కడిమిళ్ళ వరప్రసాద్: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: మంకు → మానికి , హైదరాబాద్ → హైదరాబాదు, నారయణ → నారాయణ, ప using AWB
పంక్తి 15:
కె.కోటారావుగారు అనే ఆంధ్రోపన్యాసకులు శ్రీ కడిమిళ్ళకు ఇచ్చిన ప్రోత్సాహం వెలకట్టలేనిది. తరగతిగదిలోనే ఆశువుగా ఒక పాదం చెప్పి మిగిలిన మూడు పాదాలు కడిమిళ్ళను పూర్తి చేయమనేవారు. ఈ విధంగా అశువును బాగా అలవాటు చేసింది కోటారావుగారే. కళాశాల వార్శికోత్సవం సందర్భంగా మొదటి సంవత్సరం, చివరి భాగంలో (1975) ఆనాటి సుప్రసిద్ధ అవధానులు కొవ్వూరు సంస్కృత కళాశాల ఆంధ్రోపన్యాసకులు, మధురకవి, అవధాన శేఖరులు అంటే ఏమిటో తెలియని కడిమిళ్ళకు ఆ అవధానం చూడగానే తనకు కూడా అవధానం చేయాలనే కోరిక అంకురించింది. అంకురించినదే తడవు విడివిడిగా అన్ని అంశాలు అభ్యాసం చేసి భాషాప్రవీణ రెండో సంవత్సరంలో (1976) తొలి అష్టావధానానికి కొందరి విద్యార్ధులను మాత్రం కూడగట్టుకుని ఉపాద్యాయులు లేకుండా ప్రయోగాత్మకంగా అవధానం చేసి సఫలీకృతులయ్యారు. ఈ సంగతి విన్న కోటారావుగారికి ఆశ్చర్యం, ఆనందం ఒక్కసారిగా ఉదయించి వారిచ్చే ప్రోత్సాహాన్ని ద్విగుణీకృతం చేసారు. విద్యార్థి దశలో ఉండగానే మండపేట, పెనుగొండ, నూజివీడు మొదలయిన ప్రాంతాలలో అవధాన ప్రదర్శనలు ఇచ్చి వార్తా పత్రికలకు ఎక్కి చిన్నవయస్సులోనే అవధానిగ ప్రాచుర్యాన్ని పొందడం కడిమిళ్ళలో గల విశేషం. అంతేకాదు పొడగట్లపల్లి కళాశాల స్థాపించిన తరువాత అవధానం చేసిన మొదటి విద్యార్థిగా గుర్తింపు పొందారు.<ref>{{cite web|title=జీవనరేఖలు|url=http://www.kadimilla.com/jeevanarekalu.html|website=http://www.kadimilla.com/|publisher=కడిమిళ్ళ వరప్రసాద్|accessdate=28 July 2015}}</ref>
==అవధాన గురువుగా==
ఎంతోమందిని కవులు, అవధానులుగా తీర్చిదిద్ది తగిన ప్రోత్సాహాన్నందిస్తూ, వారి ప్రథమ కుమారుడు రమేష్ ని కూడా కవిగా తీర్చిదిద్దారు. ఆయన అనేక మంది పండితులను అవధానులుగా తీర్చిదిద్దారు. వారిలో [[కోట వేంకట లక్ష్మీనరసింహం]], [[అబ్బిరెడ్డి పేరయ్యనాయుడు]], [[వద్దిపర్తి పద్మాకర్]], [[మరడాన శ్రీనివాసరావు]]. అదే విధంగా మంకుమానికి శ్రీను అనే శిష్యుడు తోలేటి పార్థసారథి అనే మరొక శిష్యుడు కడిమళ్ళవారి ప్రేరణతో కొన్ని శతకాలు రచించి ప్రచురించారు.శ్రీ చిలకమర్తి సుబ్రహ్మణ్యశాస్ర్తి, శ్రీ భాగవతులు, కొన్ని కృతులను రచించి ప్రచురించుటం జరిగింది.<ref>{{cite web|title=అవధాన గురువుగా|url=http://www.kadimilla.com/guruvuga.html|website=http://www.kadimilla.com/|publisher=కడిమిళ్ళ వరప్రసాద్|accessdate=28 July 2015}}</ref>
 
==అవధాన ప్రస్థానం==
* 1985 సెప్టెంబరు 2,3,4 తేదీలనందు శృంగేరీ పీఠాధిపతి జగర్గురు భారతీ తీర్థస్వామి నల్లకుంటలోని శంకరమఠంలో శతావధానం.మూడురోజుల పాటు సాగిన ఆనాటి శతావధానంలో సర్వశ్రీ [[కేశవపంతుల నరసింహశాస్త్రి]], [[పుల్లెల శ్రీరామచంద్రుడు]], శ్రీ [[పేరాల భరత శర్మ]], [[శలాక రఘునాథశర్మ]] వంటి ఉద్దండులు పృచ్చకులుగా కూర్చోవడమేకాక ప్రతీ ప్రయోగాన్ని సునిశితంగా గమనించారు.
* 1985 నవంబర్ నెలలో విజయవాడ లబ్బీపేటలోని వేంకటేశ్వరస్వామి దేవాలయం ప్రాంగణంలో భువనవిజయ సాహితీ సంస్థ ఆధ్వర్యంలో ఆనాడు కుర్తాళం పీఠాధిపతి శ్రీ త్రివిక్రమానంద భారతి అధ్యక్షులుగా ఉన్నారు. సరస్వతీ కంఠాభరణ డా||ప్రసాదరాయ కులపతి సంచాలకులుగా ఉన్నారు. కడిమిళ్ళవారి అవధాన గురువులయిన శ్రీ రావూరి వేంకటేశ్వర్లుగారు ముఖ్య అతిథిగా వ్యవహరించారు. విజయవాడలో కూడా 50 సమస్యలు 50 వర్ణనలు పూర్తిచేసి నూటికి నూరు ధారణ చేయగా అశేష ప్రజానీకం ఎంతో ఆనందించింది.
* తూర్పుగోదావరి జిల్లా అమలాపురంలో త్రివేణి ఆధ్వర్యంలో మృగశీర్ష వెంకటరమణమూర్తి, [[ద్వా.నా.శాస్త్రి|ద్వాదశి నాగేశ్వర శాస్త్రి]], కందుకూరి పుండరీకాక్షులు మొదలగువారి నేతృత్యంలో రావూరి వేంకటేశ్వర్లుగారి సంచాలకత్వంలో ఉషశ్రీ అప్రస్తుతంతో ఒక శతావధానం నిర్వహించారు. ఈ శతావధానంలో సమస్యలు 25, దత్తపదులు 25, వర్ణనలు 25, ఆశువులు 25, అనే పద్దతినిపద్ధతిని స్వీకరించి 75 పద్యాలను ధారణచేశారు.
* రాజమండ్రిలో కందుకూరి వీరేశలింగం టౌనుహాలులో [[బేతవోలు రామబ్రహ్మం]]గారి సంచాలకత్వంలో సాయంకాలం 5:00 గంటలకు ప్రారంభించి, రాత్రి 10:00 గంటలకు ఒకే శతావధానం నిర్వహించి సభ్యులను ఆశ్చర్యపరిచారు.
* 1992 నవంబర్ 14,15 తేదీలలో పెద్దాపురంలో మరొక శతావధానం జరిగింది.
పంక్తి 30:
* 2001 ఆగష్టు 11,12 తేదీలలో అవధాన భారతి ఆధ్వర్యంలో గౌరవ శ్రీ కొత్తపల్లి సుబ్బారాయుడు, కొత్తపల్లి జానకీరామ్ గార్ల నేతృత్వంలో, కొప్పర్తి వేణుగోపాల్, డా||అరిపిరాల నారాయణరావు, చక్రావధానుల రెడ్డెప్ప ధవేజి మొదలగువార్ల కార్యనిర్వహణలో పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం వై.యన్.కళాశాల ఆడిటోరియంలో సంస్కృతాంధ్ర శతావధానం జరిగింది.
===జంట అవధానాలు===
* 2002 నవంబర్ 9,10 తేదీలలో పశ్చిమగోదావరిజిల్లా తాడేపల్లి గూడేంలో తెలుగు సాహిత్య సమాఖ్య మరియు శ్రీ వడ్డి శ్యామసుందరరావు గార్ల నేతృత్వంలో నెమ్మలూరు సత్యనారాయణ మూర్తి, కొత్తపల్లి ఉదయబాబు, భారతం శ్రీమన్నారయణశ్రీమన్నారాయణ, ఆకాశం అప్పల నరసింహమూర్తి గార్ల కార్యనిర్వహణలో జరిగిన శిష్యుడు [[కోట వేంకట లక్ష్మీనరసింహం]]తో కలిసి జంటకవుల శతావధానం.
* 2004లో మే 8 నుండి మే 25 వరకు పశ్చిమగోదావరిజిల్లా తణుకులో [[కోట వేంకట లక్ష్మీనరసింహం]]తో కలిసి జంటకవుల సహస్రావధానం.
 
పంక్తి 50:
* ‘విశాఖ కల్చరల్ అవార్డు’.
* ‘అధికారభాషా సంఘం’ పురస్కారం
* డా||కడిమిళ్ళను 2003 డిశంబరు 15వ తేదీన హైదరాబాద్హైదరాబాదు నగరంలో పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం వారు నగదు పురస్కారంతో పాటు అవధాన రంగంలో ‘ప్రతిభాపురస్కారాన్ని’ అందించి సత్కరించారు.
* సర్వధారి విజయదశమి నాడు (9-10-2008) పెద్దాపురం బచ్చు ఫౌండేషన్ వారు నగదు పురస్కారంతో సత్కరించారు.
 
పంక్తి 68:
* గాండీవం (కవితా సంపుటి)
* దాసోహం (హిందీ)
* గురువందనం (హిందీ)
==మూలాలు==
{{మూలాలజాబితా}}
"https://te.wikipedia.org/wiki/కడిమిళ్ళ_వరప్రసాద్" నుండి వెలికితీశారు