వర్ధమాన మహావీరుడు: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 18:
ఆ తరువాత రిజుపాలిక నదీ తీరంలోని జృంబిక గ్రామం దగ్గర కఠోర తపస్సు చేశాడు.
తన 43వ ఏట సాలవృక్షం కింద తపోసిద్దిని పొందాడు.
తదనంతరం... వర్ధమానుడు అంగ, మిథిల, కోసల, మగధదేశాలలో తన తత్వాన్ని ప్రచారం చేశాడు.
[[ఉత్తర్ ప్రదేశ్]] లోని పాగపురి లో నిర్యాణం పొందాడు.
 
==బోధనలు==
 
వీరి ప్రకారం సమ్యక్ దర్శనం, సమ్యక్ జ్ఞానం, సమ్యక్ జీవనం అనేవి మోక్షమార్గాలు. వీటినే త్రిరత్నాలు అంటారు.
పార్శ్వనాథుడు ప్రతిపాదించిన అహింస, సత్యం, అపరిగ్రహం, అస్థేయం అనే నాలుగింటికి బ్రహ్మచర్యం అనేదానిని వర్ధమానుడు కలిపాడు. ఈ ఐదింటిని పంచవ్రతాలు అంటారు.
వీటిని పాటిస్తూ త్రిరత్నాలతో జీవించిన వారికి కైవల్యం లభిస్తుందని జైనం బోధిస్తుంది.
పంక్తి 29:
పవిత్రమైన జీవనం గడుపుతూ, తపస్సు చేస్తే ఎవరైనా కైవల్యం పొందవచ్చునని బోధించాడు.
 
ప్రపంచ చరిత్రలోనే అంతకుమునుపు కనీవినీ ఎరుగని రీతిలో అహింసాయుత పద్ధతిలో స్వేచ్ఛను పొందిన భారతదేశస్వాతంత్రోద్యమాన్నిభారతదేశ స్వాతంత్రోద్యమాన్ని నడిపించిన మహాత్మాగాంధీగారి[[మహాత్మాగాంధీ]] గారి [[అహింస]], [[శాంతి]] మార్గాలకు స్ఫూర్తి వర్ధమాన మహావీరుడు.
 
[[ఫైలు:Detail of a leaf with, The Birth of Mahavira, from the Kalpa Sutra, c.1375-1400. gouache on paper. Indian.jpg|thumb|left|మహావీరుని జననం , [[:en:Kalpasutra (Jain)|కల్పసూత్ర]], నుండి (1375-1400).]]
"https://te.wikipedia.org/wiki/వర్ధమాన_మహావీరుడు" నుండి వెలికితీశారు