అక్టోబర్ 24: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లో → లో , → (2), , → , , ( → ( (2) using AWB
పంక్తి 1:
'''అక్టోబర్ 24''', [[గ్రెగొరియన్‌ క్యాలెండర్‌]] ప్రకారము సంవత్సరములో 297వ రోజు ([[లీపు సంవత్సరము]] లో 298వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 68 రోజులు మిగిలినవి.
 
{{CalendarCustom|month=October|show_year=true|float=right‌}}
పంక్తి 12:
* [[1927]]: [[పుల్లెల శ్రీరామచంద్రుడు]], ప్రముఖ సంస్కృత పండితుడు. (మ.2015)
* [[1930]]: [[చవ్వా చంద్రశేఖర్ రెడ్డి]], చలన చిత్ర నిర్మాత, పారిశ్రామికవేత్త. (మ.2014)
* [[1933]]: [[చామర్తి కనకయ్య]] కనక్ ప్రవాసి అనే కలం పేరుతో తెలుగు సాహిత్య లోకానికి సుపరిచితుడు. (మ.2010)
* [[1953]]: [[నర్రా విజయలక్ష్మి]], అనేక పౌరాణిక, జానపద, చారిత్రక, సాంఘీక నాటకాల్లో పాత్రధారణ గావించారు, దూరదర్శన్, ఆకాశవాణిలో ఆర్టిస్ట్ గా పనిచేశారు.
* [[1965]]: [[ఇయాన్ బిషప్]], వెస్టీండీస్ మాజీ క్రికెట్ క్రీడాకారుడు .
 
== మరణాలు ==
* [[1994]]: [[ఇస్మత్ చుగ్తాయ్]], ప్రముఖ ఉర్దూ అభ్యుదయ రచయిత్రి. (జ.1915)
* [[2010]]: [[చెరుకూరి లెనిన్]], ధనుర్ విద్యా శిక్షకుడిగా చిన్న వయసులోనే పేరు తెచ్చుకున్నాడు.
* [[2015]]: [[మాడా వెంకటేశ్వరరావు]], ప్రముఖ తెలుగు నటుడు. (జ.1950)
పంక్తి 23:
== పండుగలు మరియు జాతీయ దినాలు ==
* [[1945]] - [[ఐక్యరాజ్య సమితి]] దినోత్సవము.
* [[]] - [[]]
 
== బయటి లింకులు ==
"https://te.wikipedia.org/wiki/అక్టోబర్_24" నుండి వెలికితీశారు