అముజూరు: కూర్పుల మధ్య తేడాలు

59 బైట్లు చేర్చారు ,  5 సంవత్సరాల క్రితం
చి
AWB వాడి RETF మార్పులు చేసాను, added underlinked tag, typos fixed: చేయుచున్నారు → చేస్తున్నారు, పని చేసారు using AWB
చి (→‎గ్రామ ప్రముఖులు: AWB తో RETF మార్పులు, typos fixed: చేసినారు → చేసారు (2), చినారు → చారు using AWB)
చి (AWB వాడి RETF మార్పులు చేసాను, added underlinked tag, typos fixed: చేయుచున్నారు → చేస్తున్నారు, పని చేసారు using AWB)
{{Underlinked|date=సెప్టెంబరు 2016}}
 
"అముజూరు" తూర్పుగోదావరి జిల్లా [[గంగవరం]] మండలానికి చెందిన గ్రామము.<ref name="censusindia.gov.in">[http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=14 భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు]</ref>..<ref name="censusindia.gov.in"/>.
==గ్రామ ప్రముఖులు==
ఈ గ్రామానికి చెందిన శ్రీ నేమాని రామకృష్ణ, ప్రస్తుతం అమెరికాలోని "(NASA) నాసా" అంతరిక్ష పరిశోధన సంస్థ లోని "ఇకలాజికల్ ఫోర్ కాస్టింగ్ లాబొరేటరీ"లో డైరెక్టరుగా పనిచేయుచున్నారుపనిచేస్తున్నారు. వీరు బాపట్లలోని వ్యవసాయ కళాశాలలో బి.ఎస్.సి. (ఏ.జి), తరువాత పంజాబు వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ఎం.ఎస్.సి. (ఏ.జి) చదివి అమెరికాలోని మొంటానా విశ్వవిద్యాలయంలో డాక్టరేటు చేసారు. మొదట అదే విశ్వవిద్యాలయంలో అసోసియేట్ రీసెర్చ్ ప్రొఫెసరుగా పని చేసారుపనిచేసారు. తరువాత నాసాలో ప్రవేశించారు. [1]
 
[1] ఈనాడు మెయిన్; 2014, అక్టోబరు-3; 6వపేజీ.
43,014

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1968198" నుండి వెలికితీశారు