"అగ్ని" కూర్పుల మధ్య తేడాలు

చి
→‎ప్రస్తావన: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: కలదు. → ఉంది. (2) using AWB
చి (clean up using AWB)
చి (→‎ప్రస్తావన: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: కలదు. → ఉంది. (2) using AWB)
|}
==ప్రస్తావన==
అష్టదిక్పాలకులలో ఒక్కఁడు. ఇతని దిక్కు పూర్వదక్షిణము. భార్య స్వాహాదేవి. పట్టణము తేజోవతి. వాహనము మేషము. ఆయుధము శక్తి. ఇతఁడు అష్టవసువులలో ఒక్కఁడయి వసువుల కందఱకును రాజై ఉండును. అనలుఁడు అనియు ఇతనికి నామము కలదుఉంది. కొందఱు అగ్నిని బ్రహ్మ జ్యేష్ఠపుత్రుఁడందురు. అతనినామము అభిమానాగ్ని. [కుమారస్వామి అగ్నిపుత్రుఁడని కొన్నిచోట్ల చెప్పఁబడి ఉన్నదిఉంది.] చూ|| పార్వతి. కాశియందు విశ్వానరుఁడు అను ఋషికి ఇతఁడు కుమారుఁడై పుట్టినందున ఇతనికి వైశ్వానరుఁడు అను నామముకలదు. చూ|| అంగిరసుఁడు.
 
(త్రేతాగ్నులు = ఆహవనీయము, దక్షిణాగ్ని, గార్హపత్యము. ఇవిక్రమముగా వేదికి పూర్వ, దక్షిణ, పశ్చిమదిక్కులందు ఉండును.)
43,014

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1968072" నుండి వెలికితీశారు