ఉన్నమాట: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:ఎం.వి.ఆర్.శాస్త్రి రచనలు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
చి AWB వాడి RETF మార్పులు చేసాను, added orphan tag, typos fixed: తను గురించి → త గురించి (2) using AWB
పంక్తి 1:
{{Orphan|date=సెప్టెంబరు 2016}}
 
{{సమాచారపెట్టె పుస్తకం
| name = ఉన్నమాట
Line 32 ⟶ 34:
 
== రచయిత గురించి ==
ఎం.వి.ఆర్.శాస్త్రి ప్రముఖ సంపాదకుడు, చరిత్ర రచయిత, కాలమిస్టు. ఆయన 1952 ఏప్రిల్ 22న కృష్ణాజిల్లా జగ్గయ్యపేటలో జన్మించారు. 1975లో [[ఆంధ్రజ్యోతి]] పత్రికలో విలేకరిగా, 1978 నుంచి 1990 వరకూ [[ఈనాడు]] దినపత్రికలో వివిధ హోదాల్లో అసిస్టెంట్ ఎడిటర్ స్థాయి వరకూ పనిచేశారు. 1990 నుంచి 1994 వరకూ [[ఆంధ్రప్రభ]] దినపత్రికకు సంపాదకునిగా పనిచేస్తున్నారు. 18 సంవత్సరాలుగా [[ఉన్నమాట]], 14 సంవత్సరాలుగా [[వీక్ పాయింట్]] శీర్షికలను నిర్వహించారు. రచయితగా ఆయన [[మన చదువులు]], [[ఉన్నమాట]], [[వీక్ పాయింట్]], [[ఏది చరిత్ర? (పుస్తకం)|ఏది చరిత్ర?]], [[ఇదీ చరిత్ర]], [[1857 (పుస్తకం)|1857]], [[మన మహాత్ముడు]], [[కాశ్మీర్ కథ]], [[కాశ్మీర్ వ్యథ]], [[ఆంధ్రుల కథ]] తదితర గ్రంథాలు రచించారు.<ref>ఉన్నమాట పుస్తకంలో ''రచయిత గురించి'' శీర్షికన రాసిన వివరాలు</ref>
 
== అంశాలు ==
Line 38 ⟶ 40:
=== అధ్యాయాలు ===
# '''స్టార్స్xసైన్స్''': జ్యోతిష్యం శాస్త్రం కాదని, విశ్వవిద్యాయాల్లో బోధించడం తగదని పలువురు వివాదాన్ని రేకెత్తించిన నేపథ్యంలో జ్యోతిష్యం శాస్త్రసమ్మతమని నిరూపించే క్రమంలో వ్రాసిన వ్యాసాలు.
# '''గోవుల గోడు''': గోవధ నిషేధాన్ని సమర్థిస్తూ రాసిన ఈ వ్యాసాల్లో 19వ శతాబ్దం చివరిరోజుల్లో హిందూ-ముస్లిము ఐక్యమై గోవధను వ్యతిరేకించి, దాన్ని బ్రిటీష్ పాలనపై వ్యతిరేకతగా మలిచిన ఉద్యమ చరిత్రను గురించి, సమకాలీన సమాజంలో దాని సంభావ్యతనుసంభావ్యత గురించి రాసిన వ్యాసాలు.
# '''తెలుగు తెగులు''': అధికార భాషగా తెలుగు పూర్తిగా అమలు కావట్లేదని వాపోతూ, విద్యాబోధనలో, పత్రికల్లో, సినీరంగంలో, రచనారంగంలో తెలుగు దుస్థితినీ, ఆటా, తానా వంటి ప్రవాసాంధ్రుల సంస్థలనుసంస్థల గురించి ఈ వ్యాసాల్లో సవివరంగా ప్రస్తావించారు.
# '''మీడియా''': ఈ విభాగంలోని వ్యాసాల్లో పత్రికా ప్రమాణాలలో దిగజారుడుతనం, ప్రభుత్వం పత్రికలపై విధిస్తున్న ఆంక్షలు.
# '''అవీ ఇవీ''': వైవిధ్యభరితమైన వేర్వేరు అంశాల గురించి రాసిన వ్యాసాలు ఈ విభాగంలో ఇచ్చారు.<ref>ఉన్నమాట పుస్తకంలోని విషయసూచిక</ref>
Line 45 ⟶ 47:
== మూలాలు ==
{{మూలాలజాబితా}}
 
[[వర్గం:పత్రికల్లో కాలమ్స్]]
[[వర్గం:వ్యాస సంకలనాలు]]
"https://te.wikipedia.org/wiki/ఉన్నమాట" నుండి వెలికితీశారు