ఒరాకిల్ డేటాబేసు: కూర్పుల మధ్య తేడాలు

చి Bot: Migrating 39 interwiki links, now provided by Wikidata on d:q185524 (translate me)
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లో → లో , ను → ను , → , ) → ) , ( → ( using AWB
పంక్తి 18:
| website = http://www.oracle.com/
}}
'''ఒరాకిల్''' అనేది ఒక డేటాబేస్. డేటాబేస్‌ నుడేటాబేస్‌ను ఏదైనా సమాచారమును భద్రపరుచుకోవడానికి ఉపయోగిస్తారు.
== నేపధ్యము ==
'''ఒరాకిల్''' డేటాబేస్ [[రిలేషనల్ డేటాబేస్]] రకానికి చెందినది. ఈ రకమైన డేటాబేస్ లలో సమాచారాన్నిపట్టికలు (టేబుల్స్) ల లోలలో భద్రపరుస్తారు. ప్రపంచ డేటాబేస్ విపణిలో ఒరాకిల్ సింహభాగాన్ని ఆక్రమిస్తుంది. ఈ సాఫ్ట్ వేర్ ను తయారు చేసిన [[ఒరాకిల్ కార్పొరేషన్]] ప్రపంచ సాఫ్ట్ వేర్ కంపెనీలలో రెండవ అతి పెద్ద కంపెనీ. (మొదటిది హెచ్.పి)
 
1977 లో లారీ ఎల్లిసన్ మరియు ఆయన మిత్రులు కొంతమంది కలిసి సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ లాబొరేటరీస్ అనే ఒక సంస్థను నెలకొల్పారు.1979 లో దాన్ని రిలేషనల్ సాఫ్ట్‌వేర్ గా మార్చారు.అప్పుడే ఒరాకిల్ డేటాబేస్ రెండవ వర్షన్ విడుదలైంది. అయితే అందులో లావాదేవీలకు (ట్రాన్సాక్షన్లకు) ఆసరా ఉండేది కాదు. కేవలం సీక్వెల్ ఆధారంగా డేటాబేస్ నుంచి సమాచారాన్ని ప్రశ్నించి వెలికి తీయడం (క్వెరీ చెయ్యడం), డేటాబేసులోని పట్టికలను కలపడం వంటి ప్రాథమిక అవసరాలను మాత్రం తీర్చగలిగారు.
 
== ఇంతవరకు విడుదలైన వెర్షన్లు ==
పంక్తి 34:
* ఒరాకిల్: డేటాబేస్ 10g రిలీజ్ 1: 10.1.0.2 — 10.1.0.5 (ఫిబ్రవరి 2006 ప్యాచ్ సెట్[ఆధునీకరించబడినది])
* ఒరాకిల్: డేటాబేస్ 10g రిలీజ్ 2: 10.2.0.1 — 10.2.0.4 (ఏప్రిల్ 2008 ప్యాచ్ సెట్[ఆధునీకరించబడినది])
* ఒరాకిల్:డేటాబేస్ 11g రిలీజ్1: 11.1.0.6 — 11.1.0.7 (సెప్టెంబర్ 2008 ప్యాచ్ సెట్[ఆధునీకరించబడినది])
 
== బయటి లింకులు ==
"https://te.wikipedia.org/wiki/ఒరాకిల్_డేటాబేసు" నుండి వెలికితీశారు