ఎస్. జానకి: కూర్పుల మధ్య తేడాలు

పరిమాణంలో తేడా ఏమీ లేదు ,  7 సంవత్సరాల క్రితం
చి
→‎top: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: నేపధ్య → నేపథ్య using AWB
చి (AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: → (71), , → , (4), లో → లో , గా → గా , తో → తో using AWB)
చి (→‎top: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: నేపధ్య → నేపథ్య using AWB)
}}
 
'''ఎస్.జానకి''' (జ.[[ఏప్రిల్ 23]],[[1938]]) గా అందరికి పరిచయమైన '''శిష్ట్ల శ్రీరామ మూర్తి జానకి''' ప్రముఖ భారతీయ నేపధ్యనేపథ్య గాయని. జానకి గారు తన 50 సంవత్సరాల పైన సినీ జీవితంలో దాదాపు 50,000 పైగా పాటలు ఎక్కువగా తెలుగు,తమిళం,[[మలయాళం]], కన్నడ బాషలలో పాడారు. వివిధ బాషలలో పాడిన జానకి గారు తనే స్వయంగా మలయాళం,కన్నడ బాషలలో ఎక్కువగా పాడాను అని ప్రకటించారు. ఉత్తమ గాయనిగా జాతీయ పురస్కారం 4 సార్లు మరియు 31 సార్లు వివిధ రాష్ట్రాల ఉత్తమ గాయని పురస్కారం పొందారు.
 
[[ఇళయరాజా]] సంగీత దర్శకత్వంలో పాడిన పాటలు మరియు ఎస్ పి బాలసుబ్రహ్మణ్యంతో కలసి పాడిన పాటలు ఎంతో ప్రసిద్ధి. [[మైసూరు విశ్వ విద్యాలయం]] నుండి గౌరవ డాక్టరేట్ పొందారు. తమిళనాడు ప్రభుత్వం కలైమామణి పురస్కారం పొందారు. దక్షిణ భారత కళాకారులకు సరియైన గుర్తింపు లభించడం లేదు అని 2013 లో భారత ప్రభుత్వం ప్రకటించిన [[పద్మ భూషణ్]] పురస్కారాన్ని తిరస్కరించారు.
43,014

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1968569" నుండి వెలికితీశారు