"1914" కూర్పుల మధ్య తేడాలు

5 bytes removed ,  4 సంవత్సరాల క్రితం
చి
AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: శోద → శోధ, → using AWB
చి (AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: శోద → శోధ, → using AWB)
* [[మార్చి 28]]: [[పుట్టపర్తి నారాయణాచార్యులు]], తెలుగు కవి. (మ.1990)
* [[ఏప్రిల్ 3]]: [[మానెక్‌షా]], భారత దేశపు మొట్టమొదటి ఫీల్డ్ మార్షల్. (మ.2008)
* [[ఏప్రిల్ 13]]: [[విద్యా ప్రకాశానందగిరి స్వామి]], ఆధ్యాత్మికవేత్త, శ్రీకాళహస్తి లోని శుక బ్రహ్మాశ్రమ స్థాపకులు, బహుభాషాకోవిదులు. (మ.1998)
* [[మే 18]]: [[సూర్యదేవర రాజ్యలక్ష్మమ్మ]], ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధురాలు మరియు సంఘసేవకురాలు. (మ.2010)
* [[జూన్ 20]]: [[కె. అచ్యుతరెడ్డి]], స్వాతంత్ర్య సమరయోధులు, శాసనసభ్యులు మరియు మంత్రివర్యులు. (మ.1972)
* [[డిసెంబర్ 14]]: [[మాకినేని బసవపున్నయ్య]], మార్క్స్, లెనిన్ సిద్ధాంతాలకు కట్టుబడి జీవితాంతం పీడిత ప్రజల విముక్తి కోసం పోరాడాడు. (మ.1992)
* [[డిసెంబర్ 26]]: [[మరళీధర్ దేవదాస్ ఆమ్టే]], సంఘసేవకుడు. (మ.2008)
* [[]]: [[జి.వి.కృష్ణారావు]], హేతువాది, ప్రముఖ రచయిత. (మ.1979)
 
== మరణాలు ==
 
==స్థాపితాలు==
* 1914 సంవత్సరంలో దేశోద్ధారకదేశోధ్ధారక కాశీనాధుని నాగేశ్వరరావు పంతులు మద్రాసు కేంద్రంగా ఆంధ్రపత్రికను దినపత్రికగా వెలువరించారు.
 
{{20వ శతాబ్దం}}
43,014

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1967916" నుండి వెలికితీశారు