ఒకటి: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: ప్రథాన → ప్రధాన (5), ని → ని (2), తో → తో (2) using AWB
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: గ్రంధా → గ్రంథా, కూడ → కూడా (2), → , ( → ( (2) using AWB
పంక్తి 9:
== ఒకటిని సూచించే గుర్తులు ==
అంతర్జాతీయంగా "'''1'''" అనే గుర్తు "ఒకటి" అనే అంకెను సూచించడానికి వాడటమ్ బాగా స్థిరపడిపోయింది.
తెలుగు లిపిలోనూ, భారతీయ హైందవ గ్రంధాలలోనూగ్రంథాలలోనూ "'''౧'''" అనే ఇంకా అక్కడక్కడ వాడుతున్నారు కానీ ఇపుడు "1"నే అత్యధికంగా వాడుతున్నారు.
రోమను సంఖ్యలని అక్కడక్కడ అలంకారానికి వాడే చోట్ల ఒకటికి ఇంకా "'''I'''" లేదా "'''i'''" గుర్తులను వాడుతారు.
 
పంక్తి 27:
| <math> 1 </math>
|-
| [[భాజకములు]] (Divisors)
| 1
|-
పంక్తి 39:
| 1
|-
| [[డ్యువోడెసిమల్]] (Duodecimal)
| 1
|-
పంక్తి 86:
* “ఒక”కి సంక్షిప్త రూపం “ఓ”. “ఒకటీ ఓ చెలియ” అనే పాటలో “ఒకటీ” అన్నది అంకెని సూచిస్తుంది. “ఓ” అన్నది “ఒక” అనే అర్థాన్ని ఇస్తుంది.
* “ఒక” అన్నా “ఒంటి” అన్నా ఒకటే అర్థం. అందుకనే కాబోలు “ఒకటికి” అన్నా “ఒంటేలుకి” అన్నా ఒకటే.
* “ఒంటరి” అంటే ఎవరి తోటీ సాంగత్యం లేకుండా ఉన్న వాడనో, కాక పెళ్ళి కానివాడనో, నాతిగల బ్రహ్మచారి అనో అర్థం స్ఫురిస్తుంది. ఒంటరులు ఒక కులం. సైన్యంలో పదాతులని కూడకూడా ఒంటరులు అనే అంటారు. (పదాతులు వాహనాలు లేని వారు కనుక ఒంటరులు అయేరేమో మరి!)
* “ఒకేఒక” అని నొక్కి వక్కాణించవలసి వస్తే “ఒక్క” అని “క”ని నొక్కి పలికితేసరిపోతుంది. లేక “ఒక్కగానొక్క” అని అనొచ్చు.
* “ఒకానొక” అంటే “ఏదో ఒక” అనే అర్థం స్ఫురిస్తుంది. ఒకప్పుడు అంటే ఒక వేళ,ఒక నాడు, మొదలైన అర్థాలు చెప్పుకోవచ్చు కదా. కాని “ఒక వేళ” అన్నప్పుడు “అయితే గియితే” అనే అర్థంకూడ వస్తుంది.
పంక్తి 96:
* “ఒంటరితనం” అంటే తమ అభీష్టానికి వ్యతిరేకంగా ఏకాంతంగా ఉండడం. “ఏకాంతం” అంటే కోరుకుని ఒంటరిగా ఉండడం.
* ఒంటరిగా ఉన్న వ్యక్తిని “ఏకాకి” అని లోకులు అంటారు కాని “కావు కావు” అని అరిచే కాకులు నిజంగా ఏకాకులు కావు.
* ఒంటరిగా ఉన్న వాళ్ళని, ఒంటెద్దు బుద్ధులు ఉన్న వాళ్ళని “ఒంటి పిల్లి రాకాసి”అంటారు. “ఒంటరి ఒంటె” అని కూడకూడా అంటారు.
* ఒంటి బ్రాహ్మణుడు మంచి శకునం కాదని ఒక మూఢ విశ్వాసం ఉంది.
* అరగంట కాని వేళలో గడియారం గంట కొడితే ఒంటిగంట అయినట్లు లెక్క.
పంక్తి 303:
* ధన బేసి పూర్ణాంకాలలో (positive odd integer) "1" అతి చిన్నది.
* సహజ సంఖ్యా సమితి Natural Numbers "N" 1 తో ప్రారంభమైతుంది.
* ఒకానొకప్పుడు "1"ని ప్రాథమిక సంఖ్యగా ([[prime number|prime]]) పరిగణించేవారు కాని, ఈ రోజుల్లో ఆ హోదా నుండి 1 ని తొలగించిటం వల్ల కొన్ని మౌలికమైన గణిత సంబంధమైన లాభాలు పొడచూపుతున్నాయి.
* గణాంక పట్టికలనీ (statistical tables), దత్తాంశ సమితులనీ (data sets) పరిశీలించి చూస్తే సాధారణంగా ఏ సంఖ్యలో అయినా ఒక అంకె కనబడే సంభావ్యత (probability) సిద్ధాంత పరంగా 0.1 (అంటే పదింట ఒకటి) ఉండాలి. కాని ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఒక సంఖ్య మొదటి స్థానంలో 1 పదింట మూడు సార్లకి పైబడి కనిపిస్తుంది. మన సామాన్య అనుభవానికి అతీతమైన ఈ దృగ్విషయాన్ని (phenomennon) [[Benford's law]] అంటారు.
 
"https://te.wikipedia.org/wiki/ఒకటి" నుండి వెలికితీశారు