ఉదయకిరణ్ (నటుడు): కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లో → లో , గా → గా (4), తో → తో , పెళ్లి → పెళ్ళి, → (7) using AWB
పంక్తి 18:
 
==జీవితం==
ఉదయ్ కిరణ్ [[జూన్ 26]] [[1980]] న హైదరాబాదులో పుట్టాడు. ఇతని తల్లితండ్రులు వీవీకే మూర్తి మరియు నిర్మల. ఇతడు కేవీ పికేట్ లో తన చదువును పూర్తి చేసాడు.ఆ పై వెస్లీ కాలేజీ నుండి బీకాంలో పట్టభద్రుడయ్యాడు. చిరంజీవి కూతురు సుస్మిత తోసుస్మితతో 2003లో నిశ్చితార్థం జరిగినా <ref>{{cite news|url=http://timesofindia.indiatimes.com/city/hyderabad-times/Uday-Kiran-gets-engaged-to-Chirus-daughter-today/articleshow/43719729.cms |title=Uday Kiran gets engaged to Chiru's daughter today |publisher=timesofindia.com |date=2013-04-18}}</ref> కొన్ని కారణాల వల్ల పెళ్లిపెళ్ళి కార్యరూపం దాల్చలేదు<ref>{{cite news|url=http://articles.timesofindia.indiatimes.com/2003-07-03/hyderabad/27189565_1_chiranjeevi-wedding-allu-aravind |title=Incompatibility hits star wedding |publisher=timesofindia.com |date=2013-07-01}}</ref><ref>{{cite news|url=http://www.sify.com/movies/telugu/interview.php?id=13252967&cid=2410 |title=Marriage is not a priority now: Uday Kiran |publisher=sify.com |date=}}</ref>. ఆతర్వాత 2012లో అక్టోబర్ 24న విషితను వివాహమాడారు. 6 జనవరి 2014 న అర్ధరాత్రి శ్రీనగర్ కాలనీలోని జ్యోతి హోమ్స్‌లోని తన ఫ్లాట్‌లోనే ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
 
==సినీ జీవితం==
పంక్తి 27:
 
==ఆత్మహత్య==
ఉదయ్ కిరణ్ శ్రీనగర్‌కాలనీ లోశ్రీనగర్‌కాలనీలో భార్య విషితతో కలిసి మూడు గదుల ఇంటిలో అద్దెకుంటున్నారు. మూడు పడక గదులు కలిగిన ఈ ఇంటిలోని ఓ గదిని వ్యాయామశాల గావ్యాయామశాలగా మార్చుకున్నారు. 2014 నూతన సంవత్సర వేడుకల నిమిత్తం [[బెంగళూరు]] వెళ్లిన ఉదయ్ కిరణ్, విషిత 2014 జనవరి 2 న నగరానికి చేరుకున్నారు. [[ఫేస్‌బుక్]] సంస్థలో పనిచేస్తున్న విషిత.. తన సహోద్యోగి, స్నేహితుడు రోహిత్ పుట్టిన రోజు వేడుకల్లో పాల్గొనేందుకు జనవరి 5 ఆదివారం మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో మణికొండ వెళ్లారు. కొద్ది రోజులుగా డిప్రెషన్‌లో ఉంటున్న ఉదయ్ కిరణ్ పరిస్థితి గమనించిన ఆమె తనతో పాటు రమ్మనగా... ఉదయ్ నిరాకరించాడు. దీంతో తన తల్లిదండ్రుల్ని ఇంట్లో ఉంచి విషిత పార్టీకి వెళ్లారు. సాయంత్రం 5 గంటల ప్రాంతంలో అత్త మేఘల, మామ గోవిందరాజన్‌లను [[మణికొండ]]లోని వాళ్ల ఇంటికి వెళ్లిపోవాల్సిందిగా ఉదయ్ చెప్పారు. తాను రాత్రి 11 గంటలకు వచ్చి విషితను పికప్ చేసుకుంటానని చెప్పడంతో మేఘల, గోవిందరాజన్ వెళ్లిపోయారు. పుట్టినరోజు వేడుకలు ముగించుకున్న విషిత 11 గంటల ప్రాంతంలో తల్లిదండ్రుల ఇంటికి వెళ్లి ఉదయ్ రాక కోసం వేచి చూశారు. పావు గంట గడచినా రాకపోయే సరికి ఫోన్ చేశారు. ఫోన్ మోగుతున్నా ఎత్తకపోవడంతో మరో మూడుసార్లు ప్రయత్నించారు. అర్ధరాత్రి 12 గంటల వరకు కూడా ఉదయ్ రాకపోవడం, ఫోన్ చేసినా స్పందించకపోవడంతో ఆందోళన చెందిన విషిత... తన మేనమామ, తండ్రితో కలిసి మణికొండ నుంచి బయల్దేరారు.
ఒంటి గంట ప్రాంతంలో శ్రీనగర్‌కాలనీలోని ప్లాట్‌కు వచ్చి తలుపు తట్టగా స్పందన లేకపోవడం, ఉదయ్ అంటూ పిలిచినా పలకకపోవడంతో మారుతాళం చెవితో తలుపులు తీసుకుని లోపలకు వెళ్లారు. లోపల నుంచి మూసి ఉన్న వ్యాయామశాల తలుపు ఎంతకూ తెరుచుకోకపోవడంతో వాచ్‌మన్లు మరికొందరితో కలసి బలవంతంగా తెరిచారు. అక్కడ ఉరివేసుకుని ఉదయ్ కిరణ్ కనిపించడంతో వారంతా దిగ్భ్రాంతికి గురయ్యారు. అనంతరం ఉరి వేసుకున్న తాడును తొలగించి కిందకు దింపారు. కొనప్రాణమైనా ఉంటుందని ఆశించి అపోలో ఆస్పత్రి అంబులెన్స్‌కు ఫోన్ చేశారు. రాత్రి 2 గంటల ప్రాంతంలో అంబులెన్స్‌లో జూబ్లీహిల్స్ అపోలో ఆస్పత్రికి తరలించారు. వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్యులు రాత్రి 2.30 గంటల ప్రాంతంలో ఉదయ్ మృతి చెందినట్లుగా ప్రకటించారు.<ref>{{cite web|url=http://articles.timesofindia.indiatimes.com/2014-01-07/hyderabad/45954141_1_suicide-note-banjara-hills-vishitha |title=Actor Uday Kiran commits suicide |publisher=TimesOfIndia |date= 2014-1-07|accessdate=2014-01-13}}</ref>
 
===శవ పంచనామా===
సినీ నటుడు ఉదయ్ కిరణ్ ఆత్మహత్యకు సంబంధించిన మిస్టరీ వీడింది. ఉదయ్ కిరణ్ ఆత్మహత్యకు సంబంధించిన ఫోరెన్సిక్ రిపోర్టు పోలీసులకు అందింది. ఆత్మహత్యకు ముందు ఉదయ్ కిరణ్ మద్యం సేవించారని ఫోరెన్సిక్ రిపోర్టులో వెల్లడైంది. మానసిక క్షోభకు గురైన ఉదయ్ కిరణ్ ఆత్మహత్యకు ముందు మద్యం సేవించారని నివేదికలో వెల్లడైంది. ఉదయ్ కిరణ్ ఆత్మహత్యను పోలీసులు అనుమానస్పద మృతిగా కేసు నమోదు చేశారు. ఉదయ్ కిరణ్ ఆత్మహత్యకు సంబంధించిన కేసులో ఫోరెన్సిక్ రిపోర్టు అందకపోవడంతో చార్జిషీట్ నమోదు చేయలేదని పోలీసులు తెలిపారు. ఫోరెన్సిక్ రిపోర్టు ఆధారంగా ఉదయ్ కిరణ్ ది ఆత్మహత్యే అని పోలీసులు నిర్ధారించారు. ఊపిరి ఆడకపోవడం వల్లే మరణించారని నివేదికలో వెల్లడైనట్టు పోలీసులు తెలిపారు. జనవరి 5 తేదిన ఉదయ్ కిరణ్ ఆత్మహత్యకు పాల్పడిన సంగతి తెలిసిందే. ఉదయ్ కిరణ్ మృతి అప్పట్లో సంచలనం రేపిన సంగతి తెలిసిందే.<ref>http://www.thehindu.com/news/cities/Hyderabad/uday-kirans-death-evidence-points-to-suicide/article5550132.ece</ref>
 
==సినిమాలు==
పంక్తి 39:
! రిలీజ్ తేదీ !! చిత్రం పేరు !! భాష !! పాత్ర !! దర్శకుడు !! వ్యాఖ్యలు
|-
| 28వ మార్చి 2015 || '' [[చిత్రం చెప్పిన కథ ]]'' || తెలుగు || || మోహన్ ||
|-
| 11వ ఏప్రిల్ 2013 || ''[[జై శ్రీరామ్]]'' || తెలుగు || శ్రీరాం శ్రీనివాస్ || బాలజీ యన్ సాయి ||
|-
| 2012 || ''[[ఈ పెద్దోళ్ళున్నారే]]'' || తెలుగు || || వీఎన్ఆదిత్య || నిర్మాణంలో
పంక్తి 50:
| 20వ ఏప్రిల్ 2012 || ''[[నువ్వెక్కడుంటే నేనక్కడుంటా]]'' || తెలుగు || హరి || శుభసెల్వం ||
|-
| 3వ జూన్ 2010 || ''[[పెన్ సింగం]]'' || తమిళం || సూర్య || బలి శ్రీరంగం|| తెలుగులో అల్లడిస్తా గాఅల్లడిస్తాగా డబ్ అయింది
|-
| 7వ నవంబర్ 2008 || ''[[ఏకలవ్యుడు]]'' || తెలుగు || కార్తీక్ || కే రామకృష్ణ ||
పంక్తి 56:
| 12వ సెప్టెంబర్ 2008 || ''[[గుండె ఝల్లుమంది]]'' || తెలుగు || బాల్రాజు (రాజేశ్) || మదన్ ||
|-
| 29వ ఫిబ్రవరి 2008 || ''[[వంబు సందయి]]'' || తమిళం || ప్రభాకర్ || రాజ్ కపూర్ || లక్ష్మీ పుత్రుడు గాపుత్రుడుగా తెలుగులో డబ్ అయింది
|-
| 1వ నవంబర్ 2007 || ''[[వియ్యాల వారి కయ్యాలు]]'' || తెలుగు || వంశీ || ఈ. సత్తిబాబు ||
|-
| 23వ డిసెంబర్ 2006 || ''[[పోయి]]'' || తమిళం || కంబన్/వేమన || కే.బాలచందర్ || అబద్ధం గాఅబద్ధంగా తెలుగులోకి డబ్ అయింది
|-
| 6వ ఏప్రిల్ 2005 || ''[[ఔనన్నా కాదన్నా]]'' || తెలుగు || రాం మోహన్ || [[తేజ]] ||
పంక్తి 94:
==బయటి లంకెలు==
*[http://www.hindu.com/cp/2010/06/11/stories/2010061150321600.htm My first break by Uday in English, The Hindu 11 జూన్ 2010 పరిశీలన తేది:8 జనవరి 2014]
 
 
[[వర్గం:తెలుగు సినిమా నటులు]]
"https://te.wikipedia.org/wiki/ఉదయకిరణ్_(నటుడు)" నుండి వెలికితీశారు