అనుములపల్లె: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: చేయుచున్నారు → చేస్తున్నారు, పాల్గొనెదరు → పాల్గొంట using AWB
పంక్తి 1:
'''అనుములపల్లె''', [[ప్రకాశం]] జిల్లా [[రాచర్ల]] మండలానికి చెందిన గ్రామం. పిన్ కోడ్ నం. 523 368., ఎస్.టి.డి.కోడ్ = 08405.<ref>[http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=18 భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు]</ref>
{{Infobox Settlement/sandbox|
‎|name = అనుములపల్లె
పంక్తి 104:
==గ్రామంలో మౌలిక వసతులు==
===త్రాగునీటి సౌకర్యం===
అనుములపల్లె గ్రామంలో ఐ.డబ్ల్యూ.ఎం.పి. వాటర్ షెడ్ పథకంలో భాగంగా నిర్మించిన శుద్ధజల కేంద్రాన్ని 2014, మార్చ్-17, సోమవారం నాడు ప్రారంభించారు. ప్రభుత్వం వారు ఈ పథకానికి, 1.83 లక్షల రూపాయల విలువగల యంత్రపరికరాలు అందించారు. పంచాయతీకి నిధులు లేకపోవటంతో, సర్పంచ్ శ్రీ భూపని చిన్నకాశయ్య, గ్రామంలో త్రాగునీటి అవసరాలు తీర్చటానికి, తన స్వంత నిధులు 2.1 లక్షల రూపాయలు వెచ్చించి, ఈ పథకానికి కావలసిన షెడ్డు నిర్మాణంచేశారు. గ్రామంలో ప్రతి కుటుంబానికీ, ఉచితంగా శుద్ధజలం అందించాలనే ఉద్దేశ్యంతోఉద్దేశంతో ఆయన ఈ విధమైన వితరణచేసి అందరికీ ఆదర్శం నిలిచారు. [2]
==గ్రామానికి వ్యవసాయం మరియు సాగునీటి సౌకర్యం==
సాగునీటి చెరువు.
==గ్రామ పంచాయతీ==
#2013 [[జూలై]]లో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో శ్రీ భూపని చిన్నకాశయ్య, [[సర్పంచి]]గా ఎన్నికైనారు. ఉపసర్పంచిగా శ్రీ గళ్ళా పుల్లయ్య ఎన్నికైనారు. [1]
#ఈ గ్రామములో నూతన పంచాయతీ భవన నిర్మాణానికి, 2015, ఆగష్టు-15వ తేదీ శనివారంనాడు భూమిపూజ నిర్వహించారు. 13 లక్షల రూపాయల ఉపాధి హామీ పథకం నిధులతో ఈ భవన నిర్మాణం చేయుచున్నారుచేస్తున్నారు. [4]
 
==గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయములు==
#శ్రీ దత్తాత్రేయస్వామివారి ఆలయం:- అనుములపల్లె గ్రామ సమీపంలోని ఈ ఆలయంలో ప్రతి సంవత్సరం '''దత్తజయంతి''' ని వైభవంగా నిర్వహించెదరు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక అభిషేకాలు, అర్చనలు, అష్టోత్తర నామార్చన నిర్వహించెదరు. స్వామివారి జండా ఊరేగించెదరు. విచ్చేసిన భక్తులకు అన్నసంతర్పణ నిర్వహించెదరు. ఈ కార్యక్రమంలో భక్తులు, గ్రామస్థులు విశేషంగా పాల్గొనెదరుపాల్గొంటారు. [5]
#శ్రీ సిద్ధి భైరవేశ్వరేశ్వరస్వామివారి ఆలయం.
#శ్రీ జీవనమూర్తి ఆలయం.
#శ్రీ ఎల్లమ్మ తల్లి ఆలయం:- నూతనంగా నిర్మించిన ఈ ఆలయంలో విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవం, 2015, మే-30వ తేదీ శనివారం ఉదయం ప్రారంభించారు. సాయంత్రం గ్రామోత్సవం చేపట్టి, శాంతికళ్యాణం నిర్వహించారు. అనంతరం కులుకు భజన కార్యక్రమం ఏర్పాటుచేసారు. 31వ తేదీ ఆదివారంనాడు, వేదపండితుల ఆధ్వర్యంలో యంత్రప్రతిష్ఠ, విగ్రహప్రతిష్ఠ ఘనంగా నిర్వహించారు. అనంతరం హోమం నిర్వహించి, [[పూర్ణాహుతి]] కార్యక్రమం శాస్త్రోక్తంగా ప్రత్యేకపూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమాలలో గ్రామస్థులు అధికసంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకొని తీర్ధప్రసాదాలు స్వీకరించారు. [3]
 
==గ్రామంలో ప్రధాన పంటలు==
పంక్తి 136:
 
==వెలుపలి లింకులు==
[1] ఈనాడు ప్రకాశం; 2013, ఆగష్టు-2; 5వపేజీ.
[2] ఈనాడు ప్రకాశం; 2014, మార్చ్-18; 5వపేజీ.
[3] ఈనాడు ప్రకాశం; 2015, జూన్-1; 5వపేజీ.
[4] ఈనాడు ప్రకాశం; 2015, ఆగష్టు-16; 5వపేజీ.
[5] ఈనాడు ప్రకాశం; 2015, డిసెంబరు-26; 4వపేజీ.
{{రాచర్ల మండలంలోని గ్రామాలు}}
"https://te.wikipedia.org/wiki/అనుములపల్లె" నుండి వెలికితీశారు