జయమాల: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 5:
 
==సినిమా రంగం==
ఈమె 1980వ దశకంలో అనేక కన్నడ, తుళు, తమిళ్, తెలుగు, హిందీ భాషల సినిమాలలో నటించింది. ఈమె రాజకుమార్, విష్ణువర్ధన్, అంబరీష్, లోకేష్, శంకర్ నాగ్, అనంతనాగ్, శివరాజకుమార్, రాఘవేంద్ర రాజకుమార్, టైగర్ ప్రభాకర్ వంటి సుప్రసిద్ధ కన్నడ హీరోల సరసన నటించింది. ఈమె నిర్మించిన తాయి సాహిబా అనే కన్నడ సినిమాకు జాతీయ చలనచిత్ర పురస్కారం- స్పెషల్ జ్యూరీ అవార్డు లభించింది. ఈమె నిర్మించిన మరొక కన్నడ చిత్రం తుత్తూరి అనే బాలల చిత్రానికి కూడా జాతీయ స్థాయి, రాష్ట్రస్థాయి అవార్డులు లభించాయి. ఈమె కర్ణాటక ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్(KFCC)కి కోశాధికారిణిగా, అధ్యక్షురాలిగా పనిచేసింది.
 
==నటించిన తెలుగు సినిమాలు==
"https://te.wikipedia.org/wiki/జయమాల" నుండి వెలికితీశారు