ఆశిష్ విద్యార్థి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లో → లో , తిధి → తిథి, → (3), ) → ) using AWB
పంక్తి 20:
}}
 
ఆశిష్ విద్యార్ది [[కేరళ]] లోని [[తెళ్లిచెర్రి]] లో 1967-ఫిబ్రవరి-12 న జన్మించారు. తల్లి ' రేబా విద్యార్ది' మంచి పేరున్న 'కథక్' నృత్యకారిణి. ఈయన [[ఢిల్లీ]]లో పెరిగి పెద్దవాడయ్యాడు. [[హిందీ]] సినిమాలలో 'విలన్'గా మంచి పేరుంది. సినిమాకి విలన్ నే ముఖ్యం అంటాడీయన, చివరిలో హీరో సినిమా అంతటినీ తనచుట్టూ తిప్పుకొని ఆనందిస్తాడు.
 
==తృటిలో తప్పిన ప్రమాదం==
2014 అక్టోబరు 20న ఆశీష్ విద్యార్థికి తృటిలో ప్రమాదం తప్పింది. [[భిలాయి]] సమీపంలో [[బాలీవుడ్]] డైరీ చిత్రం షూటింగ్ జరుపుకోంటుంది. అందులోభాగంగా ఆశీష్ నదిలో నిలబడి ప్రార్థిస్తున్నట్లుగా నుంచున్నారు. ఆ సమయంలో నదిలో ఒక్కసారిగా వరద ఉధృతి పెరిగింది. దాంతో ఆశీష్ నీటిలో మునిగిపోతుండగా... అక్కడే ఉన్న పోలీసు కానిస్టేబుల్ వికాస్ సింగ్ వెంటనే అప్రమత్తమై నదిలోకి దూకారు.ఆశీష్ ను రక్షించి ఒడ్డుకు చేర్చారు.
వెంటనే తేరుకున్న అశీష్ మాట్లాడుతూ... ఈ ఘటనతో కొంత భయాందోళనకు గురయైనట్లు ఆశీష్ చెప్పారు. ఇటువంటి సంఘటనలు జరిగినప్పుడు తీవ్ర జాగ్రత్తలు పాటించాలని ఆయన సహాచర నటీనటులకు సూచించారు. ఈ ప్రమాదం తనకు ఓ పాఠమని చెప్పారు<ref name="Actor Ashish Vidyarthi rescued on set">http://www.deccanchronicle.com/141021/nation-current-affairs/article/actor-ashish-vidyarthi-rescued-set</ref>.
 
==నటించిన చలనచిత్రాల జాబితా==
Line 41 ⟶ 40:
* ఒంటరి (2008) – మహాన్కలి
* చిరుత (2007) – మత్తు భై
* అతిధిఅతిథి (2007) – డానీ భాయ్
* తులసి (2007)
* లక్ష్యం (2007) – DIG
Line 57 ⟶ 56:
* శ్రీరాం (2002) – ఎన్‌కౌంటర్ శంకర్
* లా & ఆర్డర్ (2002) – డాన్ చోటా
* వందే మాతరం (2001)
{{colend}}
 
"https://te.wikipedia.org/wiki/ఆశిష్_విద్యార్థి" నుండి వెలికితీశారు