అజాన్: కూర్పుల మధ్య తేడాలు

చి clean up, replaced: ప్రార్ధన → ప్రార్థన (3) using AWB
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లు → లు , స్థంభ → స్తంభ, విశిష్ఠ → విశిష్ట, → , ) → ) (5), ( → ( (1 using AWB
పంక్తి 1:
'''అజాన్''' ([[ఆంగ్లం]] : '''Adhan''' (Athaan) ) ([[అరబ్బీ భాష|అరబ్బీ]] : '''أَذَان''') అనునది, ఇస్లామీయ ప్రార్థనల పిలుపు లేదా ప్రకటన.ఈ ప్రకటనను చిన్న మసీదుల్లో నయితే భవనం పక్కతలుపు దగ్గరనుండి పెద్ద మసీదుల్లోనయితే స్థంభంపైనుండిస్తంభంపైనుండి [[ముఅజ్జిన్]] బిగ్గరగా అందరికీ వినబడేలా అరుస్తాడు. [[ముఅజ్జిన్]] అంటే అరిచేవాడు లేదా పిలిచేవాడు.కొంతమంది [[ముఅజ్జిన్]] లు అజాన్ ను రాగయుక్తంగా శ్రావ్యంగా పాడుతారు కూడా.
 
== అజాన్ పలుకులు (సున్నీ) ==
పంక్తి 58:
== అజాన్ గురించి కొన్నిమాటలు ==
* ఈ 'అజాన్' ను [[ముహమ్మద్]] ప్రవక్త గారు వ్రాయలేదు మరియు అనలేదు, వీరి [[సహాబా]] మరియు [[ఇథియోపియన్]] స్వేచ్ఛనివ్వబడిన బానిస అయిన [[బిలాల్ ఇబ్న్ రబా|బిలాల్]] ఈ అజాన్ ను పాడారు. ముహమ్మద్ ప్రవక్త, ప్రార్థనల పిలుపు కొరకు దీనిని స్థిరపరచారు.
* 1.నేను (ప్రవక్త ) పరదైసు వెళ్ళి ముత్యాల గోపురాలు చూశాను.దాని మురికి కస్తూరిలా ఉంది.అది నా అనుచరులూ, అజాన్ ఇచ్చే ముఅజ్జిన్ లు, ఇమామ్ లకోసమేనని జిబ్రాయిల్ చెప్పారు. (రవహు అబు యలఫీ ముస్నద్)
* 2.అజాన్ పలికే వారి గురించి పునరుత్థాన దినాన సృష్టి సాక్ష్యమిస్తుంది. (బుఖారీ )
* 3.అజాన్ పలికే వారి శవాలకు పురుగులు పట్టవు.వారి దేహాలు రక్తంలో తడిసిన అమరవీరుల దేహాల్లా ఉంటాయి (రవహుత్ తబ్రాని)
* 4.అజాన్ కు వచ్చే బహుమతి ఏమిటో తెలిస్తే భక్తులు కత్తులు దూసుకుంటారు (రవహు అహ్మద్)
* 5.అజాన్ ఇచ్చే వారికి పునరుత్థాన దినాన పొడవాటి మెడలు ఉంటాయి (ముస్లిం)
* అజాన్ ఇచ్చేటప్పుడు, యుద్దసమయంలో చేసే ప్రార్థన తిరస్కరించబడదు. (దావూద్:1058)
* మీలో అతి మంచి వాళ్ళు అజాన్ పలకండి, ఖురాన్ బాగాచదవగలిగేవాళ్ళు [[ఇమామ్]] లుగా ఉండండి (దావూద్:233)
* ఫాతిమాకు హసన్ పుట్టినప్పుడు అతని చెవిలో ప్రవక్త అజాన్ పలుకులు చెప్పారు (దావూద్:2419)
* [[ఈద్]] ప్రార్థన అజాన్ [[ఇఖామా]] లేకుందానే ప్రవక్త చేశారు (దావూద్:441)
* అజాన్ విన్నప్పుడు మీరుకూడా అజాన్ పలకండి (బుఖారీ 1:585)
* వర్షాకాలం [[బురద]] తొక్కిడి రోజుల్లో ఇళ్ళలోనే నమాజు చేసుకోమని ఇబ్నె అబ్బాస్ చెప్పారు (బుఖారీ 1:590)
* అజాన్ వినపడకుండా సైతాన్ గాలి శబ్దం చేస్తాడు.[[ఇఖామా]] తరువాత కూడా విశ్వాసి హృదయాన్నిదారి మళ్ళించి ఎంత ప్రార్థన చేశాడో మరచిపోయేలా చేస్తాడు. (బుఖారీ 1:582)
 
== అజాన్ తరువాత దుఆ ==
పంక్తి 87:
|lang="ar" dir="rtl"| آت محمداً الوسيلة و الفضيلة
| ఆతి ముహమ్మదనిల్ వసీలత వల్ ఫజీలత
| ముహమ్మద్ కు నీ సామీప్యాన్ని విశిష్ఠతనువిశిష్టతను, ఉన్నత స్థానాన్ని ప్రసాదించు.
|-
|lang="ar" dir="rtl"| وابعثه مقاماً محموداً الذي وعدته
"https://te.wikipedia.org/wiki/అజాన్" నుండి వెలికితీశారు