1996 వేసవి ఒలింపిక్ క్రీడలు: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లో → లో , కు → కు (2), → (2) using AWB
పంక్తి 1:
[[దస్త్రం:JO Atlanta 1996 - Stade.jpg|right|thumb|250px|<center> అట్లాంటా ఒలింపిక్ స్టేడియంలో మహిళల 100మీ. హార్డిల్స్ పోటీ దృశ్యం </center>]]
[[1996]]లో 26వ వేసవి [[ఒలింపిక్ క్రీడలు]] [[అమెరికా]]లోని [[అట్లాంటా]]లో జరిగాయి. ఇవి ఒలింపిక్ క్రీడల యొక్క శత ఉత్సవాలు కావడం గమనార్హం. [[1896]]లో తొలి ఒలింపిక్ క్రీడలను నిర్వహించిన ఎథెన్స్ మళ్ళీ 1996లో కూడా శతవార్షిక క్రీడలను నిర్వహించాలను పట్టుపట్టిననూ ఆ కోరిక నెరవేరలేదు. [[1990]] [[సెప్టెంబర్]] లో జరిగిన ఓటింగ్‌లో అట్లాంటా నగరం ఎథెన్స్, [[బెల్‌గ్రేడ్]], [[మాంచెస్టర్]], [[మెల్బోర్న్]] మరియు [[టొరంటో]] నగరాలను ఓడించి ఈ క్రీడల నిర్వహణ బాధ్యతను చేపట్టింది. 2000, [[జూలై 19]]న ప్రారంభమైన ఈ క్రీడలు [[ఆగష్టు 9]] వరకు వైభవోపేతంగా జరిగాయి. మొత్తం 197 దేశాల నుంచి 10,320 క్రీడాకారులు పాల్గొని తమ ప్రతిభా పాటవాలను నిరూపించుకున్నారు. నిర్వహణ దేశమైన అమెరికా 44 స్వర్ణాలతో పాటు మొత్తం 101 పతకాలను సాధించి ఎవరికీ అందనంత ఎత్తులో ప్రథమ స్థానంలో నిలిచింది.
== అత్యధిక పతకాలను సాధించిన దేశాలు ==
26 క్రీడలు, 271 క్రీడాంశాలలో పోటీలు జరుగగా అమెరికా క్రీడాకారులు 44 క్రీడాంశాలలో ప్రథమ స్థానం పొంది బంగారు పతకాలను సాధించిపెట్టారు. ఆ తరువాతి స్థానం [[రష్యా]]కు దక్కింది. [[ఆసియా]] ఖండం తరఫున [[చైనా]] ప్రథమస్థానంలో ఉంది. మొత్తంపై 16 స్వర్ణాలతో నాలుగవ స్థానం పొందింది. అమెరికా ప్రక్కన్ ఉన్న చిన్న దేశం [[క్యూబా]] 9 స్వర్ణాలతో 8వ స్థానం పొందినది.
పంక్తి 123:
{{col-end}}
== అట్లాంటా ఒలింపిక్స్‌లో భారత్ స్థానం ==
[[టెన్నిస్]] కు చెందిన యువకిశోరం [[లియాండర్ పేస్]] ఒక్కడే కాంస్యపతకం సాధించి [[భారత్]] కు పతకాల పట్టికలో స్థానం కల్పించాడు. పర్గత్ సింగ్ నాయకత్వంలోని [[మైదాన హాకీ|హాకీ]]జట్టు పూర్తిగా చివరన 8వ స్థానం పొందినది. మిగితా క్రీడాకారులు పతకాలకు అందనంత దూరంలో నిలిచారు. పతకాలు సాధించిన 79 దేశాలలో ఒకే ఒక్క కాంస్య పతకం సాధించిన 9 దేశాలతో పాటు భారత్ కూడా సంయుక్తంగా చిట్టచివరి 71వ స్థానాన్ని పొందినది.
 
== ఇవి కూడా చూడండి ==
పంక్తి 137:
* [http://www.aafla.com/6oic/OfficialReports/1996/1996v3.pdf Official Report Vol. 3] Digital Archive from the Amateur Athletic Foundation of Los Angeles
 
{{మూస:ఒలింపిక్ క్రీడలు}}
 
{{మూస:ఒలింపిక్ క్రీడలు}}
 
[[వర్గం:ఒలింపిక్ క్రీడలు]]