"కర్బూజ" కూర్పుల మధ్య తేడాలు

చి
AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లను గురించి → ల గురించి , లో → లో , లు → లు , → (5), , → , (2) using AWB
చి (AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లను గురించి → ల గురించి , లో → లో , లు → లు , → (5), , → , (2) using AWB)
 
{{taxobox
|name = కర్బూజ
==ఉపోద్ఘాతం ==
 
కర్బూజ దోస జాతికి చెందిన పండు. దీని శాస్త్రీయ నామం [[కుకుమిస్]] మెలో. మరొక పేరు కుకుర్బిట మాక్సిమా.
 
ఇది దోస రకానికి చెందింది కాబట్టి దీన్ని కూరగాయ అనికొద్ది మంది వర్గీకరిస్తుంటారు.
 
దీని పై తోలు మందంగా, గరుకుగా వుంటుంది. కానీ మాలోపల మాత్రం అంతా మెత్తగా ఉంటుంది. కొన్ని రకాల్లో తోలు కూడా పలుచగానే ఉంటుంది. ఇవి పక్వానికి వచ్చే తరుణంలో ఒక రకమైన వాసనను వెలువరిస్తాయి. మస్క్‌ డీర్అ నే ఒక రకమైన జింక నుండి కూడా ఒక అద్భుతమైన సువాసన వెలువడుతుంది. ఆ సువాసన గుర్తుకు తెచ్చేలా వుంటుంది కాబట్టి, ఈ వాసనను బట్టి వీటికి ''మస్క్‌ మెలన్‌'' (muskmelon) అనే పేరు కూడా వుంది. అయితే ఇవి మగ్గితేనే ఆ వాసన విడుదల చేస్తాయి.
 
కర్బూజ యొక్క జన్మ స్థలాలు [[ఇరాన్]], అనటోలియా మరియు [[అర్మీనియా]] ప్రాంతాలు అయిఉండవచ్చని భావిస్తారు. వాయవ్య భరత ఖండంలో, ప్రత్యేకించి [[కాశ్మీర్‌]], [[ఆఫ్ఘనిస్తాన్]] లు ద్వితీయ కేంద్రాలు. అక్కడి నుండి [[చైనా]], [[పర్షియా]] ప్రాంతాలకు వ్యాపించాము. వీటిలో అడవి రకాలు ఎన్నో ఆ ప్రాంతాలలో కనిపించేవి. ఇవి క్రీస్తు పూర్వం రెండవ శతాబ్దంలోనే గ్రీకు దేశంలో సాగులో ఉండేవిట. వీటిలోని ఔషధ గుణాలనుగుణాల గురించి క్రీస్తు పూర్వం రెండవ శతాబ్దంలోనే గ్రీకు వైద్యుడు గాలెన్‌ వివరించాడు. రోమన్లు కూడా సాగు చేసేవారు.
 
ఈ మొక్క అనేక సాగురకాలు (cultivars) గా అభివృద్ధి చెందింది. వీటిలో సున్నితమైన చర్మం రకాలు ఉన్నాయి. అమెరికా దొసకాయ కూడా కర్బూజ లోని ఒక రకము. కానీ దాని ఆకారం , రుచి, ఉపయోగాలు చాలా వరకు దోసకాయను పోలి ఉంటాయి. ఇది "పెపో" అనే రకం పండు.
 
==జాతులవారీగా సాగురకాలు==
* జల కర్బూజ (Watermelon, Citrullus. lanatus) 4000 సంవత్సరాల క్రితమే ఆఫ్రికాలో సాగు చేసేవారనడానికి ఆధారాలు ఉన్నాయి [1]. ఎండా కాలంలో ఈ పండుకి ఎంతో ఆదరణ ఉంది [2]
** కస్తూరి కర్బూజ (Muskmelon, Cucumis melo)
**కసాబ కర్బూజ (Casaba, Cucumis melo casabas), పచ్చటి రంగు. నున్నటి తొక్క మీద చారికలు ఉంటాయి. ఇతర కర్బూజలతో పోల్చితే షాడబం (flavor) తక్కువ. కాని ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది.[3]
**మధురపు కర్బూజ (Honeydew, Cucumis melo honeydew), ఆకుపచ్చ రంగులో ఉన్న గుజ్జు ఎంతో తియ్యగా, రసాలూరుతూ ఉంటుంది.
** అమెరికా కేంటలూప్ (North American cantaloupe, C. melo reticulatus). తొక్క మీద వలయాకారపు చారికలు ఉంటాయి. లోపల గుజ్జు పసుపు పచ్చగా ఉంటుంది. [4]
 
== ఉపయొగాలు ==
వీటిని కొన్నిసార్లు తాజాగా, మరికొన్నిసార్లు ఎండబెట్టి వినయోగిస్తారు. ఖర్బుజ విత్తనాలు ఎండబెటి వాటితొ దోస నూనె ఉత్పత్తికి ప్రక్రియ చేస్తారు. ఇంకొన్ని రకాలను వాటి సువాసన కొఱకే పెంచుతారు. జపనీయ మద్యం ''మిదోరి'' లో రుచి కొఱకు దీనిని వాడుతారు.
{{Taxobox
| name = Buttercup squash
}}
 
ఈ పండు వేసవిలో మంచి చలువ చేయడమే కాకుండా, క్యాలరీలు లేని తీపిదనాన్ని ప్రసాదిస్తాయి. లేత నారింజ రంగులో వుండే గుజ్జు రుచిగా వుంటుంది. ఈ గింజల్ని కూడా ఎండబెట్టిన తర్వాత ఒలుచుకుని తింటారు. రకరకాల పంటల్లో వాడతారు.
 
ఆయుర్వేదంలో కూడా ఈ రసాన్ని చాలా రకాల సమస్యల నివారణకు సూచిస్తారు. ఆకలి మందగించడం, బరువు తగ్గడం, మలబద్దకం, మూత్రనాళ సమస్యలు, ఎసిడిటి, అల్సర్‌ వంటి పరిస్థితుల్లో మా గుజ్జుని తగినంత నీటిలో కలిపి తాగితే మంచి మేలు. మేము శరీరంలో వేడిని గణనీయంగా తగ్గిస్తాయి. ఆకలి పెంచుతాము. అలసట తగ్గిస్తాయి. అంత త్వరగా జీర్ణం కావు కానీ మంచి శక్తిని ఇస్తాయి. కొంతమంది లైంగిక శక్తి పెరుగుదలకు కూడా సూచిస్తారు. బరువు తగ్గాలనుకునేవారికి ఈ పండు శ్రేష్ఠమైనది.
భారతదేశంలో ఇవి అధికంగా పండినా, [[తుర్కమేనిస్తాన్‌]]లో మాత్రం విరివిగా పండుతాయి. అక్కడ వీటి గౌరవ సూచకంగా ఒక రోజును మెలన్‌డేగా పాటించబడే ఆరోజు అక్కడ సెలవుదినం కూడా. తుర్కమేనిస్తాన్‌లో పండే [[కర్బూజా]]లు వేరెక్కడా లేని విధంగా అద్భుతమైన సువాసన, మధురమైన రుచితో వుంటాయి. వీటిని అక్కడ స్వర్గ ఫలాలని అంటారు. ఏటా ఆగస్ట్‌ మాసంలోని రెండవ ఆదివారాన్ని మెలన్‌డేగా పాటిస్తారు. ఆ అలవాటు 1944 నుండి వస్తోంది. అప్పుడు ఆ దేశ అధ్యక్షుడు సాపర్‌మురత్‌ నియాజోన్‌ తనని తాను తురుష్కుల నాయకుడిగా (తురుష్క్మ్‌న్‌ బాషి) పిలిపించుకునే వాడు. ఆ పేరు మీద ఒక సంకర జాతి కర్బూజాని కూడా రూపొందించారు.
== పోషక విలువలు ==
100 గ్రాములకు , కర్బూజాలు 34 కేలరీలు ఉంటాయి. విటమిన్ ఎ మరియు విటమిన్-సి అందించడనికి సహయపడతాయి.
===పోషక విలువలు: ప్రతి వంద గ్రాములకు===
* నీరు; 95.2 గ్రా.
 
==మూలాలు==
1. Daniel Zohary & Maria Hopf (2000). Domestication of Plants in the Old World (3 ed.). Oxford University Press. p.  193.
 
2. "Citrullus lanatus (Thunb.) Matsum. & Nakai". Grassland Species Profiles. FAO.
3. "What is a casaba melon?". WiseGeek. Retrieved 2014-10-20.
 
4. Linda Ziedrich (2010). The Joy of Jams, Jellies and Other Sweet Preserves: 200 Classic and Contemporary Recipes Showcasing the Fabulous Flavors of Fresh Fruits (Easyread Large Edition). ReadHowYouWant.com. p.  116. ISBN 1-4587-6483-4. Retrieved 2014-10-20.
 
* Mabberley, D.J. (1987). The Plant Book. A portable dictionary of the higher plants. Cambridge University Press. p.  706. ISBN 0-521-34060-8. Retrieved 2014-10-20.
* Magness, J.R., G.M. Markle, C.C. Compton (1971). "Food and feed crops of the United States". IR Bulletin. New Jersey Agricultural Experiment Station. 1 (828). OL 14117370M. Interregional Research Project IR-4
 
{{Melons}}
 
[[వర్గం:పండ్లు]]
[[వర్గం:కుకుర్బిటేసి]]
43,014

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1968872" నుండి వెలికితీశారు