"ఉదయకిరణ్ (నటుడు)" కూర్పుల మధ్య తేడాలు

సవరణ సారాంశం లేదు
చి (AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లో → లో , గా → గా (4), తో → తో , పెళ్లి → పెళ్ళి, → (7) using AWB)
| }}
 
'''ఉదయ్ కిరణ్ వాజపేయాజుల''' ([[జూన్ 26]], [[1980]] - [[జనవరి 6]], [[2014]]) [[తెలుగు]] మరియు [[తమిళ భాష|తమిళ]] భాషచిత్రసీమల్లో ప్రసిద్ధ కథానాయకుడు. ఇతను తెలుగులో[[తెలుగు]]లో కథానాయకుడిగా వచ్చిన మొదటి మూడు సినిమాలు బాక్సాఫీసు వద్ద హిట్ కావటంతో హ్యాట్రిక్ హీరో అనే బిరుదు సంపాదించుకున్నాడు.<ref>[http://www.totaltollywood.com/interviews/I-want-to-reach-nook-and-cornor-as-an-actor-Udaykiran_2270_telugu.html నేను నటుడిగా ప్రతిచోటకి చేరాలి.. ఉదయ్ కిరణ్, 25 జూన్ 2008న టోటల్ టాలీవుడ్ ఇంటర్వ్యూ తెలుగు రూపం]</ref>
 
==జీవితం==
ఉదయ్ కిరణ్ [[జూన్ 26]] [[1980]] న హైదరాబాదులో[[హైదరాబాదు]]లో పుట్టాడు. ఇతని తల్లితండ్రులు వీవీకే మూర్తి మరియు నిర్మల. ఇతడు కేవీ పికేట్ లో తన చదువును పూర్తి చేసాడు.ఆ పై వెస్లీ కాలేజీ నుండి బీకాంలో పట్టభద్రుడయ్యాడు. చిరంజీవి కూతురు సుస్మితతో 2003లో నిశ్చితార్థం జరిగినా <ref>{{cite news|url=http://timesofindia.indiatimes.com/city/hyderabad-times/Uday-Kiran-gets-engaged-to-Chirus-daughter-today/articleshow/43719729.cms |title=Uday Kiran gets engaged to Chiru's daughter today |publisher=timesofindia.com |date=2013-04-18}}</ref> కొన్ని కారణాల వల్ల పెళ్ళి కార్యరూపం దాల్చలేదు<ref>{{cite news|url=http://articles.timesofindia.indiatimes.com/2003-07-03/hyderabad/27189565_1_chiranjeevi-wedding-allu-aravind |title=Incompatibility hits star wedding |publisher=timesofindia.com |date=2013-07-01}}</ref><ref>{{cite news|url=http://www.sify.com/movies/telugu/interview.php?id=13252967&cid=2410 |title=Marriage is not a priority now: Uday Kiran |publisher=sify.com |date=}}</ref>. ఆతర్వాత 2012లో అక్టోబర్ 24న విషితను వివాహమాడారు. 6 జనవరి 2014 న అర్ధరాత్రి శ్రీనగర్ కాలనీలోని జ్యోతి హోమ్స్‌లోని తన ఫ్లాట్‌లోనే ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
 
==సినీ జీవితం==
తేజ తీసిన [[చిత్రం]] సినిమా ద్వారా పరిచయమయిన ఉదయ్ కిరణ్, ఒక కొత్త పోకడను హీరోల్లోకి తెచ్చాడు. ఈ సినిమా పెద్ద హిట్ అయింది.
ఆ పై వచ్చిన [[నువ్వు నేను]] <ref>[http://www.telugucinema.com/c/publish/moviereviews/nuvvunenu.php నువ్వు నేను సినీ సమీక్ష (ఆంగ్లం)]</ref> ఇంకా [[మనసంతా నువ్వే]] కూడా వరుసగా హిట్ అయ్యాయి. నువ్వు నేను సినిమాలోని యువకుని పాత్రపోషణకు గానూ 2001 ఫిలింఫేర్ అవార్డ్ ఇతడ్ని వరించింది.
తరువాత వచ్చిన కలుసుకోవాలని సినిమాలో తన నృత్య ప్రతిభను కిరణ్ చూపాడు. శ్రీరాం సినిమా ద్వారా ఒక పరిపక్వ నటనను మనకు చూపిస్తాడు.. చిత్రం, నువ్వునేను, ఔనన్నా కాదన్నా, జై శ్రీరామ్, మనసంతా నువ్వే లాంటి విజయవంతమైన చిత్రాల్లో ఉదయ్ కిరణ్ నటించారు. 2005 లో తమిళంలో[[తమిళం]]లో బాలచందర్ దర్శకత్వంలో వచ్చిన పాయ్ చిత్రం ద్వారా తమిళ సినిమా రంగంలో ప్రవేశించారు.
తరువాత మరో రెండు సినిమాలు, వంబు సందై, పెన్ సింగం అనే సినిమాలు తీసాడు.
 
1,90,303

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1969251" నుండి వెలికితీశారు