అందాల రాముడు (1973 సినిమా): కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:తెలుగు కుటుంబకథా చిత్రాలు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లొ → లో, తో → తో , మహ → మహా using AWB
పంక్తి 17:
imdb_id= 0155492
}}
'''అందాల రాముడు''' [[బాపు]] దర్శకత్వంలో, [[అక్కినేని నాగేశ్వరరావు]], లత, [[నాగభూషణం (నటుడు)|నాగభూషణం]] తదితరులు ముఖ్యపాత్రల్లో నటించిన 1973 నాటి తెలుగు చలన చిత్రం. సినీమాలో 80 శాతం గోదావరిలో లాంచీ మీద సాగుతుంది. [[బాపు]] రమణ ల 'అపూర్వ'సృష్టి ఈ చిత్రం. మిని గ్లోబు ను, రాజహంస, జనతా పడవలలో మనం చూడవచ్చు. అన్నిరకాల (మధ్య తరగతి?? మాత్రమే కాదు, పై తరగతి కూడా) మనస్తత్వాలూ ఇందులో దర్శనమిస్తాయి. రాముడు (మంచి బాలుడు), ప్రేమా (అమా)యకురాలు) సీత, తీతా, అప్పుల అప్పారావు, పెసరట్ల సావాలమ్మ, దొంగ భక్తులు, దొంగ అభక్తులు (అథీయిస్టులు), అహంకారులు ఇలా అన్నిపాత్రల్ని ఒక తాడులా పేని ఆ తాటి తోతాటితో ప్రేక్షకుల్ని కట్టిపడేశారు బాపు రమణలు.
మహదేవన్మహాదేవన్ సంగీతంలో రామకృష్ణ, సుశీల పాడిన పాటలన్నీ హిట్టే. "అబ్బోసి బుల్లెమ్మ, ఎదగడానికెందుకురా తొందరా, మము బ్రొవమని చెప్పవె, కురిసే వెన్నెల్లో మెరిసే గోదారిలా, హరికథ ప్రతీపాటా వినులవిందే.
 
మహదేవన్ సంగీతంలో రామకృష్ణ, సుశీల పాడిన పాటలన్నీ హిట్టే. "అబ్బోసి బుల్లెమ్మ, ఎదగడానికెందుకురా తొందరా, మము బ్రొవమని చెప్పవె, కురిసే వెన్నెల్లో మెరిసే గోదారిలా, హరికథ ప్రతీపాటా వినులవిందే.
తొలి విడుదల లో చిత్రాన్ని ప్రేక్షకులు సరిగా ఆదరించలేదు. (బాపు తన చిత్రాల గురించి వేసిన కార్టూన్లలో ఈ చిత్ర ఫలితాన్ని మునిగి పోతున్న పడవగా చిత్రించారు) తరువాత తరువాత తెలుగులో ఒక క్లాసిక్‌గా ఎదిగింది. ఇటివల వచ్చిన [[గోదావరి (సినిమా)|గోదావరి]] చిత్రంలో అందాలరాముడు ఛాయలు కనిపిస్తాయి.
 
Line 28 ⟶ 27:
# అబ్బోసి చిన్నమ్మా ఆనాటి ముచ్చటలు ఎన్నెన్ని - రామకృష్ణ, సుశీల
# ఎదగడానికి ఎందుకురా తొందరా ఎదరా బ్రతుకంతా చిందర - రామకృష్ణ
# కురిసే వెన్నెల్లో మెరిసే గోదారిలా మెరిసే గోదారిలొగోదారిలో విరబూసిన - రామకృష్ణ, సుశీల
# మము బ్రోవమని చెప్పవే సీతమ్మ తల్లీ మము - రామకృష్ణ
# మెరిసిపోయే ఎన్నెలాయె పరుపులాంటి తిన్నెలాయె - సుశీల
Line 38 ⟶ 37:
 
* [http://archive.is/20121205213348/telugucinimapatalu.blogspot.com/ తెలుగు సినిమా పాటలు బ్లాగు] - నిర్వాహకుడు - కొల్లూరి భాస్కరరావు (జె. మధుసూదనశర్మ సహకారంతో)
 
 
 
[[వర్గం:నంది ఉత్తమ చిత్రాలు]]