ఈరోడ్ జిల్లా: కూర్పుల మధ్య తేడాలు

Kondathukali.jpgను తీసేసాను. బొమ్మను తొలగించింది:commons:User:Didym. కారణం: (Per c:Commons:Deletion requests/Files uploaded by Aswinjerry).
చి AWB వాడి RETF మార్పులు చేసాను, added uncategorised tag, typos fixed: లో → లో , గా → గా , ప్రధమ → ప్రథమ, , → ,, ( → ( using AWB
పంక్తి 92:
| footnotes =
}}
'''ఈరోడ్''' జిల్లా ఒకప్పుడు " పెరియార్ జిల్లా " గా ఉండేది. ఈ జిల్లా భారతీయ రాష్ట్రాలలో ఒకటైన తమిళనాడు రాష్ట్రం కొంగునాడు పడమటి భూభాగంగా ఉండేది. జిల్లా ప్రధానకేంద్రం ఈరోడ్. జిల్లా " ఈరోడ్ విభాగం " మరియు " గోబిచెట్టి పాలెం విభాగం " అని రెండు విభాగాలుగా పనిచేస్తుంది.ఒకప్పుడు పెరియార్ జిల్లా [[కోయంబత్తూరు]] జిల్లాలో భాగంగా ఉంటూ వచ్చింది. [[1979]]
సెప్టెంబర్ 17న పెరియార్ జిల్లాగా అవతరుంచింది. [[1986]]న పెరియార్ జిల్లా పేరు ఈరోడ్ జిల్లాగా మార్చబడింది. గణితమేధావి రామానుజం మరియు పెరియార్ అని పిలువబడిన ఇ.వి రామస్వామి ఈరోడ్ జిల్లాకు చెందినవారే.
== భౌగోళికం ==
ఈరోడ్ నగరం ఉత్తర సరిహద్దులలో [[కర్నాటక]] రాష్ట్రజిల్లాలలో ఒకటి అయిన [[చామరాజనగర్]] జిల్లా, తూర్పు సరిహద్దులో కావేరీ నది నది దాటగానే [[సేలం]] , [[నమక్కల్]] మరియు [[కరూర్]] జిల్లాలు ఉన్నాయి. దక్షిణ సరిహద్దులలో [[తిరుపూర్]] జిల్లా మరియు పడమర సరిహద్దులో [[కోయంబత్తూరు]] మరియు [[నీలగిరి]] జిల్లాలు ఉన్నాయి. భూ అంతర్ఘతంగా ఉపస్థితమై ఉన్న ఈరోడ్ జిల్లా 10 36” మరియు 11 58” ఉత్తర రేఖాశం, 76 49” తూర్పు 77 58 అక్షాన్శాలలో ఉపస్థితమై ఉంది. జిల్లా మధ్యభాగంలో విస్తరించి ఉన్న పడమర కనుమల కారణంగా జిల్లాలో కొండలు గుట్టలు అధికంగా ఉన్నాయి.
[[File:Western Ghats Gobi.jpg|thumb|250px|right|[[Western Ghats]] as seen from Gobichettipalayam]]
నగరానికి ఆగ్నేయ భూభాగం కావేరీ నదివైపు సాగుతున్న ఏటవాలు మైదానాలు విస్తరించి ఉన్నాయి. జిల్లాలో కవేరీ నది ఉపనదులైన భవానీ, నొయ్యల్ మరియు అమరావతి ప్రవహిస్తున్నాయి.
పంక్తి 110:
 
==ఆర్ధికం ==
ఈరోడ్ జిల్లా ప్రధాన ఆదాయ వనరు వ్యవసాయం. జిల్లాలో పండిస్తున్న ప్రధానపంటలు వడ్లు, మొక్కల పెంపకం, వేరుచనగ, పత్తి, పసుపు, కొబ్బరి తోటలు మరియు చెరుకు మొదలైనవి. తమిళనాడులో పండిస్తున్న పసుపు పంటలో 43% ఈరోడ్ జిల్లాలో పండించబడుతుంది.అందువలన ఈరోడ్ అతి పెద్ద పసుపు ఉత్పత్తి నగరంగా గుర్తించబడుతూ " పసుపు నగరం " అని అంతర్జాతీయ ప్రఖ్యాతిగాంచింది. భారతదేశంలో వంటలలో ఉపయోగించే సుగంధద్రవ్యాలలో ప్రధానమైనది ఆచారవ్యవహారాలలో ప్రధమప్రథమ స్థానం వహిస్తున్నది విశిష్టమైన ఔషధగుణాలు కలిగినది
అయిన పసుపుకు ప్రధాన వాణిజ్యకేంద్రంగా ఈరోడ్ భాసిల్లుతుంది. పసుపును వస్త్రాలకు ఉపయోగించే వర్ణాలలో ఒకటిగా ఉపయోగిస్తున్నారు.ఈరోడ్ నగరం తమిళనాడులో అరటి తోటలకు, కొబ్బరి తోటలకు మరియు శ్వేతవర్ణ పట్టుకు మరియు ప్రసిద్ధి.
 
గోబిచెట్టిపాళయం కూడా అరటి తోటలకు, కొబ్బరి తోటలకు, పత్తి మరియు పట్టుకు మరియు ప్రసిద్ధి. దేశంలోని మొదటి పట్టు కండెల తయారీ పరిశ్రమ గోబిచెట్టిపాళయంలో స్థాపినబడింది. ఈరోడ్ చేనేత, పవర్‌లూం వస్త్రాల తయారీకి మరియు రెడీమేడ్ దుస్తుల తయారీకి ప్రసిద్ధి చెందింది. భారతదేశ పవర్‌లూం నగరంగా ఈరోడ్ నగరానికి మరొక ప్రత్యేకత ఉంది. చేనేత చీరెలు, దుప్పట్లు, తివాసీలు, లుంగీలు, ప్రింటింగ్ వస్త్రాలు, తుండుగుడ్డలు, పంచలు మొదలైన వాణిజ్యానికి ఈరోడ్ ప్రముఖకేంద్రంగా భాసిల్లుతుంది. [[2005]] లో భవానీ జంకానాను భారతదేశ గియోగ్రాఫికల్ చిహ్నంగా గుర్తించబడింది. చెన్నైమలై కూడా వస్త్రాలకు ప్రాముఖ్యత సంతరుంచుకుంది. పుజై, పులియంపట్టు లలో సండే మార్కెట్లు ప్రత్యేకత కలిగి ఉన్నాయి.12.75 ఎకరాల ప్రదేశంలో నిర్వహించబడుతున్న సండే మార్కేట్ ద్వారా పురపాలకానికి సంవత్సరానికి 23.75 లక్షల ఆదాయం లభిస్తుంది. ఈ సంత తమిళనాడులో రెండవ స్థానంలో ఉంది. తమిళనాడులో పొగాకు ఉత్పత్తికి ఈరోడ్‌కు ప్రాముఖ్యత ఉంది. అందియూరు మరియు మడిచూరు సండే సంతలు పశువుల వ్యాపారానికి ముఖ్యత్వం ఇస్తుంది.
<gallery>
Image:Erode rugs.jpg|భారతదేశఖ్యాతి చెందిన ఈరోడ్ తివాసీలు, దుప్పట్లు.
పంక్తి 135:
! Sl no
! పట్టణం
! దూరం<br> (కి.మి)
|-
| 1
పంక్తి 255:
{{Commons category}}
{{తమిళనాడులోని జిల్లాలు}}
 
{{Uncategorized|date=సెప్టెంబరు 2016}}
"https://te.wikipedia.org/wiki/ఈరోడ్_జిల్లా" నుండి వెలికితీశారు