అసీమా ఛటర్జీ: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
ChaduvariAWB (చర్చ | రచనలు) చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: , → , (2), ) → ) (4), ( → ( (2), లో → లో (8), కి → కి (2) using AWB |
ChaduvariAWB (చర్చ | రచనలు) చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: నందు → లో , చేయుచున్నారు → చేస్తున్నారు, → (2), , → , (3) using AWB |
||
పంక్తి 22:
==జీవిత విశేషాలు==
అసీమా చటర్జీ 23 సెప్టెంబర్ 1917 తేదీన [[బెంగాల్]]లో జన్మించారు. ఆమె తండ్రి పేరు ఇంద్రనారాయణ ముఖర్జీ. కలకత్తా యూనివర్సిటీ నుండి డి.ఎస్.సి. పట్టా పొంది (1944)
==పరిశోధనలు==
ఈమె నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ ఆఫ్ ఇండియా, నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్, ఇండియన్ నేషనల్ సైన్స్ అకాడమీ మొదలైన సంస్థలలో పరిశోధనలు నిర్వహించారు. కలకత్తా యూనివర్సిటీలో కెమిస్ట్రీ ప్రొఫెసర్ గా, ప్యూర్ మెమిస్ట్రీ ప్రొఫెసర్ గా పలు పదవులు నిర్వహించారు. రాజ్యసభ సభ్యురాలుగా (1982 - 90) ఉన్నారు. ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ అసోసియేషన్ కు అధ్యక్షురాలిగా (1975) ఉన్నారు.
ప్రొఫెసర్ ఆసిమా గారు భారతీయ ఔషధ మొక్కల నుంచి ఆల్కలాయిడ్స్, పాలీ ఫినోలిక్స్, టెర్పెనోయిడ్స్, కౌమరిన్స్ మొదలైన సహజ ఉత్పత్తులను పరిశోధించడంలో విశేష కృషి చేశారు.. Saral Madhyamain Rasayana (3 సంపుటములు)
==పురస్కారాలు==
పంక్తి 34:
* యూనివర్సిటీ కలకత్తా నుండి సైన్స్ లో డాక్టరేట్ చేసిన మొదటి మహిళ (1944) <ref name=IAS/>
* 1948 - 49 : వాటుముల్ ఫెలోషిప్ (అమెరికా)
* 1962-1982 మధ్య ఆమె ఖైరా ప్రొఫెసర్ ఆఫ్ కెమిస్ట్రీ. ఇది యూనివర్సిటీ ఆఫ్ కలకత్తాకు
* 1960: న్యూఢిల్లీ లోని ఇండియన్ నేషనల్ అకాడమీ యొక్క ఫెలోగా ఎంపిక <ref name=IAS/>.
* 1961 : శాంతి స్వరూప్ భట్నాగర్ అవార్డు (రసాయన శాస్త్రం)
* 1975 : పద్మభూషణ్ అవార్డు. ఈ అవార్డు అందుకొన్న మొదటి మహిళా శాస్త్రవేత్త.<ref name=IAS/>
* 1981 : భువన్ మోహన్ దాస్ గోల్డ్ మెడల్
|