అక్టోబర్ 2: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: → , ) → ) (3), లో → లో , కు → కు using AWB
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: బడినది. → బడింది., → using AWB
పంక్తి 6:
* [[1535]]: [[ఫ్రెంచ్]] విశ్లేషకుడు [[జాక్యూస్ కార్టైర్]] 2 అక్టోబరు 1535న [[హోచెలాగా]] ([[మాట్రియల్]] చూడండి) ను సందర్శించాడు మరియు [[హోచెలాగా]]లో నివాస ప్రజలు "వెయ్యి సంవత్సరాల కంటే ఎక్కువ కాలం" నుండి ఉంటున్నట్లు అంచనా వేశాడు.
* [[1844]]: మద్రాసు ప్రెసిడెన్సీలోకెల్లా భారతీయుని యాజమాన్యంలో మొదటి పత్రిక ''క్రిసెంట్‌''ను [[గాజుల లక్ష్మీనర్సు శెట్టి]] స్థాపించారు.
* [[1992]]: ఒడిషా రాష్ట్రంలోని పట్టణం మరియు మల్కనగిరి జిల్లా కేంద్రం. ఇది కొరాపుట్ జిల్లా నుండి వేరుచేయబడినదివేరుచేయబడింది.
* [[1994]]: 12వ ఆసియా క్రీడలు [[జపాన్]] లోని హిరోషిమాలో ప్రారంభమయ్యాయి.
* [[2009]]: [[తుంగభద్ర నది]] ఉప్పొంగి [[కర్నూలు]], [[మంత్రాలయం]] లతో సహా కర్నూలు, మహబూ నగర్ జిల్లాలలోని తుంగభద్ర తీరాన ఉన్న వందలాది గ్రామాలు నీటమునిగాయి.
పంక్తి 12:
== జననాలు ==
[[File:Portrait Gandhi.jpg|thumb|Portrait Gandhi]]
* [[1852]]: [[విలియం రామ్సే]], [[స్కాట్లాండు]]కు చెందిన ప్రముఖ రసాయన శాస్త్రవేత్త నోబెల్, బహుమతి గ్రహీత. (మ.1916)
* [[1869]]: [[మహాత్మా గాంధీ]], భారత జాతిపిత. (మ.1948)
* [[1891]]: [[కోరాడ రామకృష్ణయ్య]], ప్రముఖ భాషావేత్త, [[తెలుగు]]-[[సంస్కృతం|సంస్కృత]] భాషా నిపుణులు. (మ.1962)
"https://te.wikipedia.org/wiki/అక్టోబర్_2" నుండి వెలికితీశారు