అసోం: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: ప్రథాన → ప్రధాన (2), ప్రధమ → ప్రథమ, → (11), ) → ) (11), ( → (, కు → క using AWB
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: నిషేది → నిషేధి, గ్రంధా → గ్రంథా, వైవిద్య → వైవిధ్య, ఉ using AWB
పంక్తి 26:
footnotes = † [[1937]]నుండి అస్సాంకు శాసనసభ ఉన్నది. |
}}
'''అసోం''' (ఇదివరకటి పేరు '''అస్సాం''') (অসম) ఈశాన్య [[భారతదేశము]] లోని ఒక రాష్ట్రం. దీని రాజధాని [[డిస్పూర్]]. హిమాయల పర్వత సానువుల్లో ఉన్న ప్రాంతము చూట్టూ [[అరుణాచల్ ప్రదేశ్]], [[నాగాలాండ్]], [[మణిపూర్]], [[మిజోరాం]], [[త్రిపుర]] మరియు [[మేఘాలయ]] మొదలైన ఈశాన్య రాష్ట్రాలు ఉన్నాయి. అసోం యొక్క ముఖ్య వాణిజ్య నగరమైన [[గౌహాతి]] సప్త సోదరీ రాష్ట్రాలుగా పిలవబడే ఈశాన్య రాష్ట్రాలకు ముఖద్వారము. ఈ రాష్ట్రాలన్నీ మిగిలిన భారత భూభాగానికి అస్సాంకు [[పశ్చిమ బెంగాల్]]తో ఉన్న సరిహద్దుతో కలపబడి ఉన్నాయి. ఈ కురుచైన పట్టీని కోడి మెడ అని వ్యవహరిస్తుంటారు. అసోంకు [[భూటాన్]] మరియు [[బంగ్లాదేశ్]] దేశాలతోతో సరిహద్దులు ఉన్నాయి.
 
== పేరు పుట్టుపూర్వోత్తరాలు ==
కొందరు '''అస్సాం''' "అసమ" లేదా "అస్సమ" అనే [[సంస్కృతం|సంస్కృత]] పదము యొక్క అపభ్రంశమని భావిస్తారు. ఈ పదము పర్వతమయమైన ఈ ప్రాంతము యొక్క వర్ణనకు ఖచ్చితంగా సరిపోతుంది. మరికొందరు ఈ పదము అస్సాం ప్రాంతాన్ని 600 సంవత్సరాల పాటు పరిపాలించిన [[అహోం]]లకు సంబంధించినదని భావిస్తారు. [[1228]]కి పూర్వము ఈ పదాన్ని ఉపయోగించిన ఆధారాలు లేకపోవడము, చారిత్రక గంథాలు అహోంలను అసాంలని కూడా పేర్కొనడం ఈ వాదానికి ఊతానిస్తున్నాయి.
 
''అసమ'' లేదా ''అస్సమ'' అన్న పదాలు "కామరూప"ను [[భాస్కర వర్మ]] పరిపాలించిన కాలములో వాడబడింది. ఆ కాలములో ప్రస్తుత ఉత్తర అసోం భూమి నుండి విషవాయువులు విరజిమ్ముతూ అనివాసయోగ్యముగా ఉండేది. కొంతమంది కామరూప నేరస్థులు శిక్షను తప్పించుకోవడానికి ఈ ప్రాంతానికి పారిపోయి వచ్చారని [[చైనా]] యాత్రికుడు [[హ్యుయాన్ త్సాంగ్]] యొక్క యాత్రా రచనల వళ్ల తెలుస్తున్నది. వీరే అసమ లేదా అస్సమ అని పిలవబడ్డారు. హ్యుయాన్ త్సాంగ్ అస్సమ ప్రజలు దాడిచేస్తారనే భయముతో చైనాకు ఈ మార్గము గుండా తిరిగి వెళ్లలేదు. కామరూపి భాషలో, ఈ పదానికి ''వింత మనిషి/పాపి''తో పాటు ''ఎవ్వరితో పోల్చలేని వ్యక్తి'' అనే అర్ధం కూడా ఉన్నదిఉంది. అయితే పూర్వపు కామరూపి గ్రంథాలలో ఈ ప్రాంతాన్ని ''అసమ'' లేదా ''అసం'' లేదా ''అసోం'' అని వ్యవహరించనే లేదు.
 
బ్రిటిషు జనరల్ పై ఏదేని కారణము వల్ల ఈ పేరు ఎన్నుకోలేదు. ఈయన ఆంథెరా అస్సమ అనే ఒక శాస్త్రీయ నామము నుండి ఆంథెరాను వదిలేసి మిగిలిన పేరును తీసుకున్నాడు అంటారు. ఈ పద ప్రయోగము తొలిసారిగా బ్రిటీషు వారు యాండబూ అకార్డ్ తరువాత ఎగువ అస్సాం రాష్ట్రమును సృష్టించినప్పుడు జరిగినదిజరిగింది. కాని ఈ వాదన అంత నమ్మదగినదిగా లేదు. ''ఆంథెరా అస్సమ'' అనే ఒక విధమైన పట్టుపురుగు అస్సాం ప్రాంతంలో అంతటా ఉన్నదిఉంది. కనుక అస్సాం ప్రాంతపు పేరు ఆ పురుగుకు తగిలి ఉండ వచ్చును కాని ఆ పురుగుపేరు ప్రాంతానికి వర్తించకపోవచ్చును.
 
== భౌగోళికం ==
పంక్తి 39:
 
[[దస్త్రం:Rhino side view.jpg|thumb|250px|[[కాజీరంగా]]లో ఖడ్గమృగం]]
అస్సాంలో జీవ సంపద, అడవులు మరియు వణ్యప్రాణులు పుష్కలముగా ఉన్నాయి. ఒకప్పుడు కలప వ్యాపారము జోరుగా సాగేది అయితే భారతదేశ సుప్రీం కోర్టు దీన్ని నిషేదించడముతోనిషేధించడముతో అది తగ్గింది. ఈ ప్రాంతములో అనేక అభయారణ్యాలు కూడా ఉన్నాయి. అందులో ముఖ్యమైనది, అరుదైన భారతీయ ఖడ్గమృగానికి ఆలవాలమైన [[కాజీరంగా]] జాతీయ వనము. రాష్ట్రములో అత్యధికంగా వెదురు ఉత్పత్తి అవుతుంది. కానీ వెదురు పరిశ్రమ ఇంకా ఆరఁభ దశలోనే ఉన్నదిఉంది. వన్య ప్రాణులు, అడవులు, వృక్షసంపద, నదులు మరియు జలమార్గాలు అన్నీ ఈ ప్రాంతాకి ఎంతో ప్రకృతి సౌందర్యాన్ని తెచ్చుపెడుతూ పర్యాటక రంగ అభివృద్ధికి దోహదపడుతున్నాయి.
 
అతివృష్టి, చెట్ల నరికివేత, మరియు ఇతరత్రా కారణాల వళ్ల ప్రతి సంవత్సరం వరదలు సంభవించి విస్తృత ప్రాణ నష్టము, ఆస్తి నష్టము వాటిల్లడమే కాకుండా జీవనోపాధికి ముప్పు జరుగుతున్నది. భూకంప బాధిత ప్రాంతములో ఉన్న అస్సాం 1897లో ([[రిక్టర్ స్కేలు]] పై 8.1 గా నమోదైనది) , 1950లో (రిక్టర్ స్కేలు పై 8.6 గా నమోదైనది) రెండు అతిపెద్ద భూకంపాకలకు గురైనది.
 
== చరిత్ర ==
పంక్తి 63:
== స్వాతంత్ర్యానంతర అస్సాం ==
 
స్వాతంత్ర్యం తరువాత 1960 - 1970 దశకాలలో అస్సాం రాష్ట్రంలోంచి [[అరుణాచల్ ప్రదేశ్]], [[నాగాలాండ్]], [[మేఘాలయ]], [[మిజోరామ్]] రాష్ట్రాలు వేరుచేయబడ్డాయి. రాజధాని [[దిస్పూర్]]కు మార్చబడింది. పెరుగుతున్న [[గౌహతి]] నగరంలో దిస్పూర్ కలిసిపోతున్నది. [[అస్సామీస్‌]]ను అధికారిక భాషగా చేయాలని సంకల్పించినపుడ కచార్ జిల్లా వాసులూ, ఇతర [[బెంగాలీ]] భాష మాటలాడేవారూ ప్రతిఘటించారు. ఇది తీవ్రమైన ఉద్యమమైంది.
 
1980 దశకంలో ఆరు సంవత్సరాల పాటు తీవ్రమైన ఉద్యమం నడచింది. బయటి ప్రాంతనుండి, ముఖ్యంగా బంగ్లాదేశ్ నుండి వచ్చి స్థిరపడినవారిని వెళ్ళగొట్టాలనీ, వారు స్థానికుల జన విస్తరణను మార్చేస్తున్నారనీ అనేది ఈ ఉద్యమంలో ప్రధానాంశం. మొదట శాంతియుతంగా మొదలైన ఈ ఉద్యమం క్రమేపీ హింసాత్మకమవసాగింది. కేంద్రప్రభుత్వంతో జరిగిన ఒప్పందం తరువాత ఈ ఉద్యమం చల్లబడింది. కాని ఆ ఒప్పందంలో చాలా భాగం ఇప్పటికీ అమలు కాలేదు. ఇది ప్రజలలో అసంతృప్తికి ఒక ముఖ్యకారణం.
పంక్తి 128:
 
== భాషలు ==
[[అస్సామీ భాష|అస్సామీ]] మరియు [[బోడో భాష]] రాష్ట్ర అధికార భాషలు. భాషా శాస్త్ర యుక్తముగా ఆధునిక అస్సామీ భాష తూర్పు "మాగధి ప్రాకృతం" నుండి ఉద్భవించింది. అయితే ఈ ప్రాంతములో మాట్లాడే ఇతర [[టిబెటో-బర్మన్]] మరియు [[మోన్-ఖమెర్]] భాషల యొక్క ప్రభావము కూడా అధికాముగానే ఉన్నదిఉంది. బోడో ఒక టిబెటో-బర్మన్ భాష.
 
బ్రిటీషు వారి రాకతో మరియు [[బెంగాల్ విభజన]]తో బరక్ లోయలో [[బెంగాళీ]] ([[సిల్హెటి]]) యొక్క ప్రాబల్యము హెచ్చినది. [[నేపాళీ]] మరియు [[హిందీ]] రాష్ట్రములో మాట్లాడే ఇతర ముఖ్య భాషలు
పంక్తి 149:
 
;గమోసా
అస్సామీ ఆచార వ్యవహారాలలో '''[[గమోసా]]''' కు ఒక విశిష్టమైన స్థానముంది. ఇది ఒక దీర్ఘ చతురస్రాకారపు గుడ్డ. మూడు ప్రక్కల ఎరుపుగాని, వేరే రంగులో గాని అంచు ఉంటుంది. నాలుగవ ప్రక్క అల్లిక అంచుగా ఉంటుంది. దీనికి ''వళ్ళు తుడుచుకొనేది'' అనే సామాన్య అర్ధం చెప్పవచ్చును. నిజంగానే వళ్ళు తుడుచుకోవడానికి వాడినా, గమోసాను మరెన్నో విధాలుగా వాడుతారు. రైతులు మొలగుడ్డగా వాడుతారు. [[బిహూ]] నాట్యకారులు చిత్రమైన ముడివేసి తలగుడ్డగా వాడుతారు. ప్రార్ధనా సమయంలో మెడలో వేసుకొంటారు. సమాజంలో ఉన్నతిని తెలుపుకొనే విధంగా భుజాన వేసుకొంటారు. బిహు పండుగకు పెద్దవారికి గమోసాలు సమర్పించుకోవడం ఆనవాయితీ. ఏదయినా భక్తిగా, ఆదరంగా భావించే వస్తువును నేలమీద పెట్టరు. ముందుగా గమోసా పరచి, దానిపై ఉంచుతారు. ''గామ్''+''చాదర్'' (అనగా పూజా గదిలో పురాణ గ్రంధాన్నిగ్రంథాన్ని కప్పి ఉంచే గుడ్డ) - అనే కామరూప పదం గమోసాకు మూలం. అన్ని మతాలువారూ గమోసాను ఇదే ఆదరంతో దైనందిన జీవితంలో వాడుతారు
 
;బిహు
'''బిహు''' పండుగ అస్సాంలో ఎక్కువ మంది జరుపుకొనే పండుగ. ఇది సంవత్సరంలో మూడు సార్లు వస్తుంది. ''మాఘ్'' (జనవరి) , ''బోహాగ్'' (ఏప్రిల్) , ''కతి'' (అక్టోబరు)
 
;దుర్గా పూజ
పంక్తి 158:
 
;సంగీత
భిన్నజాతులు, సంస్కృతుల సమ్మేళనం కారణంగా అస్సాం జానపద సంగీతంలో చాలా వైవిద్యంవైవిధ్యం కానవస్తుంది. దీనికి ఆధునిక సంగీతంలోని బాణీలు జోడించడం వల్ల మరింత సుసంపన్నమైనది. [[రుద్ర బారువా]], [[భూపేన్ హజారికా]], [[ఖాగెన్ మహంత]] - వీరు ప్రసిద్ధులైన సంగీతకారులలో కొందరు.
 
== ఆర్ధిక వ్యవస్థ ==
;అస్సాం టీ
[[దస్త్రం:Csinensis.jpg|thumb|200px|ప్రధాన వ్యవసాయమయిన తేయాకు]]
తేయాకు ఉత్పత్తి అస్సాం ఆర్ధిక వ్యవస్థలో ప్రధానమైనది. సముద్ర మట్టానికి దగ్గర ఎత్తులో పండే అస్సాం తేయాకుకు ఒక ప్రత్యేకమైన రుచి ఉంటుంది. ''[[కామెల్లియా అస్సామికా]]'' Camellia assamica'' అనేది అస్సాము పేరుతో ప్రసిద్ధమైన ఒక తేయాకు రకం. (ఇటువంటి గౌరవం అస్సాంకూ, చైనాకు మాత్రమే దక్కింది ''[[కామెల్లియా సినెసిస్]]''Camellia sinensis అనే పేరుతో ఒక చైనా తేయాకు రకం ఉన్నదిఉంది.
 
అస్సాంలో తేయాకు వ్యవసాయం బ్రిటిషువారు వృద్ధి చేశారు. ఆ కాలంలో [[బీహారు]], [[ఒడిషా]] ప్రాంతాలనుండి కూలీలుగా వచ్చి చాలామంది ఇక్కడ స్థిరపడ్డారు.
"https://te.wikipedia.org/wiki/అసోం" నుండి వెలికితీశారు