జయమాల: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
చి వర్గం:1959 జననాలు చేర్చబడింది (హాట్కేట్ ఉపయోగించి) |
|||
పంక్తి 3:
==వ్యక్తిగత జీవితం==
ఈమె [[1959]], [[ఫిబ్రవరి 28]]న దక్షిణ కన్నడ జిల్లాలో జన్మించింది. ఈమె తండ్రి ఓమయ్య ఒక సాధారణ రైతు. తల్లి కమలమ్మ గృహిణి. ఈమెకు 6గురు సోదరీమణులు, ఒక సోదరుడు ఉన్నారు. బ్రతుకుతెరువు కోసం ఈమె కుటుంబం 1963లో చిక్కమగళూరు జిల్లాకు వలసవెళ్ళింది. జయమాల మొదట కన్నడ నటుడు [[టైగర్ ప్రభాకర్]] ను వివాహం చేసుకుంది. తరువాత అతనికి విడాకులు ఇచ్చి కన్నడ సినిమా రంగానికి చెందిన కెమెరామాన్ హెచ్.ఎం.రామచంద్రను పెళ్లి చేసుకుంది. ఈమెకు సౌందర్య అనే కుమార్తె ఉంది.
==సినిమా రంగం==
ఈమె 1980వ దశకంలో అనేక కన్నడ, తుళు, తమిళ్, తెలుగు, హిందీ భాషల సినిమాలలో నటించింది. ఈమె నిర్మించిన తాయి సాహిబా అనే కన్నడ సినిమాకు జాతీయ చలనచిత్ర పురస్కారం- స్పెషల్ జ్యూరీ అవార్డు లభించింది. ఈమె నిర్మించిన మరొక కన్నడ చిత్రం తుత్తూరి అనే బాలల చిత్రానికి కూడా జాతీయ స్థాయి, రాష్ట్రస్థాయి అవార్డులు లభించాయి. ఈమె కర్ణాటక ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్(KFCC)కి కోశాధికారిణిగా, అధ్యక్షురాలిగా పనిచేసింది.
==నటించిన తెలుగు సినిమాలు==
|