అక్షా పార్ధసాని: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చి AWB వాడి RETF మార్పులు చేసాను, added orphan tag, typos fixed: లో → లో , తిధి → తిథి (2) using AWB
పంక్తి 1:
{{Orphan|date=సెప్టెంబరు 2016}}
[[దస్త్రం:Aksha Pardasany.jpg|thumb|అక్షా పార్ధసాని]]
 
[[దస్త్రం:Aksha Pardasany.jpg|thumb|అక్షా పార్ధసాని]]
 
{{Infobox person
Line 11 ⟶ 12:
}}
 
'''అక్షా పార్ధసాని''' భారతీయ సినిమా నటి. ఆమె [[యువత (సినిమా)|యువత]], [[రైడ్ (సినిమా)|రైడ్]] మరియు [[కందిరీగ (సినిమా)|కందిరీగ]] వంటి తెలుగు చిత్రాలలో నటించింది. సినీమాల్లోకి రాకముందు మోడల్ గా చేస్తూ కోకోనట్, ప్యారాషూట్ ఆయిల్, క్యాడ్ బరీ వంటి ప్రచార చిత్రాలలో నటించింది. ముంబై లోముంబైలో జన్మించిన అక్షా డిగ్రీ వరకు చదువుకుంది. తెలుగు, మళయాల, తమిళ సినిమాలలో నటించిన అక్షా తొలిసారిగా 2007లో మళయాలంలో వచ్చిన గోల్ సినిమాలో నటించింది.
 
అక్ష, సింధీ నేపథ్య కుటుంబం వచ్చిన నటి. 5వ తరగతి చదువుతున్న సమయంలోనే మోడలింగ్ చేయడం ప్రారంభించి, సుమారు 75 ప్రకటనలలో నటించింది. మళయాలంలో వచ్చిన గోల్ సినిమాలో అక్షను చూసిన యువత సినిమా దర్శకుడు తన సినిమాలో తన సినిమాలో హీరోయిన్ గా తీసుకున్నారు. 10వ తరగతి సమయంలోనే గోల్ సినిమా పూర్తయింది. బ్యాంగిల్స్ అనే మలయాళ చిత్రంలో ప్రత్యేక పాటలో కనిపించింది.
Line 42 ⟶ 43:
|rowspan="2"|2014 || సలీం || నిషా || తమిళం || డా. సలీం (తెలుగు)
|-
| రాంలీల || || హందీ || అతిధిఅతిథి పాత్ర
|-
|rowspan="3"|2015 || మెంటల్ || || తెలుగు||
|-
| [[బెంగాల్ టైగర్]] || || తెలుగు || అతిధిఅతిథి పాత్ర
|-
| [[డిక్టేటర్]]<ref name="నందమూరి బాలకృష్ణ సరసన అక్ష!">{{cite web|last1=సినీఫ్యాక్టరీ|first1=సినిమా వార్తలు|title=నందమూరి బాలకృష్ణ సరసన అక్ష!|url=http://www.cinefactory.net/blog/%E0%B0%A8%E0%B0%82%E0%B0%A6%E0%B0%AE%E0%B1%82%E0%B0%B0%E0%B0%BF-%E0%B0%AC%E0%B0%BE%E0%B0%B2%E0%B0%95%E0%B1%83%E0%B0%B7%E0%B1%8D%E0%B0%A3-%E0%B0%B8%E0%B0%B0%E0%B0%B8%E0%B0%A8-%E0%B0%85%E0%B0%95/|website=www.cinefactory.net|accessdate=20 September 2016}}</ref> || || తెలుగు ||
"https://te.wikipedia.org/wiki/అక్షా_పార్ధసాని" నుండి వెలికితీశారు