అక్కినేని నాగ చైతన్య: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: కి → కి , → using AWB
పంక్తి 35:
| weight =
}}
 
 
 
 
 
 
'''నాగ చైతన్య''' (జననం: నవంబర్ 23, 1986) ప్రముఖ నటుడు [[అక్కినేని నాగార్జున]],లక్ష్మి (నటుడు [[దగ్గుబాటి వెంకటేష్|వెంకటేష్]] సోదరి)ల తనయుడు. ఇతడు [[జోష్]] అనే చిత్రం ద్వారా తెలుగు చిత్రసీమ లోకి ప్రవేశించాడు. కానీ ఆ చిత్రం ఆశించదగ్గ పలితాన్ని ఇవ్వలేదు, కానీ [[గౌతమ్ మీనన్]] దర్శకత్వంలో తన తదుపరి చిత్రం [[ఏ మాయ చేసావే]] ద్వారా మంచి విజయాన్ని నమోదు చేశాడు.
Line 49 ⟶ 44:
 
==వ్యక్తిగత జీవితం==
హైదరాబాద్ లో జన్మించిన నాగ చైతన్య తన తల్లిదండ్రులు విడిపోయాక చెన్నైలో ఉంటున్న తల్లి దగ్గరికి వెళ్ళిపోయాడు. పీ.ఎస్.బీ.బీ. స్కూల్ లో చదువుకున్నప్పుడు చైతన్య తన తండ్రి నాగార్జున, తన పిన్ని అమలతో సఖ్యతగా ఉండేవాడు. తన స్కూల్ బ్యాండ్ లో అప్పుడప్పుడూ గిటార్ వాయించేవాడు. ముంబైలో, కాలిఫోర్నియాలోని స్టూడియోలో నటనలో శిక్షణ పొందాడు. నేటికి కూడా చైతన్య తనకు కార్లమీద ఉన్న అభిమానంతో కార్ రేసుల్లో పాల్గొంటుంటాడు. 100% లవ్ సినిమా విడుదలైన కొత్తల్లో తనకీ, ప్రముఖ నటి [[అనుష్క]] కి నిశ్చితార్థం జరిగిందని మీడియాలో వార్తలొచ్చాయి. ఐతే అవన్నీ వదంతులని నాగార్జున, చైతన్య, అనుష్కలు తేల్చి చెప్పారు.
[[File:Nagarjuna with Chaitanya and Amala.jpg|thumb|నాగార్జునతొ చైతన్య మరియు అమల]]
 
Line 91 ⟶ 86:
 
<!-- వర్గాలు -->
<!-- ఇతర భాషలు -->
 
[[వర్గం:తెలుగు సినిమా నటులు]]
[[వర్గం:1986 జననాలు]]
Line 96 ⟶ 93:
[[వర్గం:తెలుగు కళాకారులు]]
[[వర్గం:తెలుగు సినిమా నటుడు]]
 
<!-- ఇతర భాషలు -->