ఉత్తర ప్రదేశ్: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: ఉన్నది. → ఉంది. (4), కి → కి , తో → తో (2) using AWB
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: స్వతంత్ర్య → స్వతంత్ర, → using AWB
పంక్తి 120:
== ఇటీవలి చరిత్ర ==
 
అవధ్ (ఓధ్) రాజ్య సంస్థానమూ, బ్రిటిష్ రాజ్యభాగమైన ఆగ్రా కలిపి 1902 నుండి సంయుక్త పరగణాలు (యునైటెడ్ ప్రావిన్సెస్) అని పిలువబడ్డాయి. తరువాత రాంపూర్, తెహ్రి సంస్థానాలు కూడా అందులో విలీనం చేయబడ్డాయి. 1947లో భారతస్వతంత్ర్యముభారతస్వతంత్రము తరువాత దీనినే ఉత్తరప్రదేశ్ రాష్ట్రంగా ఏర్పరచారు. ఇలా చేయడం వల్ల యు.పి. అనే సంక్షిప్తనామం కొనసాగింది. 2000 సం.లో దీనిలో కొంత వాయువ్యభాగాన్ని ఉత్తరాంచల్ అనే ప్రత్యేక రాష్ట్రంగా విభజించారు.
 
== ప్రాంతాలు ==
పంక్తి 140:
భారత రాజకీయాలలో ఉత్తరప్రదేశ్ చాలా ముఖ్యమైన పాత్ర వహిస్తుంది. [[జవహర్ లాల్ నెహ్రూ]], [[లాల్ బహాదుర్ శాస్త్రి]], [[ఇందిరా గాంధీ]], [[రాజీవ్ గాంధీ]], [[చరణ్ సింగ్]], [[వి.పి.సింగ్]] ఇలా ఎందరో భారత ప్రధానమంత్రులు ఉత్తర ప్రదేశ్ నుండి దేశానికి నాయకులయ్యారు. [[అటల్ బిహారీ వాజపేయి]] కూడా లక్నో నుండి ఎన్నికయ్యారు.
 
ప్రస్తుత ముఖ్యమంత్రి [[సమాజ్ వాదీ పార్టీ]]కి చెందిన [[అఖిలేష్ యాదవ్]].
 
{{:భారతదేశ జిల్లాల జాబితా/ఉత్తర ప్రదేశ్}}
"https://te.wikipedia.org/wiki/ఉత్తర_ప్రదేశ్" నుండి వెలికితీశారు