రాజ్‌కుమార్: కూర్పుల మధ్య తేడాలు

Rajkumar_Kannada.jpgను తీసేసాను. బొమ్మను తొలగించింది:commons:User:Storkk. కారణం: (Copyright violation; see Commons:Licensing. If you are the copyright holder, pleas
పంక్తి 27:
 
==తొలి జీవితం==
రాజ్ కుమార్ 1929, ఏప్రిల్ 24న అప్పటి [[మైసూరు]] రాజ్యంలోని గజనూరులో[[గజనూరు]]లో కన్నడ కుటుంబంలో జన్మించాడు.<ref>[http://www.amazines.com/Gajanur_related.html Gajanur Near M.M.Hills, Chamarajanagar Karnataka]</ref> ఈ గ్రామం ఇప్పుడు తమిళనాడులోని [[ఈరోడ్]] జిల్లాలో [[కర్ణాటక]] సరిహద్దు వెంట ఉన్నది.<ref>[http://www.rediff.com/news/2000/nov/16veer10.htm rediff.com: Nedumaran enacted drama to get me freed, says Rajakumar<!-- Bot generated title -->]</ref><ref>[http://in.rediff.com/movies/2006/apr/12rajobit.htm Rajakumar, king of Kannada cinema<!-- Bot generated title -->]</ref><ref>[http://www.iijnm.org/newspaper/2005_06/special_edition/Dr.Rajkumar.pdf Untitled-1<!-- Bot generated title -->]</ref> ఈయన మాతృభాష కన్నడ. తండ్రి సింగనల్లూరు పుట్టస్వామయ్య రంగస్థల నటుడు. తల్లి లక్ష్మమ్మ. వీరు పెద్ద కొడుకైన రాజ్‌కుమార్ కు ముత్తత్తి రాయుని (హనుమంతుడు) పేరుమీద ముత్తురాజు అని పేరు పెట్టుకున్నారు.<ref>http://deccanherald.com/Archives/Apr122006/update103482006412.asp</ref>
 
==నట జీవితము==
{{main|రాజ్‌కుమార్ నటించిన చిత్రాల జాబితా}}
"https://te.wikipedia.org/wiki/రాజ్‌కుమార్" నుండి వెలికితీశారు