ఏనుగుల వీరాస్వామయ్య: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: షుమారు → సుమారు (2) using AWB
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: మహ → మహా, హైదరాబాద్ → హైదరాబాదు, ఉదాహరించి → ఉదహరించి, using AWB
పంక్తి 17:
ఆంగ్ల విద్య, పాశ్చాత్య విజ్ఞానాల అవసరం వీరాస్వామయ్య బాగా గుర్తించాడు. అప్పటికి విశ్వవిద్యాలయాలు లేవు. కొద్దిపాటి కళాశాలలు కూడా లేవు. ఆ కాలంలోనే తన పలుకుబడితో "హిందూ లిటరరీ సొసైటీ" స్థాపించి వీరాస్వామయ్య ఆధునిక విద్యకు బాట వేశాడు. మద్రాసులో విశ్వవిద్యాలయం స్థాపించాలనే భావనకు ఈ చర్య పునాది వేసింది. (ఇదంతా లార్డ్ మెకాలేకు చాలా ముందుకాలం.)
 
అచ్చు పుస్తకాలు లేని ఆ కాలంలో వీరాస్వామయ్య సంపాదించిన పాండిత్యం ఆశ్చర్యకరంగా ఉంటుంది. సందర్భానుసారంగా తన రచనలో అతను ఉదాహరించినఉదహరించిన విషయాలు శృతి, స్మృతులపై అతని జ్ఞానాన్ని, అతని తార్కిక లక్షణాన్ని, సత్యశోధన పట్ల నిబద్ధతను తెలియజేస్తాయి. సౌరమాన, చాంద్రమాన విధానాలలో అధిక, క్షయ మాసాల గురించి అతని ఉపన్యాసాన్ని ఖగోళ శాస్త్ర విషయాల గురించిన పండిత సభలో హర్షించి, పండితులు రత్నహారాన్ని బహూకరించారు. స్మృతులు, శృతులు ఎన్ని అన్న విషయంపై ధర్మ నిర్ణయం చేయవలసినదని అతని యాత్రా సమయంలో గయలో ఒక జడ్జి అతనిని కోరాడు. ఆ పండిత సభలో సుదీర్ఘమైన ఉపన్యాసం ఇచ్చి, ఈ విషయంపై ఉన్న భిన్నాభిప్రాయాలను, నిశ్చయమైన ప్రమాణాలను, అస్పష్టతకు కారణాలను వివరించాడు. అతను ప్రతి విషయాన్నీ క్షుణ్ణంగా పరిశీలించేవాడు.
 
==వ్యక్తిత్వం, హోదా==
పంక్తి 47:
* జూన్ 20 - నివృత్తి సంగమం (కృష్ణ దాటడం), ముసలిమడుగు
* జూన్ 21 - సిద్ధేశ్వరం ఘాటు, పెంటపల్లి, పానగల్లు, చిన్నమంది, వనపర్తి, గణపురం, చోళీపురం, మనోజీపేట, జడచర్ల, నాగనపల్లె (బాలనగరం), జానంపేట (ఫరక్కునగరం), షాపురం
* జూన్ 29 - హైదరాబాద్హైదరాబాదు (బేగం బజారు)
;జూలై 1830:
* జూలై 8 - సికింద్రాబాదు, గోల్కొండ
పంక్తి 74:
* ఫిబ్రవరి 18 - పట్నా
* మార్చి 5 - గంగానదిపై ప్రయాణం, మూంగేరి (మాంఘీరు), భాగల్పూరు
* మార్చి 17 - రాజా మహలుమహాలు
* ఏప్రిల్ 1 - కృష్ణనగరు
* ఏప్రిల్ 9 - కలకత్తా
* జూన్ 3 - వుడుబడియా, భద్రకాళి, రాణీసరాయి
* జూన్ 18 - మహానది దాటడం, కటకం (కటక్), పిప్పిలి
* జూన్ 21 - జగన్నాధము (భువనేశ్వరం)
* జూన్ 27 - నరసింగగాటు