1999: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లొ → లో, ను → ను (3), → (3) using AWB
పంక్తి 15:
=== జనవరి ===
* [[జనవరి 1]]: యూరో కరెన్సీ చెలామణిలోకి వచ్చింది.
* [[జనవరి 3]]: [[ఐరోపా]] లోని 11 దేశాల్లో కార్పొరేట్లు, పెట్టుబడుల మార్కెట్లలో [[యూరో]] ను ప్రవేశపెట్టారు.
 
=== ఫిబ్రవరి ===
* [[ఫిబ్రవరి 2]]: [[వెనెజులా]] అధ్యక్షుడిగా హ్యూగో చావెజ్ పదవీబాధ్యతలు చేపట్టాడు.
=== మార్చి ===
* [[హంగేరీ]], [[పోలెండ్]] మరియు [[చెక్ రిపబ్లిక్]] లు నాటోలో ప్రవేశించాయి.
=== ఏప్రిల్ ===
* [[ఏప్రిల్ 30]]: [[కంబోడియా]] ఆసియాన్‌లో 10వ సభ్యదేశంగా చేరింది.
=== మే ===
* [[మే 5]]: [[మైక్రోసాఫ్ట్]] సంస్థ విండోస్-98 రెండో ఎడిషన్‌ను విడుదల చేసింది.
* [[మే 13]]: [[ఇటలీ]] అధ్యక్షుడిగా కార్లో అజెగిలొఅజెగిలో సియాంపి ఎన్నికయ్యాడు.
* [[మే 17]]: [[ఇజ్రాయెల్]] ప్రధానమంత్రిగా ఎహుడ్ బరాక్ ఎన్నికయ్యాడు.
=== జూన్ ===
పంక్తి 49:
* [[జూలై 28]]: [[ట్రిగ్వే హవెల్మొ]], ప్రముఖ ఆర్థికవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత.
* [[ఆగష్టు 25]]: [[సూర్యదేవర సంజీవదేవ్]], ప్రముఖ తత్వవేత్త, చిత్రకారుడు, రచయిత, కవి. (జ.1924)
* [[సెప్టెంబరు 4]]: [[చదలవాడ ఉమేశ్ చంద్ర]], [[ఆంధ్రప్రదేశ్]] కి చెందిన పేరు గాంచిన పోలీస్ ఉన్నతోద్యోగి. (జ.1966)
* [[డిసెంబర్ 26]]: [[శంకర్ దయాళ్ శర్మ]], భారత మాజీ రాష్ట్రపతి. (జ.1918)
 
"https://te.wikipedia.org/wiki/1999" నుండి వెలికితీశారు