అలాస్కా: కూర్పుల మధ్య తేడాలు

AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: స్తితులు → స్థితులు (2), దీర్గ → దీర్ఘ (2) using AWB
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: ప్రస్థుతం → ప్రస్తుతం (5), భూగోళిక → భౌగోళిక, పని చేస్తు using AWB
పంక్తి 5:
== చరిత్ర ==
=== అలాస్కా స్థానికులు ===
అలాస్కాకు యురేపియన్ల ప్రవేశం కంటే వేల కొలది సంసవత్సరాల ముందే అలాస్కా అనేక స్థానిక ప్రజల చేత ఆక్రమించబడి ఉంది. '''త్లింగిట్''' ప్రజలు మాతృస్వామ్యక సంఘాన్ని అభివృద్ధి చేసారు. ఇప్పుడది ఆగ్నేయ అలాస్కాలో బ్రిటిష్ కొలంబియా మరియు యూకాన్ లో మనుగడ సాగిస్తుంది. అలాగే ఆగ్నేయ అలాస్కాలోని హైడాలో నివసిస్తున్న ఈ ప్రజలు తమ సమైక్య కళలకు ప్రసిద్ధి చెంది ఉన్నారు. అలాగే 1860 లో అమ్మవారు అనే అంటువ్యాధి సోకి క్షీణించిన '''త్శింషీయన్''' ఒకప్పుడు ఇక్కడ నివసించారు. అల్యూటియన్ ద్వీపాలలో ఇప్పటికీ అల్యూట్ ప్రజలు నివస్తున్నారు. అల్యూటియన్లు రష్యన్ పీడన సహించ లేక ఇక్కడకు వసలస వచ్చినట్లు గాను వారే అలాస్కా మొదటి స్థానిక ప్రజలుగాను భావిస్తున్నారు. ప్రస్థుతంప్రస్తుతం దక్షిణ మధ్య అలాస్కాలో నివసిస్తున్న అల్యూటిక్యూ దాయాదులు అని భావించబడుతున్న '''యూప్ కి''' ప్రజలు పడమర మరియు ఆగ్నేయ అలాస్కాలో నివసిస్తున్నారు. ఉత్తరాంతర్గత అలాస్కాలో నివసిస్తున్న '''గ్విచ్ ఇన్''' ప్రజలు ఆర్కిటిక్ నేషనల్ విల్డ్ లైఫ్ రెఫ్యూజీ (ఆర్కిటిక్ జాతీయ అభయారణ్యం ) లోని '''కరిబ్యూ''' అనే ఉత్తర అమెరికాలో నివసిస్తున్న ఒక జింక మీద ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. ఉత్తర ఏటవాలు భూములలో ఉన్న '''లిటిల్ డియోమేడ్''' ద్వీపాలలో '''ఇన్యుట్''' ప్రజలు విస్తరించి ఉన్నారు.
=== వలసరాజ్య స్థాపన ===
పరిశోధకులు కొందరు అలాస్కాలో మొదటి ఒప్పంద పూర్వక నివాసాలు 17వ శతాబ్దంలో ఆరంభం అయ్యాయని భావిస్తున్నారు. 1648లో '''సెమియోన్ డిజ్నియో''' సాహసయాత్ర లోని వంట వారు కొందరు తుఫాను మూలంగా ఇక్కడకు చేరుకుని ఈ ప్రదేశాన్ని కని పెట్టిన తరువాత వలసలు ప్రారంభం అయ్యాయని భావించబడుతుంది. 1764-1765 లలో అలాస్కాకు విజయం చేసిన '''చుక్చి''' భౌగోళిక శాస్త్రజ్నుడు '''నికోలాయ్ డౌకిన్''' సందేశం ఈ పరిశోధనలకు అధారం అయింది. ఆ సందేశంలో ఆయన క్యువరెన్ నదీ తీరంలో ఉన్న ఒక గ్రామంలో విగ్రహారాధకులైన గడ్డపు మనుషులు నివసిస్తున్నట్లు పేర్కొన్నాడు. కొన్ని ఆధునిక పరిశోధనలు క్యువరెన్ నది కోయుక్ నదితో సంబంధం కలిగి ఉన్నాయి.
పంక్తి 14:
 
ఆగ్నేయ పసిఫిక్ మహా సముద్రం మీద ఆధిపత్యం సాగించే దిశగా స్పెయిన్ 1774 మరియు 1800 మధ్య కాలంలో పలు సాహస యాత్రికులను అలాస్కాకు పంపింది. 1789 లో స్పానిష్ తో జరిగిన స్పానిష్ ఒప్పందం తరువాత '''నూట్కా స్టౌండ్''' వద్ద ఒక రేవును నిర్మించారు. ఈ సాహస యాత్రల కారణంగా ఇక్కడి ప్రదేశాలకు వాల్డెజ్, బ్యుకారేలి సౌండ్ మరియు కార్డోవా అని నామకరణం చేయబడింది. తరువాత అలాస్కాలో 19 వ శతాబ్దంలో రష్యన్-అమెరికన్ వలస రాజ్య విస్తరణ కార్యక్రమాలు అధికమయ్యాయి. 1804 నుండి 1867 వరకు '''సిట్కా'''
కొత్తగా న్యూ ఆర్చాంజెల్ అని నామకరణం చేయబడింది. ప్రస్థుతంప్రస్తుతం ఆగ్నేయ ఆసియా లోని బారనోఫ్ ద్వీపం లోని అలెగ్జాండర్ ఆర్చిపిలాగో రష్యన్ -అమెరికా రాజధాని చేయబడి తరువాత ఈ వలసరాజ్యం అమెరికాకు బదిలీ చేయబడిన తరువాత కూడా అలాగే సాగింది. వలస రాజ్యం ఎప్పుడూ లాభసాటిగా లేదు. రష్యా ఎప్పుడూ అలాస్కాను పూర్తిగా వశపరచుకోలేదు.
 
1867 లో సంయుక్త రాష్ట్రాల రాష్ట్రీయ కార్యదర్శి మధ్యవర్తిత్వంలో అలాస్కా రష్యా నుండి అమెరికా కొరకు 7.2 అమెరికన్ డాలర్లకు కొనుగోలు చేయబడింది. ప్రారంభంలో అలాస్కా రక్షణ వ్యవస్థ ఆధ్వర్యంలో ఉంటూ వచ్చింది. తరువాత అమెరికా సంయుక్త అధ్యక్షుడు నియమించిన గవర్నర్ పరిపాలనలో 1884 నుండి జిల్లా స్థాయి నిర్వహణ కొనసాగింది. అలాగే జిల్లా రాజధానిగా సిట్కా ఉంటూ వచ్చింది.
పంక్తి 69:
== సహజ లక్షణాలు ==
పదివేల ద్వీపాలతో కలసి అలాస్కా 34, 000 మైళ్ళ (54, 720 కిలోమీటర్ల పొడవుగల) సముద్రతీరం కలిగి ఉంది. పడమస్టి దిశగా అల్యూటియన్ దీవులు అలాస్కా ద్వీపకల్ప దక్షిణ సరిహద్దు వరకు విస్తరించి ఉంది. అల్యూటియన్ దీవులలో సజీవమైన అనేక అగ్నిపర్వతాలు ఉన్నాయి. ఉదాహరణగా షిషాల్డిన్ పర్వతం ఉన్న యూనిమాక్ ద్వీపం ఒకటి. ఉత్తర పసిఫిక్ సముద్రంలో ఉన్న ఇది 10, 000 అడుగుల (3, 048) ఎత్తున నిప్పు రవ్వలను చిమ్మగలిగిన శక్తివంతమైన అగ్నిపర్వతం. భూమి మీద ఉన్న అత్యంత శకైవంతమైన అగ్నిపర్వతాలలో ఇది ఒకటి.
జపానులో ఉన్న ఫ్హ్యూజీ అగ్ని పర్వతం కంటే ఇది శక్తి వంతమైనది. అలాస్కా ప్రధాన భూమిలో ఉన్న ఆంక్రోజ్ పడమరలో ఉన్న మౌంట్ స్పర్ పర్వతం వరకు అగ్నిపర్వతావళి విస్తరించి ఉంది. వివిధ పరిస్థితులు కలిగిన విభిన్న భూపరిస్థితులు కలిగిన భారీ ప్రదేశంగా భూగోళికభౌగోళిక శస్త్రజ్నులు అలాస్కాను వర్ణిస్తుంటారు. ఉత్తర అమెరికా ఖండానికి ఉత్తరంగా పసిఫిక్ సముద్రంలో కెనడా పడమటి సరిహద్దుల వరకు విస్తరించి ఉంది.
 
అంక్రోజ్ కు కొంచెం దక్షిణంలో ఉన్న టర్నగెయిన్ ప్రపంచంలోని అతి పెద్ద సముద్రపుపోటు కలిగి ఉన్న ప్రాంతంగా భావించబడుతుంది. 35 అడుగుల వరకు ఈ పూతు భేదాలు ఉంటాయి. అనేక ఆధారాలు ఉత్తర అమెరికాలో ఈ సముద్రపు పోటు రెండవదిగా చెప్తున్నాయి. కెనడాలో పలు అతి పెద్ద సముద్రపు పోట్లు ఉన్న ప్రాంతాలు ఉన్నాయి.
పంక్తి 118:
== శాశ్వత నిధులు ==
 
అలస్కా శశ్వత నిధులు రాజ్యాంగపరంగా సాధికారం కలిగిన చమురు ఉత్పత్తులద్వారా లభిస్తుంది. 1976 లో చమురు నిల్వల నుండి మిగిలిన నిధులను సద్వినియోగం చేసుకోవడానికి ఓటర్లు ఈ విధానం ప్రారంభించారు. ప్రస్థుతకాలంలోప్రస్తుతకాలంలో నిర్మాణం పూర్తిచేసుకున్న " ట్రాన్స్ అలాస్కా పైప్ లైన్ " నిర్మాణం ఎదురుచూస్తూ ఈ విధానం నిర్ణ్ఞించబడింది. రాస్హ్ట్ర ప్రభుత్వం దీనినిమొత్తంగా వెంటనే ఖర్చు చేస్తుందన్న భయంతో 1969 లో బే లీస్ అమ్మకం ద్వరా లభించిన 900 మిలియన్ల అమెరికన్ డాలర్లను పైప్ లైన్ నిర్మాణానికి వినియోగించాలని గవర్నర్ కేత్ మిల్ల్స్ర్ ప్రతిపాదించాడు. తరువాత గవర్నర్ హమ్మండ్ మరియు రాస్హ్ట్ర రాజప్రతినిధి హైమే.ఓన్ దినిని బలపరచాఅరు. ప్రభుత్వ ఆధీనంలో ఉన్న నిధులను ఇలా మళ్లించగలిగిన ఈ ప్రతి పాదన అప్పటి నుండి రాజకీయపరమైన ఆకర్స్హణగా అయింది.
 
అలాస్కా రాజ్యాంగం రాస్హ్ట్ర నిధులను ఇలా ప్రత్యేక ఉపయోగానికి ప్రతిపాదించడాన్ని ఈ కార్యక్రమం అమలయ్యే వరకు నిరుత్సాహపరుస్తూన్zఎ వచ్చింది. రాజకీయంగా అవిశ్వాన్ని ప్రదర్శిస్తూనే ఉంది. మొదట 740 మిలియన్ల మఎరికన్ డలర్ల ఆదాయంతో మొదలై 40 బిలియన్లకు చేరుకుంది. పెట్తుబడులు మరియు రాయల్టీ లద్వారా ఈ నిధులు లభ్యమైయ్యాయి. దీని అధికంగా రాస్హ్ట్రానికి వెలుపల పెట్తుబడి పెట్తడం వలన రాస్హ్ట్ర రాజకీయ వాదులు నిరంతరంగా ఆ నిధులను రాస్హ్ట్రం లోనే పెట్తుబడి పెట్తాలని వత్తిడి చేస్తూ వచ్చారు.అయినప్పటికీ అది పూర్తిగా ఎప్పుడు సాధ్యం కాలేదు.
పంక్తి 128:
== జీవన వ్యయం ==
 
మిగిలిన సంయుక్తరాస్హ్ట్రాల కంటె ఆహారం మరియు అత్యావసర వస్తువులు అలాస్కాలో వెల ఎక్కుగా ఉంటాయి. గత ఐదు సంవత్సరాల కాలం కంటె ప్రస్థుతంప్రస్తుతం ఆంక్రో నగరంలో అధికంగానూ ఫైర్ బాంక్ ప్రాంతంలో కొంచెం తక్కువగానూ మారుతూ వచ్చి జీవన వ్యయన్ని తగ్గిస్తూమార్పూ వచ్చాయి. ఫెడరల్ ప్రభుత్వ ఉద్యోగులు ముఖ్యంగా తపాలా ఉద్యోగులు. సైక ఉద్యోగాలలో పని చేస్తున్నపనిచేస్తున్న వారు జీవన వ్యయ భత్తెం అదనంగా అందుకుంటున్నారు. ఈ భత్తెం మూల వేతనంలో 25% వరకూ ఉంటుంది.
 
ఆంక్రోచ్, ఫైర్ బాంక్స్ మరియు జునేయూ నగరాలలో బిగ్-బొx స్హాపులు తెరచిన తరువాత ధరలు తగ్గుముఖం పట్తడం మొదలైంది. 1993 లో ఆంక్రోచ్ లో వాల్ మార్ట్ మొదటి స్హాపును తెరచింది. తరువాత 2004 లో ఫైర్ బాంక్స్ లో స్హాపును తెరచింది. ఈ సంస్థ ప్రస్తుతం అలాస్కా లోని జనసాంద్రత కలిగిన అన్నిప్రధాన కేంద్రాల్స్లో ఉన్నాయి. జునేయూ, కెట్చికన్ మరియు కొడియాక్ వాటిలో కొన్ని. మిగిలిన అలాస్కాలో కంటె సుదూర ప్రాంత అలాస్కా ప్రజలు వారి ఆహారపు అవసరాలకు మరియు అత్యావసర వస్తువులకు మాత్రం అధిక ధరలతో ఇంకా బాధపడుతూనే ఉనారు.
పంక్తి 181:
అలాస్కా సుప్రీం కోర్ట్ మరియు దిగువ కోర్టులు తమ విధి నిర్వహణ చేస్తుంటాయి.
 
అలాస్కా శాసన సభ 40మంది ప్రతినిధులను మరియు 20 మంది సెనేట్ సభ్యులను కలిగి ఉంటుంది. ప్రజల చేత ఎన్నుకొనబడిన అలాస్కా శాసనసభ నాలుగు సంవత్సరాల కాలం పరిపాలన సాగిస్తుంది. లెఫ్టినెంట్ గవర్నర్ మరియు గవర్నర్ పదవులకు ఒకే సమయంలో ఎన్నికలు నిర్వహించబడతాయి. అలాస్కా న్యాయ వ్యవస్థ నాలుగు వభాగాలుగా పని చేస్తుందిపనిచేస్తుంది. ది అలాస్కా సుప్రీం కోర్ట్, ది కోర్ట్ అఫ్ అప్పీల్స్, ది సుపీరియర్ కోర్టులు మరియు డిస్ట్రిక్ కోర్టులు లేక డిస్ట్రిక్ జనరల్ జ్యూరిడిక్షన్. డిస్ట్రిక్ కోర్టులు చట్ట అతిక్రణ, నేరం మరియు సివిల్ కేసుల పరిష్కారానికి కృషి చేస్తుంది. సుప్రీం కోర్ట్ మరియు కోర్ట్ ఆఫ్ అప్పీల్స్ ను అప్పిలేట్ కోర్టులు అంటారు. ది అప్పిలేట్ కోర్టులు దిగువ కోర్టుల నుండి పంపబడిన అప్పీళ్ళను చూసుకుంటూ నేరస్థులను శిక్షించడం, బాల నేరస్థులను విచారించడం మరియు చట్టపరమైన చర్యలను నిర్వహించడం వంటి కార్య నిర్వహణ చేస్తుంటాఆయి. సుప్రీం కోర్టులు సివిల్ అప్పీల్ మరియు క్రిమినల్ అప్పీలును కూడా విచారిస్తుంటుంది.
=== రాష్ట్ర రాజకీయాలు ===
అలాస్కా యూనియన్ నుండి ప్రజాపానా వ్యవస్థలో ప్రవేశించినప్పటికి 1970 నుండి ప్రజాపాలనా వ్యవస్థ పాలన ప్రారంభం అయింది. ప్రాంతీయ రాజకీయ నాయకులు ప్రజా సమూహాలు భూమి అభివృద్ధి, మత్యపరిశ్రమ, పర్యాటకం మరియు ప్రజా హక్కుల సంరక్షణ వంటి నిర్వహణలో పాలు పంచుకుంటారు. అలాస్కా స్థానికులు వారి సమూహాలను స్థానిక కార్పొరేషన్ అంతర్గత మరియు వెలుపలి కార్యక్రమాలలో చురుకుగా పాలోనేలా ప్రోత్సహిస్తుంటారు. ఈ కారణంగా స్వచ్చంద సేవకుల ఆవసరం ఉన్న బృహత్తర భూముల మీద వీరికి ఆధిపత్యం లభిస్తుంది. సాధారణంగా సంయుక్తరాష్ట్రాలలో అలాస్కాలో మాత్రమే ఒక ఔన్స్ లేక అంతకంటే తక్కువ మోతాదు ఉన్న మార్జునాను స్వాధీంలో ఉంచుకునే అలవాటు కలిగి ఉన్నందున ఫెడరల్ చట్టం ఈ అనుమతిని కొనసాగించవలసిన నిర్భంధానికి లోను అయింది. అలాస్కన్ స్వాతంత్ర్య ఫార్టీ ఆధ్వర్యంలో అలాస్కా స్వాతంత్ర్య కాంక్ష వెలుబుచ్చుతూ ఒక ఓటిం గ్ కార్యక్రమాన్ని నిర్వహించింది. 6 రిపబ్లికంస్ మరియు 4 డెమొక్రటిక్స్ అలాస్కా గవర్నర్లుగా బాధ్యతలను నిర్వహించారు. అదనంగా రిపబ్లికన్ గవర్నర్ వాలీ హైకెల్ రెండవ సారింగవర్నర్ గాఎన్నుకొనబడ్దాడు. ఫలితంగా 1994 లో ఆయన అధికారికంగా రెండవ సారి పదవీ బాధ్యతలను చేపట్టాడు.
పంక్తి 188:
1964 ఎన్నికలలో మినహా మిగిలిన అన్ని ఎన్నిక్స్లలో అధ్యక్ష ఎన్నికలలో రాష్ట్ర ఎన్నికల సంఘం రిపబ్లిక్న్ అధ్యర్ధికి ఓటు వేసి మద్దతు తెలుపుతూ ఉంది. 1964 ఎన్నికలలో రాష్ట్రం దెమొక్రెటిక్ అభ్యర్ధి లిండన్ బి జాంసన్ కు మద్దతు తెలిపింది. 1960 మరియు 1968 ఎన్నికలలో డెమొక్రెటిక్ అభ్యర్ధి రిపబ్లికన్ అభ్యర్ధికి సమీప మెజారిటీ సాధించాడు. 1972 నుండి రిపబ్లికన్లు పెద్ద సంఖ్యలో మద్దతు సాధిస్తున్నారు. అలాస్కాలో 2008 ఎన్నికలలో జాన్ మెకెయిన్ బారక్ ఒబామాను ఓడించాడు. ఓటు శాతం 58.49% నుండి 37.83%. ది అలాస్కా బుష్, సెంట్రల్ జునేయూ, మిడ్ టౌన్ మరియు డౌన్ టౌన్ ఆంక్రోచ్ మరియు ది య్జునివర్సిటీ అఫ్ అలాస్కా ఫెయిర్ బ్యాంక్స్ కాంపస్ మరియు ఈస్టర్ హేవ్ మాత్రం అధికంగా డెమొక్రటిక్ ఆ అభ్యర్ధిని బలపరిచాయి. ది మతంసుకా, సుసుత్నా బారో, అత్యధిక ఫెయిర్ బ్యాంక్ వాసులు మరియు ఆంక్రోచ్ వాసులు మాత్రం రిపబ్లికన్ అభ్యర్ధిని బలపరిచారు. 2004 లో నమోదైన ఓటర్లలో 50% ఎన్నికలలో పాల్గొనలేదు.
 
అలాస్కా అధిక ప్రజానీకం ఇతర రాష్ట్రాలకు చెందిన వారైన కారణంగా అలాస్కా ఒకే ఒక యు.ఎస్ ఫార్లమెంట్ సభ్యుని కలిగి ఉంది. ప్రస్థుతంప్రస్తుతం ఈ స్థానం రిపబ్లికన్ సభ్యుడైన
డాన్ యంగ్ ఆధీనంలో ఉంది. ఆయన 2012 వరుసగా 21 వ సారి ఎన్నుకొనబడ్డాడు. అలాస్కాస్ ఎట్-లార్జ్ శాసన సభ నియోజల వర్గం ప్రస్తుతం వైశాల్యారంగా ప్రపంచంలో రెండవ బృహత్తరమైనదిగా భావించబడుతూ ఉంది. కెనడాలోని నునావుట్ మొదటి స్థానంలోఉంది.
 
పంక్తి 214:
సంయుక్త రాస్హ్ట్రాలలోని మిగిలిన ప్రామ్తాలతో పోల్చుకుంటే అలస్కాలో రహదార్లు తక్కువే. అధికంగా జనసాంధ్రత ఉన్న మధ్య అలస్కా నగరాలను మాత్రమే రహదార్లతో అనుసంధానించబడి ఉన్నాయి. రాస్హ్ట్ర రాజధాని అయిన కెనడ మరియు అమెరికాల మధగా ఉన్న జునేవాకు చేరుకోవడానికి దర్హదార్లు నిర్మించబడలేదు. జునేవా నగరానికి ఫెర్రీ ల ద్వారానే చేరుకోవడానికి వీలు ఉంది. ఈ కారణంగా దశబ్ధాల కాలం నుండి రాజధని నగరాన్ని రహదరి వసతులు ఉన్న నగరానికి మార్చమని లేక జునేవా నగరం చేరుకోవడానికి హైనస్ నుండి రహదాలు నిర్మించమని కోరుతూ పలు వివాదాలుకొనసాగుతూనే ఉన్నాయి. పడమటి అలాస్కాను మిగిలిన అలాస్కాతో అనుసంధిస్తూ ఎలాంటి రహదార్లు లేవు.
 
అలాస్కాలో ఉన్న ఏకైక రహదారి సొరంగ మార్గం ఆంటెన్ అండర్సన్ మెమోరియల్ టన్నెల్. జనావాసాలకు సుదూరంగా ఏకాంతంగా ప్రొన్స్ వియంస్ సౌండ్ వద్ద నివసిస్తున్న విట్టియర్ సమూహాలకు రహదారి సౌకరుఅం కల్పించడానికి ప్రస్తుతం చురుకుగా పని చేస్తున్నపనిచేస్తున్న సొరంగ రైలు మార్గం రహదారిగా మార్చబడింది. 2.5 మైళ్ల పొడవున్న 2007 వరకు ఉత్తర అమెరికాలో ఈ సొరంగ మార్గం అతి పెద్దదిగా భావించబడుతుంది. ఈ ప్రజలు ఆంక్రోచ్ కు ఆగ్నేయంగా ఉన్న హార్బర్ చేరుకోవాలంటే 50 మైళ్లు ప్రయాణించాలి.
 
===రైలుమార్గాలు===
పంక్తి 241:
పలు గ్రామాలకు, పట్తణాలకు క్రమంగా విమానసర్వీసులను అందించడం రాస్హ్ట్ర ప్రభుత్వానిక ఆర్ధిక పరమైన శ్రన్zఉ కలిగిస్తున్నాయి. ప్రధాన విమానసేవల ద్వారా అలాస్కా ఎయిర్ లైన్స్ మాత్రమే రాస్హ్ట్రం లోని ప్రదేశాలకు కావలసిన సేవలను జెట్ విమానాల ద్వారా అందిస్తునాయి. ఆంక్రోచ్ మరియు ఫెయిర్ బాంక్ ల నుండి బెథెల్, నోమ్, కోట్జ్బ్యూ, డిల్లింగ్టన్, కొడియాక్ మరియు ఇతర పెద్ద సమూహాలకు అలాగే ప్రధాన ఆగ్నేఅ అలస్కా మరియు అలాస్కా పెఇన్సులాకు విమానసేవలు అందిస్తున్నాయి. అనేక వాణిజ్య విమానాలు చిన్న సమూహాలను చేరుకోవడానికి ఎరా అవియేస్హన్, పెన్ ఎయిర్ మరియు ఫ్రాంటియ్స్ర్ ఫ్లైయింగ్ సర్వీసెస్ లాంటివి విమాన సేవలు అందిస్తున్నాయి. అతిచిన్న ఊర్లు మరియు గ్రామాలు మాత్రం పూర్తిగా సెసన్స్, అత్యధికంగా ప్రజాదరణ కలిగిన కారవాన్ వంటి వాటి మీద ఆధార పడుతున్నారు. ఈ సేవలు అధికంగా తపాలా సేవల కొరకు వినియోగించబడుతున్నాయి. ఇవి అలాస్కాలో మారు మూల ప్రాంతాలకు పెద్ద మొత్తంలో సరకు రవాణా సేవలను అందిస్తున్నాయి. ఈ కార్యక్రమ నిర్వహణ ద్వారా సమూహాలకు సేవలు అందిస్తున్న సంస్థలకు 70% మినహాయింపు లభిస్తుంది.
 
అనేక సమూహాలు చిన్న ఎయిర్ టాక్సీ సర్వీసులు కలిగి ఉన్నాయి. మారుమూల ప్రాంతాలకు ఇవి అవసరమైనప్పుడు లభిస్తుంటాయి. టెడ్ స్టివెన్స్ ఆంకోర్చ్ ఇంతర్నేస్హనల్ ఎయిర్ పోఋట్లుకు పక్కన ఉన్న లేక్ హుడ్ ఎయిర్ బేస్ మారు మూల గ్రామాలకు నిరంతరాయంగా ప్రయాణికులను, సరకులను మరియు స్హాపులు మరియు వేర్ హౌస్ క్లబ్బుల నుండి అనేక వస్తువులను చేరవేస్తున్నాయి. ఒక వేళ ప్రపంచంలో అత్యధికంగా పని చేస్తున్నపనిచేస్తున్న ఎయిర్ బేస్ ఇదే అయ్యుంటుంది. మిగిలిన యు.ఎస్ రస్హ్ట్రాల కంటే అలాస్కా అత్యధిక పైలట్లను. కలిగి ఉంది. 663, 661 మంది నివాసితులున్న అలాస్కాకు 8, 550 పైలట్లు ఉన్నారని అంచనా.
 
=== ఇతర రవాణా ===
"https://te.wikipedia.org/wiki/అలాస్కా" నుండి వెలికితీశారు