ఆంధ్రరాష్ట్రం: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లో → లో using AWB
పంక్తి 26:
}}
{{ఆధునికాంధ్రచరిత్ర}}
''' ఆంధ్ర రాష్ట్రం ''' ('''Andhra State'''; {{IAST|Āndhra}}, {{IPA-all|ˈɑːndʰrʌ}}) [[భారతదేశం]] లో ఒక [[రాష్ట్రం]]గా 1 అక్టోబర్, 1953 తేదీన ఏర్పడింది. [[మద్రాసు ప్రెసిడెన్సీ]] లోని [[తెలుగు భాష]] మాట్లాడే ప్రజలున్న భూభాగాన్ని వేరుచేసి దీన్ని ఏర్పరచారు. ఆంధ్ర రాష్ట్రానికి మరియు హైదరాబాద్ రాష్ట్రానికి సరిహద్దులు [[తుంగభద్ర నది]] నుండి తుంగభద్రా రిజర్వాయి యొక్క బేక్ వాటర్స్. [[రాయలసీమ]] మరియు [[కోస్తా]] ప్రాంతాలు ఇందులో కలిసున్నాయి. ఆ తర్వాత 1 నవంబర్, 1956 తేదీన [[తెలంగాణ]] ప్రాంతం ఇందులో కలిసి తెలుగువారి విశాలాంధ్రగా [[ఆంధ్ర ప్రదేశ్]] రాష్ట్రం ఏర్పడింది.
 
==ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు==
పంక్తి 40:
**[[కృష్ణా జిల్లా]]
**[[గుంటూరు జిల్లా]]
 
*[[రాయలసీమ]] ప్రాంతం:
**[[చిత్తూరు జిల్లా]]
Line 50 ⟶ 49:
[[File:Telengana.PNG|thumb|Andhra state marked in yellow which merged with Telangana in white to form the state of Andhra Pradesh in 1956]]
 
నవంబర్ 1, 1956 తేదీన [[హైదరాబాద్ రాష్ట్రం]] లోని [[తెలుగు భాష]] మాట్లాడే [[తెలంగాణ]] ప్రాంతాన్ని కలిపి విశాలమైన [[ఆంధ్ర ప్రదేశ్]] ఏర్పడింది. ఇతర భాషలు మాట్లాడే ప్రాంతాల్ని [[మహారాష్ట్ర]] మరియు [[కర్ణాటక]] రాష్ట్రాలలో కలిపింది.
 
==ఇవి కూడా చూడండి==
"https://te.wikipedia.org/wiki/ఆంధ్రరాష్ట్రం" నుండి వెలికితీశారు