 Competitions on Anthropology Days]</strikes>
 
{{ఒలింపిక్ క్రీడలు}}