ఆరవల్లి: కూర్పుల మధ్య తేడాలు

4 బైట్లను తీసేసారు ,  6 సంవత్సరాల క్రితం
చి
AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లో → లో (2), → (2), , → , using AWB
చి (AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లో → లో (2), → (2), , → , using AWB)
 
==చరిత్ర ==
[[2013]] లో [[గుజరాత్]] ప్రభుత్వం అంగీకారం పొందిన 7 జిల్లాలలో ఇది ఒకటి.<ref>{{cite news|title=Seven new districts to be formed in Gujarat|url=http://daily.bhaskar.com/article/GUJ-AHD-seven-new-districts-to-be-formed-in-gujarat-4158081-NOR.html|accessdate=23 February 2013|newspaper=Daily Bhaskar|date=January 24, 2013}}</ref> జిల్లాలో దీర్ఘకాలంగా గిరిజన ప్రజలు అధికంగా నివసిస్తున్నారు. [[2012]] లో గుజరాత్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు ప్రకటించిన తరువాత అప్పిటి అధికారంలో ఉన్న " భారతీయజనతా పార్టీ " 7 కొత్త జిల్లాల ఏర్పాటును ప్రతిపాదించింది.<ref>{{cite news|title=Aravali to be Gujarat's 29th district|url=http://articles.timesofindia.indiatimes.com/2012-09-17/rajkot/33902078_1_ambaji-aravali-tribal-areas|accessdate=23 February 2013|newspaper=Times of India|date=September 17, 2012}}</ref>
 
==భౌగోళికం==
<ref name=modi>{{cite news|first=Kapil|last=Dave|title=Dignity of PM office has reached its nadir: Modi|url=http://m.timesofindia.com/city/ahmedabad/Dignity-of-PM-office-has-reached-its-nadir-Modi/articleshow/22064574.cms|accessdate=26 August 2013|newspaper=The Times of India|date=August 25, 2013}}</ref>
== గణాంకాలు ==
జిల్లాలోని మెఘరాజ్ , మల్పూర్ మరియు భిలోడా తాలూకాలలో గిరిజన ప్రజలు అధికంగా నివసిస్తున్నారు.<ref name="indianexpress" /> జిల్లాలో 676 గ్రామాలు, 306 గ్ర్రమపంచాయితీలు ఉన్నాయి. జిల్లా జనసంఖ్య 1,27 మిలియన్లు. [[గుజరాత్]] రాష్ట్రంలో అత్యధిక అక్షరాశ్యత కలిగిన జిల్లాగా ఆరవల్లి జిల్లా గుర్తించబడుతుంది.<ref name=modi/>
 
==పర్యాటక ఆకర్షణలు==
 
==ఆర్ధికం==
ఆరవల్లి జిల్లాలో 500 మె.వా విద్యుత్తును ఉత్పత్తి చేయగలిగిన ప్రైవేట్ రంగానికి చెందిన మొదటి " సోలార్ పవర్ ప్లాంట్ " ఉంది.<ref name=modi/> జిల్లా పారిశ్రామికంగా వెనుకబడి ఉంది.
జిల్లాలో పెద్ద పరిశ్రమలు ఏమీ లేనప్పటికీ మొదసా, భిలోడా మరియు ధంసురా తాలూకాలలో చిన్నతరహా పరిశ్రమలు ఉన్నాయి. జిల్లాలో ప్రధానంగా మజుం నది ప్రవహిస్తుంది. మజుం నది మీద రెండు ఆనకట్టలు నుర్మించబడ్డాయి.<ref name="indianexpress" />
 
43,014

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1968308" నుండి వెలికితీశారు