అజ్మీర్: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: కలవు. → ఉన్నాయి. using AWB
చి →‎మార్గాలు: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: కలదు. → ఉంది. (5) using AWB
పంక్తి 32:
ఆజ్మీర్ నగరం దేశంలో అనేక నగరాలతో భూమార్గం, రైలు మార్గంతో కలుపబడి ఉంది.
;వాయు మార్గం:
ఆజ్మీర్ సమీపంలో కిషన్‌ఘర్ లో విమానాశ్రయం నెలకొల్పుటకు రాజస్థాన్ ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతం ఆజ్మీర్ సమీపంలో గల విమానాశ్రయం [[:en:Jaipur International Airport|జైపూర్ అంతర్జాతీయ విమానాశ్రయం]], ఇది 132 కి.మీ దూరంలో కలదుఉంది. ఇచటి నుండి భారతదేశంలో గల అనేక నగరాలకు విమాన వసతి ఉన్నదిఉంది.
;రైలు మార్గం:
 
ఆజ్మీర్ లో ప్రముఖ రైల్వే కూడలి కలదుఉంది. యిది బ్రాడ్ గేజ్ రైలుమార్గాలతో కూడినది. ఇచటి నుంది జైపూర్, జోధ్‌పూర్, ఉదయపూర్, అహ్మదాబాద్, ఇండోర్, ఢిల్లీ, జమ్మూ, ముంబయి, హైదరాబాఅదు మరియు బెంగలూరు లకు వెళ్ళుటకు రైలు వసతి కలదుఉంది.
;రోడ్డు మార్గం:
ఈ నగరం బంగారు చతుర్భుజ జాతీయ రహదారి 8 (NH 8) లో కలదుఉంది. యిది ఢిల్లీ, ముంబయి కలిపే మార్గము. ఈ నగరం ఢిల్లీ నుండి 400 కి.మీ మరియు జైపూర్ నుండి 135 కి.మీ ఉంటుంది. ఆజ్మీర్ - జైపూర్ ఎక్స్‌ప్రెస్ మార్గము 6 లైన్ల హైవే. ఆజ్మీర్ నుండి ఎయిర్ కండిషన్డ్ బస్ సర్వీసులు ఉన్నాయి.
==వాతావరణం==
{{Weather box|location = Ajmer
"https://te.wikipedia.org/wiki/అజ్మీర్" నుండి వెలికితీశారు