"ఉదయకిరణ్ (నటుడు)" కూర్పుల మధ్య తేడాలు

→‎శవ పంచనామా: వికీకరణ
(→‎శవ పంచనామా: వికీకరణ)
 
===శవ పంచనామా===
సినీ నటుడు ఉదయ్ కిరణ్ ఆత్మహత్యకు సంబంధించిన మిస్టరీ వీడింది. ఉదయ్ కిరణ్ ఆత్మహత్యకు సంబంధించిన ఫోరెన్సిక్ రిపోర్టు పోలీసులకు అందింది. ఆత్మహత్యకు ముందు ఉదయ్ కిరణ్ మద్యం సేవించారని ఫోరెన్సిక్ రిపోర్టులో వెల్లడైంది. మానసిక క్షోభకు గురైన ఉదయ్ కిరణ్ ఆత్మహత్యకు ముందు మద్యం సేవించారని నివేదికలో వెల్లడైంది. ఉదయ్ కిరణ్ ఆత్మహత్యను పోలీసులు అనుమానస్పద మృతిగా కేసు నమోదు చేశారు. ఉదయ్ కిరణ్ ఆత్మహత్యకు సంబంధించిన కేసులో ఫోరెన్సిక్ రిపోర్టు అందకపోవడంతో చార్జిషీట్ నమోదు చేయలేదని పోలీసులు తెలిపారు. ఫోరెన్సిక్ రిపోర్టు ఆధారంగా ఉదయ్ కిరణ్ ది ఆత్మహత్యే అని పోలీసులు నిర్ధారించారు. ఊపిరి ఆడకపోవడం వల్లే మరణించారని నివేదికలో వెల్లడైనట్టు పోలీసులు తెలిపారు. జనవరి 5 తేదిన ఉదయ్ కిరణ్ ఆత్మహత్యకు పాల్పడిన సంగతి తెలిసిందే. ఉదయ్ కిరణ్ మృతి అప్పట్లో సంచలనం రేపిన సంగతి తెలిసిందే.<ref>http://www.thehindu.com/news/cities/Hyderabad/uday-kirans-death-evidence-points-to-suicide/article5550132.ece</ref>
 
==సినిమాలు==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1969282" నుండి వెలికితీశారు