ఆక్సిజన్: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: ) → ) (3), ( → (, లో → లో (4), ను → ను (2) using AWB
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: → (2), , → , using AWB
పంక్తి 1:
{{ఆక్సిజన్ మూలకము}}
'''ప్రాణ వాయువు''' ([[ఆంగ్లం]]:Oxygen) గాలిలో ఉన్న సంఘటిత వాయువులలో ఒకటి. ప్రకృతిలో అన్ని మూలకాల కంటె ఎక్కువగా లభిస్తుంది. గాలిలో మూలక రూపంలో లభిస్తుంది. ఘనపరిమాణాత్మకంగా గాలిలో ఐదవవంతు ఉంటుంది. దీనిని తెలుగులో సాంప్రదాయకంగా '''ఆమ్లజని''' అని వ్యవహరిస్తారు. దీనిని ప్రాణవాయువుగానూ వ్యవహరిస్తారు. [[భూమి]] మీద వృక్ష జంతు సంపదకి ప్రాణ వాయువు అత్యవసరం. ఇది నీటిలో కరుగుతుంది. నీటిలో గల జీవాలు ఈ ప్రాణ వాయువును గ్రహిస్తాయి. ఇది ఇసుకలో 65%, నీటిలో 89% ఉంటుంది.
==సంకేతం,ఫార్ములా==
ప్రాణ వాయువు యొక్క సంకేతం "O", మరియు అణు ఫార్ములా "O<sub>2</sub>".
పంక్తి 6:
స్వీడన్ దేశస్తుడైన [[షీలే]] మొదటిసారిగా 1771 లో మెర్క్యురిక్ ఆక్సైడ్ ను వియోగం చెందించి ఆక్సిజన్ తయారు చేసాడు. దీనిని [[జోసెఫ్ ప్రీస్ట్‌లీ]], షీలే అనే శాస్త్రవేత్తలు 1 ఆగష్టు 1774 తేదీన కనుక్కొన్నారు. భూమి పొరల్లో అత్యధికంగా ఉండే మూలకం ఆక్సిజన్, సాధారణ పద్ధతుల్లో మెర్క్యురిక్ ఆక్సైడ్ లేదా పొటాషియం నైట్రేట్ లను వేడి చేసినపుడు ఆక్సిజన్ వాయువు వెలువడుతుంది. తరువాత లావోయిజర్ దీని ధర్మాలను క్షుణ్ణంగా పరిశీలించి 'ఆక్సిజన్ ' అని పేరు పెట్టాడు. ఆక్సిజన్ అంటే ఆమ్లాన్ని ఉత్పత్తి చేసేది అని అర్థం.
==ప్రయోగశాలలో ఆక్సిజన్ తయారీ==
ఆక్సిజన్ ను [[పొటాషియం పెర్మాంగనేట్]] (KMnO<sub>4</sub>) , [[పొటాషియం క్లోరేట్]] (KClO<sub>3</sub>, [[హైడ్రోజన్ పెరాక్సైడ్]] (H<sub>2</sub>O<sub>2</sub>, [[పొటాషియం నైట్రేట్]] (KNO<sub>3</sub>) మరియు [[మెర్క్యురిక్ ఆక్సైడ్]] (HgO) లను వియోగం చెందించి పొందవచ్చు.
 
# 2KClO<sub>3</sub> → 2KCl + 3O<sub>2</sub> ↑
పంక్తి 14:
==పొటాషియం పెర్మాంగనేట్ నుండి తయారీ==
ఒక పరీక్షనాళికలో కొంత పొటాNveen
రంధ్రం గల రబ్బరు బిరడాను అమర్చి స్టాండుకు బిగించాలి. ఒక గాజు గొట్టాన్ని బిరడా గుండా అమర్చి, గొట్టం రెండవ చివరను నీటిలో ఉన్న పరీక్ష నాళిక లేదావాయు జాడీ మూతి వద్ద అమర్చాలి. [[పరీక్ష నాళిక]]ను నెమ్మదిగా వేడిచేయాలి. బుడగల రూపంలో ఆక్సిజన్ వాయువు నీటిని అథోః ముఖ స్థానభ్రంశమునొందించి వాయు జాడీ లోనికి వెళ్తుంది.
 
సమీకరణం: 2KMnO<sub>4</sub> → K<sub>2</sub>MnO<sub>4</sub>+MnO<sub>2</sub> +O<sub>2</sub>↑
"https://te.wikipedia.org/wiki/ఆక్సిజన్" నుండి వెలికితీశారు