అంబాలా జిల్లా: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లో → లో (6), ప్రధమ → ప్రథమ, స్థంభ → స్తంభ, స్తితి → స్థితి, using AWB
పంక్తి 29:
=== చారిత్రక ఆధారాలు ===
జిల్లాలోని అంబాలా నరియంఘర్ మద్య పరాథియన్ గొండోఫెర్నెస్ మరియు మహాక్షత్రపా రజువాలా నాణ్యాలు లభించాయి. కొన్ని ప్రాంతాలలో కుషాన్ కాలం నాటి ఇటుకలు లభించాయి. అందువలన ఈ ప్రాంతాన్ని కొంతకాలం కుషానులు పాలించారని భావిస్తున్నారు. రమేష్ చంద్రా మజుందార్ పరిశోధనలు అనుసరించి లాహోర్ మరియు కర్నా గుప్తసామ్రాజ్యంలో భాగంగా ఉండేది.
జిల్లాలో పలుప్రాంతాలలో మెహ్రౌలి పిల్లర్ వ్రాతలు మరియు వెండి నాణ్యాలు లభించాయి. ఈ ప్రాంతాన్ని అత్యధికమైన భారతీయ చక్రవర్తులు పాలించారని భావిస్తున్నారు. హర్షుని పాలనాకాలంలో ఈ ప్రాంతాన్ని చైనా యాత్రికుడు హూయంత్సాంగ్ సందర్శించాడు. ఈ ప్రాంతంలో బుద్ధిజం కూడా ప్రభావితం చూపిందని భావిస్తున్నారు. కన్నౌజ్‌కు చెందిన యశోవర్మన్ మరియు లాలాదిత్యా పాలితభూమిలో ఈ ప్రాంతం భాగంగా ఉందని భావిస్తున్నారు. ముహమ్మద్ ఘజ్నవి దండయాత్ర తరువాత చరుహాలు ఈ ప్రాంతం మీద ఆధిఖ్యతఆధిక్యత సాధించారు. తొపారా స్థంభంస్తంభం ఇందుకు సాక్ష్యంగా నిలిచింది. చివరిగా [[1192]] లో టెర్రియన్ యుద్ధం తరువాత పృధ్విరాజ్ చౌహాన్‌ను ఓడించి ముస్లిములు ఈ ప్రాంతం మీద ఆధిఖ్యతఆధిక్యత సాధించారు. 9-12 శతాబ్ధాలలో ఈ ప్రాంతం మతపరమైన యాత్రాకేంద్రంగా ఉండేది. జిల్లాలో కనిపిస్తున్న పలు దేవతామూర్తుల విగ్రహాలు ముస్లిం దాడుల కాలంలో విధ్వంశం చేయబడిన అవశేషాలని భావిస్తున్నారు.
 
=== మధ్య యుగం ===
మధ్య యుగం జిల్లా ప్రాంతం కుతుబుద్దీన్ అయిబక్ సామ్రాజ్యంలో భాగంగా ఉంది. ఈ ప్రాంతం తైమూర్ దాడికి సాక్ష్యంగా నిలిచింది. [[1450]] లో పంజాబ్ గవర్నర్ బహ్లాల్ లోడి ఈ ప్రాంతాన్ని తన ఆధీనం చేసుకున్నాడు. [[1526]] లో బాబర్ ఈ ప్రాంతం మీద దండయాత్రచేసాడు. అక్బర్ పాలనలో ఈ ప్రాంతం ఢిల్లీ సుభాహ్‌లో అంబాలా మహల్‌గా ఉంది. గురుగోవింద్ సింగ్ శిష్యుడు (1709-10) ఈ ఫ్రాంతం మీద దాడి చేసాడు. 1710 లో మొఘల్ పాలకులు ఈ దాడిని తిప్పికొట్టాడు. బందా మరియు ఖిద్మత్ తరువాత ఈ ప్రాంతాన్ని [[1739]] నుండి మొఘల్ అధికారులు పాలించారు. విషాదకరమైన నాదిర్షా దండయాత్ర తరువాత మొఘల్ సామ్రాజ్యం చిన్న చిన్న రాజ్యాలుగా విడిపోయింది. 1757 లో అంబాలా మీద అబ్దాలి ఆధిఖ్యతఆధిక్యత సాధించాడు. 1763లో సిక్కులు అబ్దాలీని వధించి అంబాలా ప్రాంతాన్ని స్వాధీనం చేసుకున్నారు. మద్యయుగంలో ఈ ప్రాంతం పలు చారిత్రక సంఘటనలకు సాక్ష్యంగా నిలిచింది.
 
=== ఆధునిక యుగం ===
బ్రిటిష్ ప్రభుత్వం ఆగమనం తరువాత ఈ ప్రాంతం మీద సిక్కుల ఆధిపత్యానికి అడ్డుకట్ట పడింది. బ్రిటిష్ వారు యమునా ప్రాంతంలోని ప్రదేశాలను స్వాధీనం చేసుకుంటూ అంబాలా ప్రాంతాన్ని కూడా తమ అధికారపరిధిలోకి చేర్చుకున్నారు. బ్రిటిష్ ఈ ప్రాంతంలోని రాజ్యాలను స్వాధీనం చేసుకుని అంబాలాను తమ రాజకీయ కేంద్రంగా చేసుకున్నారు. [[1845]] లో సిక్కు రాజప్రతినిధులు బహిరంగంగా బ్రిటిష్ అధికారాన్ని ఎదిరించారు.
 
=== సిపాయీల తిరుగుబాటు ===
పంక్తి 44:
 
=== యుద్ధకాలం ===
అంబాలా ప్రజలు ప్రభుత్వయుద్ధాలకు సహకరించారు. మొదటి ప్రపంచ యుద్ధంలో సైన్యంలో చేర్చుకొనబడిన గ్రామాలలో నివసిస్తున్న రైతులు తరువాత ఉద్యోగం లేకుండా వీధిలో తిరిగసాగారు. అందువలన వారిలో మానసికమైన అసంతృప్తి అధికం అయింది. [[1919]] లో మహాత్మాగాంధి ఆరంభించిన ఇండియా అజిటేషన్‌లో అసంతృప్తి చెందిన సైనికులు భాగస్వామ్యం వహించారు. యుద్ధానంతర పరిస్థితి అంబాలాలో రాజకీయ చైతన్యం అధికంగా తీసుకువచ్చింది, ప్రజలు రోలత్ బిల్లును వ్యతిరేకించండం వాటిలో ఒకటి. క్రమంగా ప్రజలు ప్రభుత్వ విధానాలను మరియు చట్టాలను వ్యతిరేకించడం అధికం అయింది. జలియంవాలాబాగ్ విషాదం తరువాత మాహాత్మాగాంధీని ఖైదు చేసిన తరువాత దేశవ్యాప్తంగా అశాంతి నెలకొన్నది. అల్లర్లలో అంబాలా లోని
సిక్కు పయనీర్ మిలటరీ రెజిమెంట్ 1/34 (అంబాలా కంటోన్మెంట్) తీవ్రంగా ధ్వంశం చేయబడింది. చౌరి- చౌరా సంఘటన తరువాత ఉద్యమం నిలిపివేయబడింది.
 
=== సహాయనిరాకరణోద్యమం ===
[[1930]] లో మాహాత్మాగాంధి నాయకత్వంలో సహాయనిరాకరణోద్యమం జాతీయ స్థాయిలో ప్రారంభించబడింది. అంబాలా కూడా దీనిలో క్రియాశీలకంగా పాల్గొన్నది. [[1930]] ఏప్రెల్ 6 న అంబాలా ప్రధాన వీధులలో పెద్ద ఎత్తున ఊరేగింపు నిర్వహించబడింది. నాయకులు ఉద్రేకపూరితమైన ప్రసంగాలు చేసారు. ఈ సమయంలోనే నౌజవాన్ భారత్ సభ (లెఫ్ట్ వింగ్ ఉద్యమం) స్థాపించబడింది. దీనికి అంబాలా గ్రామప్రజల మరియు శ్రామికుల మద్దతు లభించింది. స్వదేశీ ఉద్యమం ఈ సమయంలో వేగవంతం అయింది. అంబాలా వ్యాపారులు విదేశీవస్త్రాల విక్రయించం అని ప్రమాణం చేసారు. బార్ అసోసియేషన్ ఖదర్ వస్త్రాలను ధరించాలని నిర్ణయించారు. [[1920]] ఏప్రెల్ 26న స్త్రీలు కూడా ఉద్యమంలో పాల్గొన్నారు. అంబాలా అంజిమండిలో స్త్రీ కార్యకర్తలు ఉప్పు తయారీ ఉద్యమం చేపట్టారు.
 
=== క్విట్ ఇండియా ఉద్యమం ===
[[1942]] నాటికి పరిస్తితిలోపరిస్థితిలో మార్పులు సంభవించాయి. క్విట్ ఇండియా ఉద్యమం ఆరంభించబడింది. కాంగ్రెస్ చట్టవిరుద్ధమైనదని ఒరకటించబడింది. అంబాలా ప్రజలు అధైర్యపడక బ్రిటిష్ ప్రభుత్వాన్ని ఎదిరిస్తూ తీవ్రమైన పోరాటం చేసారు. తీవ్రవాదులు కూడా పోరాటంలో పాల్గొన్నారు. పలుమార్లు లాఠీచార్జి జరిగింది 298 మంది ఖైదుచేయబడ్డారు. 1944 ఉద్యమం నాయకుల ఖైదుకు
మరియు ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడానికి కారణం అయింది. సుభాష్ చంద్రభోస్ నాయకత్వంలో అంబాలా ప్రజలు నేషనల్ ఆర్మీలో చేరి యుద్ధం చేసారు. 1947 ఆగస్ట్ 15న స్వాతంత్రంస్వాతంత్ర్యం లభించగానే దేశవిభజన కారణంగా అంబాలా జిల్లా ప్రజలు వలస సమస్యలు ఎదుర్కొన్నారు.
 
==విభాగాలు==
పంక్తి 111:
Being located in the [[Indo-Gangetic Plain]], the land is generally fertile and conducive to agriculture. However, primary sector contributes much lesser to the economy of the district than it does to the economy of Haryana.<ref>{{cite web |url=http://planningcommission.nic.in/plans/stateplan/sdr/sdr_haryana1909.pdf |title= Haryana State Development Report|pages=123–124 |publisher=Planning Commission of India, Government of India |accessdate=7 October 2013}}</ref>
జిల్లాలో చిన్న తరహా పరిశ్రమలు అనేకం ఉన్నాయి. జిల్లాలో పెద్ద ఎత్తున సైంటిఫిక్ మరియు సర్జికల్ ఉపకరణాలు ఉత్పత్తి చేయబడుతున్నాయి. జిల్లా సౌంటిఫిక్ ఉపకరణాల ఉత్పత్తిలో
ప్రధమస్థానంలో ప్రథమస్థానంలో ఉంది. .<ref>http://scientificequipments.com/</ref> జిల్లాలో తయారుచేయబడుతున్న మైక్రోస్కోప్స్ మరియు ఇతర ఉపకరణాలు దేశంలోని పలు పరిశోధనశాలలలో ఉపయోగించబడుతున్నాయి. జిల్లాలో సబ్మెర్సిబుల్ పైపులు మరియు మిక్సర్లు, గ్రైండర్లు పరిశ్రమ అభివృద్ధి చెందింది. అంబాలా వస్త్రాల తాయారీకి కూడా కేంద్రంగా ఉంది.
పెళ్ళి కుమార్తె ధరించే దుస్తులు, రగ్గులు (దుర్రీలు) మరియు సైనిక దుస్తులు తయారు చేయబడుతున్నాయి.
 
== నగరాలు, పట్టణాలు, గ్రామాలు మరియు ఇతర కమ్యూనిటీలు ==
* అంబాలా కంటోన్మెంట్ (నగరం)
* అంబాలా సిటీ (నగరం)
* థంబర్ (గ్రామం)
* నరైన్‌గర్హ్ (పట్టణం)
* ముల్లానా (పట్టణం)
"https://te.wikipedia.org/wiki/అంబాలా_జిల్లా" నుండి వెలికితీశారు