కరాటే కల్యాణి: కూర్పుల మధ్య తేడాలు

సమాచార పెట్టె చేర్చాను
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లో → లో (2), హైదరాబాద్ → హైదరాబాదు, ధీర్ఘ → దీర్ఘ using AWB
పంక్తి 23:
| children =
}}
'''కరాటే కల్యాణి''' ఒక తెలుగు సినీ నటి.<ref name="కరాటే కల్యాణి ప్రొఫైలు">{{cite web|title=కరాటే కల్యాణి ప్రొఫైలు|url=http://www.maastars.com/karate-kalyani-profile/|website=maastars.com|publisher=మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్|accessdate=15 September 2016}}</ref> 120 కి పైగా సినిమాలలో నటించింది. ఈమె ఒక [[హరికథ]] కళాకారిణి కూడా. పాటలు పాడుతుంది. కరాటే లోకరాటేలో బ్లాక్ బెల్ట్ ఉంది. సుధీర్ఘసుదీర్ఘ కాలం పాటు హరికథ చెప్పినందుకు గాను ఈమె లింకా బుక్ ఆఫ్ రికార్డ్స్ లోకి ఎక్కింది.<ref name=ladduz>{{cite web|title=Karate kalyani Into Limca book of guinness records|url=http://ladduz.in/movies/tollywood/karate-kalyani/|website=ladduz.in|accessdate=15 September 2016}}</ref>
 
== జీవిత విశేషాలు ==
పడాల కల్యాణి రాందాస్, విజయలక్ష్మి దంపతులకు [[కవిటి]] లో జన్మించింది. [[విజయనగరం]]లోని కల్యాణానంద భారతి పాఠశాలలో చదివింది. అక్కడే మహిళా కళాశాలలో డిప్లోమా చదివింది. ఆమె భర్త పేరు కాసర్ల శ్యాం.
 
== కెరీర్ ==
పంక్తి 41:
 
== వివాదం ==
జనవరి 2016 లో కల్యాణి హైదరాబాద్హైదరాబాదు లోని ఎల్బీ నగర్ లో పేకాట ఆడుతుండగా పోలీసులు అరెస్టు చేసారు.<ref name=deccanchronicle>{{cite web|last1=సురేష్|first1=కవిరాయని|title=Actress Kalyani arrested for gambling|url=http://www.deccanchronicle.com/150427/entertainment-tollywood/article/actress-kalyani-arrested-gambling|website=deccanchronicle.com|publisher=వెంకట్రామి రెడ్డి|accessdate=15 September 2016}}</ref>
 
== మూలాలు ==
"https://te.wikipedia.org/wiki/కరాటే_కల్యాణి" నుండి వెలికితీశారు