ఆలె నరేంద్ర: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
ChaduvariAWB (చర్చ | రచనలు) చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లో → లో (16), కు → కు (2) using AWB |
ChaduvariAWB (చర్చ | రచనలు) చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లొ → లో, → (2) using AWB |
||
పంక్తి 24:
| source = http://164.100.24.208/ls/lsmember/biodata.asp?mpsno=1 {{ఇంగ్లీష్}}
}}
'''ఆలె నరేంద్ర''' ([[ఆగష్టు 21]], [[1946]] - [[ఏప్రిల్ 9]], [[2014]]) [[తెలంగాణ]]కు
[[రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్]] క్రియాశీలక కార్యకర్తగా రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన నరేంద్ర, అనుచరవర్గములో టైగర్‌గా ప్రసిద్ధులు. 2003 వరకు [[భారతీయ జనతా పార్టీ]] ఆంధ్రప్రదేశ్ విభాగములో చెప్పుకోదగిన పాత్ర పోషించిన నరేంద్ర 2004 సార్వత్రిక ఎన్నికలకు ముందు [[భారతీయ జనతా పార్టీ|బీజేపీ]] నుండి బయటికి వచ్చి ప్రత్యేక తెలంగాణా రాష్ట్ర సాధనకై ఒక రాజకీయ వేదికను ప్రారంభించారు. ప్రత్యేక తెలంగాణ ఉద్యమం పతాకస్థాయిలో ఉన్న దశలో తను స్థాపించన వేదికను [[కె.చంద్రశేఖరరావు]] ప్రారంభించిన [[తెలంగాణ రాష్ట్ర సమితి]]లో విలీనం చేశారు.
పంక్తి 37:
==రాజకీయ జీవితం==
ప్రారంభం నుంచి [[రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్]] సభ్యుడైన నరేంద్ర [[1983]] నుంచి [[1994]] మధ్యకాలంలో [[భారతీయ జనతా పార్టీ]] తరఫున [[ఆంధ్రప్రదేశ్]] శాసనసభకు [[హిమాయత్‌నగర్]] నియోజకవర్గం నుంచి మూడు పర్యాయాలు ఎన్నికైనారు. [[1978]]లో [[ఖైరతాబాదు]] నియోజకవర్గంలో పోటీ చేసి కాంగ్రెస్ పార్టీకి చెందిన పి.జనార్థనరెడ్డి చేతిలో కేవలం 659 ఓట్ల తేడాతో ఓడిపోయారు<ref>{{ఇంగ్లీష్}} {{cite web | url= http://www.telangana.com/Hyderabad/hyd_poli.htm| title=రాజకీయాలు|publisher=తెలంగాణా.కాం|date= ఏప్రిల్ 24, 2008}}</ref>. [[1980]]లో హైదరాబాదు లోక్‌సభ నియోజకవర్గంలో పోటీ చేసి కాంగ్రెస్ పార్టీకి చెందిన కె.ఎస్.నారాయణ చేతిలో పరాజయం పొందినారు. [[1983]]లో [[హిమయత్ నగర్ శాసనసభ నియోజకవర్గం]] నుంచి పోటీ చేసి [[పి.ఉపేంద్ర]] పై గెలుపొంది శాసనసభలో అడుగుపెట్టారు. [[1985]]లో మళ్ళీ అదే స్థానం నుంచి పోటీ చేసి కె.ప్రభాకరరావుపై గెలుపొందారు. [[1992]]లో హిమయత్ నగర్ శాసనసభ నియోజకవర్గంలో గెలుపొంది మూడవసారి
నకిలీ వీసా కేసులో చిక్కుకొని [[ఏప్రిల్]] [[2007]]లో [[తెలంగాణా రాష్ట్ర సమితి]] నుంచి బహిష్కృతుడై <ref>{{ఇంగ్లీష్}} {{cite web | url= http://www.rediff.com/news/2007/apr/26ap.htm| title=వార్తలు |publisher=రెడిఫ్.కాం|date= ఏప్రిల్ 24, 2008}}</ref>, ఆ తర్వాత తెలంగాణ రాష్ట్ర సమితి (నరేంద్ర) అనే కొత్త పార్టీని స్థాపించారు. ఆ పార్టీకి జనాదరణ లభించకపోవడంతో [[2008]] [[జనవరి 8]] న [[హైదరాబాదు]]లో [[మాయావతి]] సమక్షంలో [[బహుజన సమాజ్ పార్టీ]]లో చేరారు.<ref name="merinews.com"/> అమెరికాతో అణుఒప్పందం విషయంలో వామపక్షాలు యు.పి.ఏ.ప్రభుత్వానికి మద్దతును ఉపసంహరించుకున్న పిదప జరిగిన పరిణామాలతో నరేంద్ర యు.పి.ఏ.ప్రభుత్వానికి మద్దతు ఇచ్చి ఆ అనంతరం కాంగ్రెస్ పార్టీలో చేరారు. 2009 ఎన్నికలకు ముందే కాంగ్రెస్ పార్టీ తరఫున రాజ్యసభకు ఎన్నికైయ్యారు.
== మరణం ==
అనారోగ్యంతో బాధపడుతూ [[హైదరాబాద్]]కు
==మూలాలు==
|