జయమాల: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 2:
'''జయమాల''' ఒక కన్నడ సినిమానటి. ఈమె జన్మించింది దక్షిణ కన్నడ జిల్లా అయినా పెరిగింది చిక్కమగళూరు జిల్లాలో. ఈమె "కాస్ దాయె కండన" అనే తుళు చిత్రంతో సినీరంగ ప్రవేశం చేసింది. ఈమె కొన్ని కన్నడ చిత్రాలను కూడా నిర్మించింది. ఈమె కన్నడ చిత్రాలతో పాటు కొన్ని తెలుగు, తమిళ చిత్రాలలో నటించింది.
==వ్యక్తిగత జీవితం==
ఈమె [[1959]], [[ఫిబ్రవరి 28]]న దక్షిణ కన్నడ జిల్లాలో జన్మించింది. ఈమె తండ్రి ఓమయ్య ఒక సాధారణ రైతు. తల్లి కమలమ్మ గృహిణి. ఈమెకు 6గురు సోదరీమణులు, ఒక సోదరుడు ఉన్నారు. బ్రతుకుతెరువు కోసం ఈమె కుటుంబం 1963లో చిక్కమగళూరుకుచిక్కమగళూరు జిల్లాకు వలసవెళ్ళింది. జయమాల మొదట కన్నడ నటుడు [[టైగర్ ప్రభాకర్]] ను వివాహం చేసుకుంది. తరువాత అతనికి విడాకులు ఇచ్చి కన్నడ సినిమా రంగానికి చెందిన కెమెరామాన్ హెచ్.ఎం.రామచంద్రను పెళ్లి చేసుకుంది. ఈమెకు సౌందర్య అనే కుమార్తె ఉంది.
 
==నటించిన తెలుగు సినిమాలు==
"https://te.wikipedia.org/wiki/జయమాల" నుండి వెలికితీశారు